Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: నేనింతే (2008)
సంగీతం: చక్రి
నటీనటులు: రవితేజ, సియ
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాత: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 19.12.2008



Songs List:



కృష్ణానగరే మామ పాట సాహిత్యం

 
చిత్రం: నేనింతే (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: చక్రి

కృష్ణానగరే మామ 




పుడుతూనే ఉయ్యాల పాట సాహిత్యం

 
చిత్రం: నేనింతే (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చక్రి, గీతామాధురి

పుడుతూనే ఉయ్యాల



వెలుగులే పాట సాహిత్యం

 
చిత్రం: నేనింతే (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి, కౌసల్య

వెలుగులే




నువ్వంటే పిచ్చి పాట సాహిత్యం

 
చిత్రం: నేనింతే (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి, నిలయిని

నువ్వంటే పిచ్చి




ఓ ఐ మిస్ యు పాట సాహిత్యం

 
చిత్రం: నేనింతే (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రఘు కుంచె

ఓ నో నో నో నో నో నో... ఓ నో నో నో నో నో నో
ఏదోలా ఉందే నువ్వే లేక ఏమిబాలేదే నువ్వెళ్ళాక
ఏంచెయ్యాలో పాలుపోక ఉన్నా నీ కల్లో నిదర్రాక
ఓ నో నో నో నో నో నో… 
నువ్వే నా సంతోషం గిల్లావే నా ప్రాణం
ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్
ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్

ఏదోలా ఉందే నువ్వే లేక ఏమిబాలేదే నువ్వెళ్ళాక

మిల మిల మిల మిల మెరుపుల తార
కలలకు కళ కళ చిలికిన తార
తళ తళ తళ తళ తళుకుల తార
గల గల నగవుల చిలిపి సితార
ఏమంటే ఎందుకంటే కారణాలే లేవంట
నాకంటే ఇష్టమంట నువ్వంటా
నా కంటిముందే ఉంటే చాలనుకున్నా
నువు దూరమైతే ఏదో అయిపోతున్నా

ఓ నో నో నో నో నో నో… 
నువ్వే నా సంతోషం గిల్లావే నా ప్రాణం
ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు 
ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్
ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్

ఏదోలా ఉందే నువ్వే లేక ఏమిబాలేదే నువ్వెళ్ళాక

నిగ నిగ సొగసులు కురిసిన తార
చనువుగ మనసును తడిపిన తార
తలపుల తలుపును కదిపిన తార
యదసడి పలికిన వలపు సితార
తేదీలే మారుతున్నా నిన్నలో నే ఉన్నానే
మనసంతా నింపుకున్నా నీతోనే
నువు దూరమయ్యే మాటెంతో చేదైనా
ఓ నింగితార నువ్వుండాలే పైనా

ఓ నో నో నో నో నో నో… 
నువ్వే నా సంతోషం గిల్లావే నా ప్రాణం
ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు 
ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్
ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు 
ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్
ఏదోలా ఉందే నువ్వే లేక ఏమిబాలేదే నువ్వెళ్ళాక
ఏంచెయ్యాలో పాలుపోక ఉన్నా నీ కల్లో నిదర్రాక
ఓ నో నో నో నో నో నో... ఓ నో నో నో నో నో నో

Most Recent

Default