Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Kamna Jethmalani"


చిత్రం: కత్తి కాంతారావు (2010)
సంగీతం: మల్లికార్జున్
నటీనటులు: అల్లరి నరేష్ , కామ్న జఠ్మలాని
దర్శకత్వం: ఇ.వి.వి.సత్యన్నారాయణ
నిర్మాతలు: ఈదర శ్రీనివాస రావు, ఈదర రవికుమార్, ఈడ్పుగంటి సుబ్రహ్మణ్యేశ్వర రావు, ఈడ్పుగంటి పూర్ణచంద్ర రావు
విడుదల తేది: 10.12.2010


Palli Balakrishna Friday, February 15, 2019



చిత్రం: యాక్షన్ 3D (2013)
సంగీతం: బప్పి లహరి , సున్నీ ఎం.ఆర్ ( BGM)
నటీనటులు: అల్లరి నరేష్  శామ్, వైభవ్, రాజు సుందరం, నీలం ఉపాద్యాయ, స్నేహ ఉల్లాల్, కామ్న జఠ్మలాని, షీనా శతాబ్ది
దర్శకత్వం: అనిల్ సుంకర
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
విడుదల తేది: 21.06.2013

Palli Balakrishna


చిత్రం: సామాన్యుడు (2006)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: రాజు
గానం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: జగపతి బాబు, కామ్నా జఠ్మలాని, సాయి కుమార్
కథ, మాటలు (డైలాగ్స్), స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చావలి
నిర్మాత: ఆర్.ఆర్.వెంకట్
సినిమాటోగ్రఫీ: విజయ్ సి. కుమార్
ఎడిటర్: కె.వి.కృష్ణారెడ్డి
బ్యానర్: ఆర్.ఆర్.మూవీ మేకర్స్
విడుదల తేది: 19.10.2006

పల్లవి:
ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా
వేగలేను నీ అక్కతో
నే ఆడలేను తైతక్క

పొద్దుగల్ల లేవనంటది
దస్ గ్యారా దాక పంటనంటది
కూర బువ్వ వండనంటడి
పక్కింటి రంగు టీవి కాడ ఉంటది
తిడతానంటే పడదంట కొడతానంటే పోతానంటది
నేను ఎట్టాగ వేగేదిరో

ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా
వేగలేను నీ అక్కతో
నే ఆడలేను తైతక్క

చరణం: 1
అత్తరేసి మస్తుగుంటడి
ఈడు ఇస్తరేసి సిస్టర్ అంటది
బొడ్డుకింద చీర కడ్తది
పోరి గోల్కొండ పొదమంటడి

అత్తరేసి మస్తుగుంటడి
ఈడు ఇస్తరేసి సిస్టర్ అంటది
బొడ్డుకింద చీర కడ్తది
పోరి గోల్కొండ పొదమంటడి
సరసమంటే రాను అంటది
షికారు కొస్తదంట ఊరించి చంపుతుందిరో నాయనా

ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా
వేగలేను నీ అక్కతో
నే ఆడలేను తైతక్క

చరణం: 2
ముద్దులాడ రాను అంటది
ముక్కుపుడక తెచ్చి ఇవ్వమంటది
దొంగ చూపు చూస్తవుంటది
నన్ను చేరమంటే సిగ్గు అంటది

ముద్దులాడ రాను అంటది
ముక్కుపుడక తెచ్చి ఇవ్వమంటది
దొంగ చూపు చూస్తవుంటది
నన్ను చేరమంటే సిగ్గు అంటది
ముట్టకుండ పట్టకుండ
ముసుగు పెట్టి పడుకుంటే
నీకు అల్లుడ్ని ఎట్టా ఇస్తారో బామ్మర్థి

ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా
వేగలేను నీ అక్కతో
నే ఆడలేను తైతక్క

ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా
వేగలేను నీ అక్కతో
నే ఆడలేను తైతక్క

Palli Balakrishna Tuesday, February 27, 2018



చిత్రం: బెండప్పారావు R.M.P (2009)
సంగీతం: కోటి
నటీనటులు: అల్లరి నరేష్ , కామ్న జఠ్మలాని, మేఘనా రాజ్
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణ
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 16.10.2009



Songs List:



అదిరే అధరమా పాట సాహిత్యం

 
చిత్రం: బెండప్పారావు R.M.P (2009)
సంగీతం: కోటి
సాహిత్యం: వనమాలి 
గానం: టిప్పు , హరిణి

అదిరే అధరమా 





ఏం రూపురా ఓరినాయన పాట సాహిత్యం

 
చిత్రం: బెండప్పారావు R.M.P (2009)
సంగీతం: కోటి
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు , హరిణి

