చిత్రం: రెచ్చిపో (2009) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భాస్కరభట్ల (All) నటీనటులు: నితిన్, ఇలియానా దర్శకత్వం: పరుచూరి మురళి నిర్మాత: జి.వెంకట రమణ విడుదల తేది: 25.09.2009
Songs List:
భయం పాట సాహిత్యం
చిత్రం: రెచ్చిపో (2009) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భాస్కరభట్ల గానం: రాహుల్ నంబియార్ భయం
ఓ రోరి పాట సాహిత్యం
చిత్రం: రెచ్చిపో (2009) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భాస్కరభట్ల గానం: వేణు, గీతామాధురి ఓ రోరి
తొలి తొలిగా పాట సాహిత్యం
చిత్రం: రెచ్చిపో (2009) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భాస్కరభట్ల గానం: రంజిత్, శ్వేత తొలి తొలిగా
గాలైన పాట సాహిత్యం
చిత్రం: రెచ్చిపో (2009) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భాస్కరభట్ల గానం: హేమచంద్ర, మాళవిక గాలైన
ఎత్తుకో నన్నెత్తుకో పాట సాహిత్యం
చిత్రం: రెచ్చిపో (2009) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భాస్కరభట్ల గానం: గీతామాధురి ఎత్తుకో నన్నెత్తుకో ముప్పుటల ముద్దెట్టుకో నా కొంపకి నిప్పెట్టుకో రా రా.. జట్టుగా చెయ్యట్టుకో మడికట్టునే చెడగొట్టుకో నసపెట్టక రసపట్టుకె రా రా.. దండాస దండాస ధమాయించు తూనిషా జల్దీసే అందించేయ్ భరోసా మసాల నిషాలో కసే రేగి వచ్చేసాక వద్దే నాలో ఈ దురాశ ఎత్తుకో నన్నెత్తుకో ముప్పుటల ముద్దెట్టుకో నా కొంపకి నిప్పెట్టుకో రా రా.. జట్టుగా చెయ్యట్టుకో మడికట్టునే చెడగొట్టుకో నసపెట్టక రసపట్టుకె రా రా.. సిగ్గేసింది కిక్ రా గోలెట్టేసింది హుక్కురా నా దిక్కు ముక్కు అన్ని నువ్వేరా.. అందం చెక్ బుక్ రా అది పొందే హక్కే నీదిరా చెక్కే చెక్కి చోరీ చేసై రా.. ఓ ఓ వారెవ్వా బాగుంది రా ఈ మైకమే అదిరింది రా సరిహద్దులే చెరిపేయరా రారా అందులో ఇంతుందని నాకిప్పుడే తెలిసింది రా మహా మత్తులో ముంచేయరా మగడా గుండెల్లోన గాబరా ఇంకా తగ్గేలాగ లేదురా.. లిప్ లిప్ లింకే పెట్టేయ్ రా నా గల్లీ గల్లీ నీదిరా నువు గిల్లీ గిల్లీ గిచ్చర స్పీడో మీటర్ స్పీడే పెంచెయ్ రా ఓ ఓ పైకి రా పైపైకి రా నన్ను కర కర నమిలేయ్ రా నడుము వంపులే నలిపేయరా రారా సోకులే అరిటాకురా మగ చూపులే పిడిబాకురా సుఖ జాతరే జరిపించరా త్వరగా
పాతికేళ్ళ పాట సాహిత్యం
చిత్రం: రెచ్చిపో (2009) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భాస్కరభట్ల గానం: రంజిత్, సైంధవి పాతికేళ్ళ

No comments
Post a Comment