Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bobbili Puli (1982)




చిత్రం: బొబ్బిలి పులి (1982)
సంగీతం: జె.వి.రాఘవులు
నటీనటులు: యన్.టి.ఆర్, శ్రీదేవి, జయచిత్ర
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: వడ్డే రమేష్
విడుదల తేది: 09.07.1982



Songs List:



అది ఒకటో నంబర్ బస్సు పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి పులి (1982)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం:  వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

అది ఒకటో నంబర్ బస్సు




తెల్ల చీరలో పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి పులి (1982)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం:  దాసరి నారాయణ రావు
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

తెల్ల చీరలో 



ఎడ్డెమంటే పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి పులి (1982)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం:  వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఎడ్డెమంటే 





జననీ జన్మ భుమిశ్చ పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి పులి (1982)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం:  దాసరి నారాయణ రావు
గానం: యస్.పి.బాలు

జననీ జన్మ భుమిశ్చ స్వర్గాదపీ గరీయసీ
స్వర్గాదపీ గరీయసీ
ఏ తల్లి నిను కన్నదో?
ఏ తల్లి నిను కన్నదో?
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా
జననీ జన్మ భుమిశ్చ స్వర్గాదపీ గరీయసీ
స్వర్గాదపీ గరీయసీ

చరణం: 1
నీ తల్లి మోసేది నవమాసాలేరా
ఈ తల్లి మోయాలి కడవరకు రా
కట్టే కాలే వరకు రా
ఆ ఋణం తలకొరివి తో తీరేను రా
ఈ ఋణం ఏ రూపాన తీరేది రా
ఆ రూపమే ఈ జవాను రా
త్యాగానికి మరో రూపు నువ్వు రా
జననీ జన్మ భుమిశ్చ స్వర్గాదపీ గరీయసీ
స్వర్గాదపీ గరీయసీ

చరణం: 2
గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో
ఆ గుండెకే తెలుసూ గుండె కోత బాదెంతో
నీ గుండె రాయి కావాలి...
ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషీ
మారాలి నువ్వు రాక్షసుడిగా
మనుషుల కోసం... ఈ...మనుషుల కోసం...
నీ మనుషుల కోసం

జననీ జన్మ భుమిశ్చ స్వర్గాదపీ గరీయసీ
స్వర్గాదపీ గరీయసీ




సంభవం పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి పులి (1982)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం:  దాసరి నారాయణ రావు
గానం: యస్.పి.బాలు

సంభవం




ఓ సుబ్బారావు పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి పులి (1982)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం:  దాసరి నారాయణ రావు
గానం: పి.సుశీల, వాణీ జయరాం

ఓ సుబ్బారావు

Most Recent

Default