-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Happy Days (2007) Telugu Songs Lyrics Album Cover

Happy Days (2007) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Happy Days (2007)
Banner : Amigos Creations
Music : Mickey J. Meyer
Director : Sekhar Kammula
Producer : Sekhar Kammula
Actors : Varun Sandesh, Nikhil Siddharth, Rahul Haridas, Vamsee Chaganti
Actresses : Tamannaah Bhatia, Sonia Deepti, Gayatri Rao, Monali Chowdhary
Cameo Appearance : Kamalinee Mukherjee
Supporting Cast : Krishnudu, Aadarsh Balakrishna, Ranadhir Reddy
Release Date : 02 October 2007
MOVIE HIGHLIGHTS

• Happy Days (2007) became a sensational trendsetting blockbuster, redefining the college campus drama genre in Telugu cinema.

• Written, directed, and produced by Sekhar Kammula, the film won six Filmfare Awards South and three Nandi Awards.

• Music director Mickey J. Meyer delivered an iconic youth soundtrack that brought him widespread fame and the Filmfare Best Music Director Award.

• The friendship anthem "O My Friend" and the soulful romance "Areyrey Areyrey", penned by Vanamali and sung by Karthik, became evergreen staples across college farewells and gatherings.

• The film marked the memorable breakthrough for young actors like Varun Sandesh, Nikhil Siddharth, and established Tamannaah Bhatia as a prominent star.

Areyrey Areyrey Song Lyrics in Telugu – Happy Days (2007)

'Areyrey Areyrey' song from Happy Days (2007) movie is composed by Mickey J. Meyer, written by Vanamali, and sung by Karthik.

SONG INFORMATION
Movie : Happy Days (2007)
Lyricist : Vanamali
Singers : Karthik
నీ కోసం దిగిరానా నేనెవరో మరిచన నేవల్లె కదిలన నేవల్లె కదిలేనా నాకోసం నేనేన్నైన న సొంతం నువ్వేనా ప్రేమంటే ఇంతేనా కాదన్నా వింతేనా.. అరె రే అరె రే మనసే జారే అరె రే అరె రే వరసే మారే ఇది వరకేపుడు లేదే ఇది నా మనసే కాదె ఎవరే మన్న వినదే తన గదేడూ తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమా ఈ విన్తలని నీ వాళ్ళనీ అంతా నీ మాయలోనే...రోజు నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలని నీ వళ్ళనీ స్నేహమేనా జీవితం అనికున్న ఆజ్మేరా ఆశలే కనుగున్న మనుజులు ఎన్నున ముడి పడి పోతునా ఇక సెకెండ్ కెన్ని నిమిశాల్లె అనుకుంటూ రోజు గడపల మదికోరుకున్న మధుబాల చల్లే నీ గోల అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలని నీ వాళ్ళనీ అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలని నీ వాళ్ళనీ చిన్ని నవ్వే చిత్రమై పూస్తుంటే చెంత చేరి చిత్రమై చూస్తున్న చిటపట చినులుల్లో తడిసిన మెరుపమ్మా తెలుగింటి లోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవసమ వరమా హాయ్ రామా అరె రే అరె రే మనసే జారే అరె రే అరె రే వరసే మారే ఇసి వరకేపుడు లేదే ఇది నా మనసే కాదె ఎవర్మన్న వినదే తన గదేదో తనదే అంతా మీ మాయలోనే రోజు మీ నామ స్మరణే ప్రేమ ఈ వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమ ఈ వింతలన్నీ నీ వల్లనే

Jill Jill Jinga Song Lyrics in Telugu – Happy Days (2007)

'Jill Jill Jinga' song from Happy Days (2007) movie is composed by Mickey J. Meyer, written by Venkatesh Patwari, and sung by Krishna Chaitanya, Kranthi, Aditya Siddharth, and Sashi Kiran.

