చిత్రం: కృష్ణావతారం (1982) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.పి.శైలజ నటీనటులు: కృష్ణ, శ్రీదేవి, విజయశాంతి దర్శకత్వం: బాపు నిర్మాత: ముళ్ళపూడి వెంకటరమణ విడుదల తేది: 22.09.1982
Songs List:
ఇంట్లో ఈగల మోత పాట సాహిత్యం
చిత్రం: కృష్ణావతారం (1982) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఇంట్లో ఈగల మోత
కొండగోగు చెట్టు పాట సాహిత్యం
చిత్రం: కృష్ణావతారం (1982) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గానం: యస్.పి.బాలు, పి.సుశీల కొండగోగు చెట్టు
సిన్నారి నవ్వు పాట సాహిత్యం
చిత్రం: కృష్ణావతారం (1982) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గానం: యస్.పి.బాలు, శైలజ పల్లవి: సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు సెరువంత చీకటిని సుక్కంత వెలుగు సుక్కంత ఎలుగేమొ సూరీడు గావాల సిన్నారి సిరునవ్వు బతుకంత పండాల... చరణం: 1 పువ్వులో పువ్వుంది బంగారు తల్లి పువ్వులెంటే ముళ్ళు పొంచి ఉన్నాయి మనసున్న మడిసొకడు ఈడనున్నాడు ఈడు రాకుండాను తోడుండగలడు సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు చరణం: 2 ఓ కంట కన్నీరు ఉరికేను చూడు ఓ కంట పన్నీరు కురిసేను నేడు కన్నతల్లి మనసు మురిపాలవెల్లి కళ్ళలో మెరిసేను అనురాగవల్లి... ఒంటిపైన లేని మనసంతవోయి ఒడిలోని పాపాయి వటపత్ర శాయి చరణం: 3 హాయి.. హాయి.. హాయి..ఆపదలూ గాయీ హాయి..హాయి..హాయి...ఆపదలూగాయీ చిలకల్లే కులికేవు మొలకపాపాయి హాయి ..హాయి.. హాయి.. ఆపదలూగాయీ హాయి..హాయి..హాయి...ఆపదలూగాయీ చిలకల్లే కులికేవు మొలకపాపాయి హాయి..హాయి..హాయి...ఆపదలూగాయీ చిలకల్లే కులికేవు మొలకపాపాయి అత్తరూ లేదురా పన్నీరు లేదు ఉడుకు నీరే చాలు మనకూ పదివేలు సాంబ్రాణి పొగమాటు ఓ సందమామ నీ అగులు సుక్క సోగసు అద్దానికీసు కన్నతల్లికి కంటి పాపవే గాని కడవాళ్లకే కంటి నలుసు వయ్యావు నేలపై పారాడు బాల కిట్టమ్మా నెమలీకన్నేదిరా నాకు సూపమ్మా నేలాపై పారాడు బాలా కిట్టమ్మా నెమలీకన్నేదిరా నాకూ సూపమ్మా
మేలు కోరాద పాట సాహిత్యం
చిత్రం: కృష్ణావతారం (1982) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గానం: యస్.పి.బాలు, పి.సుశీల, శైలజ మేలు కోరాద
స్వాగతం గురు పాట సాహిత్యం
చిత్రం: కృష్ణావతారం (1982) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గానం: యస్.పి.బాలు, పి.సుశీల స్వాగతం గురు
No comments
Post a Comment