Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: టైటానిక్ (2016)
సంగీతం: వినోద్ యాజమాన్య
నటీనటులు: రాజీవ్ సాలూరి, యామిని భాస్కర్
దర్శకత్వం: రాజవంశీ
నిర్మాత: శ్రీనివాసరావు
విడుదల తేది: 01.07.2016





చిత్రం: టైటానిక్ (2016)
సంగీతం: వినోద్ యాజమాన్య
సాహిత్యం: భార్గవ కార్తీక్
గానం: శ్రేయా గోషల్, వినోద్ యాజమాన్య

పడిపోతున్నా నీ మాయలో
పలుకయ్యనా నీ గుండెలో
కదిలొస్తున్నా నీ దారిలో
కలువయ్యానా నీ చూపులో

సగమై నాలో నువ్వే చేరి
జతవై జగమై నడిపించావే
ఎదో ఎదో ఆశ ఆశ ఈ ఊపిరే నీదని

నింసారే నింసారే నింసారే నింసారే నీ తోటి ఉంటాలే
పడిపోతున్నా నీ మాయలో
పలుకయ్యనా నీ గుండెలో

అరచేతి రేఖల్లాగా దాచేసుకుంటా నిన్ను
అర క్షణం కాలం కూడా అద్భుతం నీతో నాకు
ఎంతో కొంత నాలో నన్నే ఉంచి
నువ్వే వేరై పోతే నేనే నువ్వై పోతున్నా
నిజంగా నీకు నీడగా నడిస్తే చాలు నందిగా
ప్రపంచం చూడనంతగా మనస్సే బానిసయిందిగా
నీలో నన్నే నింపేయన ఈ ఊపిరే నీదని

నింసారే నింసారే నింసారే నింసారే నీ తోటి ఉంటాలే
పడిపోతున్నా నీ మాయలో
పలుకయ్యనా నీ గుండెలో

బ్రతుకెంత బావుంటుందో బ్రతుకంత నీతో ఉంటే
పొరపాటుగైనా నన్ను మరిచావో మన్నావుతాలే
నిన్ను చూస్తూవుంటే చాలంటుందే
కన్ను చాల్లే అంటూ నివ్వు కవ్విస్తున్నావే

ఇలా ఏడేడు జన్మలు వరించే తోడు నవ్వనా
అలా నీ గుండెగూటిలో ధ్వనించే రాగమవ్వన
ప్రాణం నీదే పాడే గానం ఈ ఊపిరే నీదని

నింసారే నింసారే నింసారే నింసారే నా గమ్యం నువ్వేలే
పడిపోతున్నా నీ మాయలో
పలుకయ్యనా నీ గుండెలో


Most Recent

Default