SONG INFORMATION
Movie : Happy Days (2007)
పొద్దు లెగాలీ...స్నానం చెయ్యాలి... బస్సు ఎక్కాలి...కాలేజ్ కెల్లాలి బాత్‌రూంలో పాటలు బ్రేక్‌ఫాస్ట్‌తో మాటలు అమ్మ ముందు వండర్లు...నాన్న ముందు బ్లండర్లు... పాకెట్ మనీకి టెండర్లు ఇక బస్సులకై వెయిటింగ్ ఫుట్ బోర్డు ఫయిటింగు కాంటీన్ లో మీటింగ్ ఇక బస్సులకై వెయిటింగ్ ఫుట్ బోర్డు ఫయిటింగు కాంటీన్ లో మీటింగ్ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ టీచర్స్‌తో క్లాస్సులు క్లాస్‌లో మాస్‌లు ఎస్.ఎం.ఎస్.లో మాటలు ఎం.ఎం.ఎస్.తో ఆటలు.. టీచర్స్‌తో క్లాస్సులు క్లాస్‌లో మాస్‌లు ఎస్.ఎం.ఎస్.లో మాటలు ఎం.ఎం.ఎస్.తో ఆటలు... లాస్ట్ బెంచ్ సీటింగు సెల్‌ఫోన్ గేమింగు ఇంటర్‌వెల్ కై వెయిటింగ్ లాస్ట్ బెంచ్ సీటింగు మ్యాగ్‌జైన్స్ రీడింగు ఇంటర్‌వెల్ కై వెయిటింగ్ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ పొద్దున లెగాలీ...స్నానం చెయ్యాలి... ఐ మాక్స్ లో సినిమాలు మార్నింగ్ మాటినీలు హర్రీలో బౌలింగు ఫుడ్ కోర్ట్ లో డేటింగు హే పిల్ల వాట్ మేన్ నీ స్టైలంటే ఇల్ల నీ కన్ఫర్మేషన్ నిల్ల హే పిల్ల హే పిల్ల పిల్ల పిల్ల హే పిల్ల హే పిల్ల ... హే హే జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ ఇక బస్సులకై వెయిటింగు బస్ స్టాప్ లో చాటింగు వెయిటింగ్ వెయిటింగు ఇక బస్సులకై వెయిటింగు వెయిటింగ్ వెయిటింగు ఫుట్ బోర్డు ఫయిటింగు పొద్దున లెగాలీ...

Happy Days Song Lyrics in Telugu – Happy Days (2007)

'Happy Days (Veedu Kole Vedikaina)' song from Happy Days (2007) movie is composed by Mickey J. Meyer, written by Veturi Sundararama Murthy, and sung by Mickey J. Meyer and Harshika.

SONG INFORMATION
Movie : Happy Days (2007)
వీడుకోలే వేదికైన వీడలేనే స్నేహమైనాఆ అనంతమా ఒఒఒహ్ ఓఓఓఓ ఓఓఓ అసంతమా ఒహ్ ఓఓఓ ఓఓఓ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ పరిచయాల పరిమళాల్లే అనుభవాల అల్లికలు వీల్లే చెలిమికి నెళవైనఆ చదువుల కొలువైన ప్రతిక్షణామ్మ్ ఒహ్హ్హ్ ఓఓఓ ఓ ఓఓఓఓ మహోదయమ్మ్ ఊహ్హ్ ఓఓఓ ఓ ఓఓఓ ఓఓఓఓ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్

Ya Kundendu Song Lyrics in Telugu – Happy Days (2007)

'Ya Kundendu' devotional sloka from Happy Days (2007) movie is composed by Mickey J. Meyer, traditional lyrics, and sung by Pranavi.

SONG INFORMATION
Movie : Happy Days (2007)
Lyricist : Traditional
Singers : Pranavi
య కున్దేన్దు తుషార హార ధవలా య శుభ్ర వస్త్రాన్విత య వీణ వర దండ మండితకర య శ్వేతా పద్మాసన య బ్రహ్మ అచ్యుతః శంకర ప్రబ్రీతిభిః దేవై సదా పూజిత సామామ్ పాతు సరస్వతీ భగవతి నిశయేశా జ్యాడ్యాపహా

Ye Cheekati Song Lyrics in Telugu – Happy Days (2007)

'Ye Cheekati' song from Happy Days (2007) movie is composed by Mickey J. Meyer, written by Vanamali, and sung by Ranjith and Sunitha Sarathy.