ఏం రూపురా ఓరినాయన



నాగాది నాగుని పాట సాహిత్యం

 
చిత్రం: బెండప్పారావు R.M.P (2009)
సంగీతం: కోటి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: మనో, కోరస్ 

నాగాది నాగుని 




సుకుమారి చిన్నది పాట సాహిత్యం

 
చిత్రం: బెండప్పారావు R.M.P (2009)
సంగీతం: కోటి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కార్తీక్ , నిత్యా సంతోషిణి

పల్లవి:
సుకుమారి చిన్నది ఒక మాట అన్నది
సుకుమారి చిన్నది సఖి నాకు అయినది
నాలో జీవం నువ్వే నాలో భావం నువ్వే 
నాలో భాగం నాలో భాగ్యం నువ్వే 
అన్నీ నువ్వే నువ్వే నువ్వే 

సుకుమారి చిన్నది ఒక మాట అన్నది

చరణం: 1
ఏతోడు లేనట్టి నిరు పేదని 
నన్ను గుండెల్లో పెట్టావు మహారణిగా
ఏరంగు లేనట్టి ఎద కంటికి
ఏడు వర్ణాలె చూపావు జంటగా
ఏదో ఏదో పుణ్యమే మారింది నీ రూపమై
ఎంతో ఎంతో ప్రార్ధనే చేరింది నీ స్నేహమై
వరమో వలపో ఈ సిరి జడి సగమంటూ

సుకుమారి చిన్నది ఒక మాట అన్నది

చరణం: 2
రాగాలె లేనట్టి పెదవింటిలో 
అనురాగాలే నింపావు ప్రియురాలిగా
మోడల్లే ఉన్నట్టి మది తోటలో
పూల వాగల్లే వచ్చావు ప్రేమగా 
హో కౌగిళ్ళతో వేయనా అందాలకే వంతెన
హో కన్నీళ్ళతో చేయనా పాదాలకె అర్చన
మలుపే తిరిగే మనకథకిది మొదలంటూ

సుకుమారి చిన్నది ఒక మాట అన్నది
సుకుమారి చిన్నది సఖి నాకు అయినది
నాలో జీవం నువ్వే నాలో భావం నువ్వే 
నాలో భాగం నాలో భాగ్యం నువ్వే 
అన్నీ నువ్వే నువ్వే నువ్వే 

లల లాల లాలలా (4)

Palli Balakrishna Thursday, November 30, 2017



చిత్రం: రణం (2006)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: గోపిచంద్ , కామ్న జఠ్మలాని
దర్శకత్వం: అమ్మా రాజశేఖర్
నిర్మాత: పోకూరి బాబూరావు
విడుదల తేది: 10.02.2006



Songs List:



చెలీ జాబిలి పాట సాహిత్యం

 
చిత్రం: రణం (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కందికొండ
గానం: నవీన్, సుచిత్ర

చెలీ జాబిలి





వారెవ్వా పాట సాహిత్యం

 
చిత్రం: రణం (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: మల్లికార్జున్, మహాలక్ష్మి అయ్యర్

వారెవ్వా 



హే చిన్నా రా చిన్నా పాట సాహిత్యం

 
చిత్రం: రణం (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాష శ్రీ
గానం: టిప్పు, అనురాధ శ్రీరామ్

హే చిన్నా రా చిన్నా





బుల్లిగౌను వేసుకొని పాట సాహిత్యం

 
చిత్రం: రణం (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాష శ్రీ
గానం: జస్సి గిఫ్ట్

బుల్లిగౌను వేసుకొని గిల్లికజ్జలాడుకుంటు 
పళ్ళు బయటపెట్టి నవ్వే ఓ బేబి 
నా టెంత్ క్లాసుమెట్ గులాబి
బుక్స్ బుక్స్ మార్చుకుంటు లుక్స్ లుక్స్ కలుసుకుంటె 
ఫస్ట్ లవ్వు పుట్టుకొచ్చే సడన్ గా 
లవ్వు ట్రీట్ అడిగానండి నేను గిప్ట్ గా
ఆ బేబి ఇంటి కొచ్చెయమంది స్ట్రయిట్ గా

స్పైడర్ మాన్ లా వెళితే నేను 
చాటుగా పిలిచెను బేబి నన్ను
స్టైలుగ తెరిచెను కుక్కల బోను 
కండలే పీకెను డాబరుమాను..

నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు 
నమ్మినా ప్రేమించి ఫూల్ మాత్రం అవ్వద్దు
నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు 
పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళై పోవద్దు

కుక్కా కాటుకి చెప్పు దెబ్బ అని బోడ్డు చుట్టు 
పదహారు ఇంజక్షన్లు చేయించుకొని 
దొడ్డి దారి వెతకడం మొదలు పెట్టను 
దెబ్బకి దేవుడు గుర్తుకువచ్చాడు

వన్ ఫైన్ మార్నింగ్
పట్టుపంచ కట్టుకోని అడ్డబొట్టు పెట్టుకొని 
కనకదుర్గ గుడికెళితే ఓ మామా
పట్టుపరికిణిలో వచ్చింది రా ఓ భామ.. 
ఓడి నవ్వె నవ్వుకుంటు గుడిగంటె కొడుతుంటే 
జడ గంటే తగిలి తుళ్ళి పడ్డాను
కోనేటిలోన నేను జారి పడ్డాను 
జుట్టు పట్టి లాగి తీస్తే బయట పడ్డాను 
లిప్పు కు లిప్పు నే లింకే పెట్టి 
వెచ్చని శ్వాసను ఉదేస్తుంటే 
పాపని తలచి కళ్ళే తేరిచా 
పంతుల్ని చూసి షాక్ అయిపొయా

నమ్మొద్దు నమ్మొద్దు గుళ్ళో పాపను నమ్మొద్దు 
నమ్మినా ప్రేమలో కాలు జారి పడోద్దు (2)

ఇకా ఈ ప్రేమలు దోమలు నా వంటికి సరిపడవని 
డిసైడ్ అయిపొయి లవ్ డ్రామాకి కర్టెన్ దించేసి 
స్టడీస్ మీద  కాన్సంట్రేషన్ మొదలుపెట్టను
అప్పుడు వన్ ఫైన్ అండ్ బ్యాడ్ నైట్...

టెక్స్ట్ బుక్  పట్టుకొని నైటౌట్ కోసమని 
మేడపైకి వెళ్ళానండి ఓ రోజు...
మా టాంక్ పక్కన తగిలింది అండి ఓ కేసు..... 
పవర్ లేదు ఇంటికంటె టార్చ్ లైట్ తీసుకొని 
ఆంటి ఇంటికెల్లానండి ఆ నైటు. 
టాప్ ఎడ్జ్  మీద ఉంది ఇంటి స్విచ్ బోర్డ్
పైకెక్కి ఆంటి మీద పడ్డా  డైరెక్ట్
టైముకు వచ్చెను అంకుల్ బోసు 
చేతికి తొదిగెను బాక్సింగ్ గ్లౌజ్
గుద్దితే పగిలేను చప్పిడీ నోసు 
దెబ్బకి చేరాను నిమ్స్ లో బాసు..

నమ్మొద్దు నమ్మొద్దు ఆంటిలను నమ్మొద్దు 
గుడ్డీగ నమ్మెసి అంకుల్ చేతికి చిక్కోద్దు (2)

హాస్పిటల్ లో 24 hours ఇంసెంటివ్ కేర్ లొ ఉన్నాను డాక్టర్లు స్పెషల్ కేర్ తీసుకుంటే 
చావు తప్పి స్పృహలోకి వచ్చాను 
అప్పుడు ఎదురుగా.. 

వైట్  ఫ్రాక్ వెసుకోని హెడ్ కేప్ పెట్టుకోని 
క్యాట్ వాక్ చేస్తుంటే ఓ నర్స్
దాని  షేప్ చూసి అయ్య నేను అదుర్స్.. 
సెంటిమెంట్  చూపి మరి ట్రీట్మెంట్  కోసమని 
ఆయింట్మెంట్ పూసిందండి ఆ నర్సు
ఓ రంగు క్యాప్సల్ ఇచ్చిందండి ఆ నర్సు 
ఇక లవ్వు పుట్టుకొచ్చె మళ్ళి  రివర్స్ 
ఓపెన్ వార్డ్ కు తెచ్చేసింది బ్రోకెన్ హార్ట్ ని ఇచ్చేసింది
డాక్టర్ రౌండ్స్ కు వచ్చెసరికి 
స్ట్రేచ్చర్ గాలికి వదిలేసింది.

నమ్మొద్దు నమ్మొద్దు నర్సు పాపను నమ్మొద్దు 
నమ్మిన ప్రేమించి పల్స్ పేలి చావద్దు




నల్లని మబ్బు చాటు పాట సాహిత్యం

 
చిత్రం: రణం (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాష శ్రీ
గానం: వర్ధిని


నల్లని మబ్బు చాటు



ఘన ఘన ఘనమని పాడరా పాట సాహిత్యం

 
చిత్రం: రణం (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె. కె., సంగీత

ఘన ఘన ఘనమని పాడరా


Palli Balakrishna Saturday, September 16, 2017

Most Recent

Default