SONG INFORMATION
Movie : Happy Days (2007)
Lyricist : Vanamali
ఓ ఓ ఓహో ఓ ఓఓఓ ఓఓఓ ఓహో ఓ ఓ ఓహో ఓ ఓఓఓ ఓఓఓ ఓహో సైనారా సైనారా సైనారా సైనారా ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆ వేకువే దరి చేరగా నిజమే అవాలీ ఈ చెలిమి సాక్షిగా కాలమే ఆగిపోనియ్ స్నేహాల తీరమే చేరువై రాని ఓ ఓ ఓహో ఓ ఓ ఓహో కలలే కనాలి ఓ ఓ ఓహో ఓ ఓ ఓహో నిజమే అవాలి పదే పదే ఆడుకోవాలి మదే ఇలా హాయిరాగమే ప్రతి క్షణం పాఠ మవ్వాలి అదే కదా జీవితాన రవళి సైనారా సైనారా సైనారా సైనారా కలతే పడకు కల నిజమయ్యే వరకు గెలుపే తుదకు వెలుగే లేదనుకోకు ఊరేగని మన ఊహలే ఆ తారలే తాకేలా ఓ ఓ ఓహో ఓ ఓ ఓహో కలలే కనాలి ఓ ఓ ఓహో ఓ ఓ ఓహో నిజమే అవాలి పదే పదే పాడుకోవాలి మదె ఇలా హాయిరాగమే ప్రతి క్షణం పాఠ మవ్వాలి అదే కదా జీవితాన రవళి ఓఓ ఓహో ఓఓ ఓహో సైనారా సైనారా గతమే మరిచి చెయ్ కలిపేందుకు చూడు ఎదనీ పరచి ప్రేమకు పల్లవి పాడు ఈ సందేలా అందించని చిరుగాలిలా రావెల ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆ వేకువే దరి చేరగా నిజమే అవాలీ పదే పదే పడుకోవాలి మదే ఇలా హాయిరాగమే ప్రతి క్షణం పాఠ మవ్వాలి అదే కదా జీవితాన రవళి ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఒఒఒఒఒ

O My Friend Song Lyrics in Telugu – Happy Days (2007)

'O My Friend' song from Happy Days (2007) movie is composed by Mickey J. Meyer, written by Vanamali, and sung by Karthik.

SONG INFORMATION
Movie : Happy Days (2007)
Lyricist : Vanamali
Singers : Karthik
పాదమెటు పోతున్నా... పయనమెందాకైనా... అడుగు తడబడుతున్నా... తోడురానా... చిన్ని ఎడబాటైనా... కంటతడి పెడుతున్నా... గుండె ప్రతి లయలోనా... నేనులేనా... ఒంటైరె నా ఓటమైనా... వెంటనడిచే నీడవేనా... ఓ... మై ఫ్రెండ్... తడి కన్నులనే తుడిచిన నేస్తమా... ఓ... మై ఫ్రెండ్... ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా... అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే... అల్లుకుందీ... జన్మకంతా తీరిపోనీ మమతలెన్నో... పంచుతోందీ... మీరు మీరు నుంచీ... మన స్నేహగీతం... ఏరా ఏరాల్లోకీ మారే... మోమాటాలే లేనీ... కలే జాలువారే ! ఒంటైరె నా ఓటమైనా... వెంటనడిచే నీడవేగా... ఓ... మై ఫ్రెండ్... తడి కన్నులనే తుడిచిన నేస్తమా... ఓ... మై ఫ్రెండ్... ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా... వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే... నిన్నుచూస్తే చిన్ననాటీ చేతలన్నీ చెంతవాలే... గిల్లి కజ్జాలెన్నో... ఇలా పెంచుకొంటూ... తుళ్ళింతల్లో తేలే స్నేహం... మొదలో తుదలో తెలిపే... ముడి వీడకుందే... మోమాటాలే లేనీ... కలే జాలువారే ! ఒంటైరె నా ఓటమైనా... వెంటనడిచే నీడవేగా... ఓ... మై ఫ్రెండ్... తడి కన్నులనే తుడిచిన నేస్తమా... ఓ... మై ఫ్రెండ్... ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా...

Happy Days (Rock Version) Song Lyrics in Telugu – Happy Days (2007)

'Happy Days (Rock Version)' song from Happy Days (2007) movie is composed by Mickey J. Meyer, written by Veturi Sundararama Murthy, and sung by Mickey J. Meyer and Naresh Iyer.

SONG INFORMATION
Movie : Happy Days (2007)
చలించనీ... ఓఓ ఓఓఓ ఓఓ వో హో క్షణాలకే... ఓఓ ఓఓఓ ఓఓ వో హో కోరుకున్నా కోరికల వానన్నా చేరువైనా చేయి కలపాలన్నా చెదిరిన కల అయినా విడువను కలనైనా ఓ ఓఓ ఓ ఓఓ ఓ.... ఓ ఓఓ ఓ ఓఓ ఓ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్... హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్... హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ తానులేక నేను లేననుకున్న స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగ నిజమున్నా నివురై మిగిలున్నా క్షమించనీ... ఓఓ ఓఓఓ ఓఓ నిరీక్షణా... ఓఓ ఓఓఓ ఓఓ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్... హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్... హ్యాపీ డేస్ హ్యాపీ డేస్

Most Recent

Default