చిత్రం: దాన వీర శూర కర్ణ (1977) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు నటీనటులు: యన్.టి.రామారావు, బాలకృష్ణ , హరికృష్ణ , శారద, బి.సరోజాదేవి, కాంచన, ప్రభ దర్శకత్వం & నిర్మాత: యన్.టి.రామారావు విడుదల తేది: 14.01.1977
Songs List:
ఏ తల్లి నిను కన్నదో పాట సాహిత్యం
చిత్రం: దాన వీర శూర కర్ణ (1977) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: సుశీల ఏ తల్లి నిను కన్నదో
జయీభవ.. విజయీభవ.. పాట సాహిత్యం
చిత్రం: దాన వీర శూర కర్ణ (1977) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, జి.ఆనంద్ & కోరస్ పల్లవి: జయీభవ.. విజయీభవ.. జయీభవ.. విజయీభవ చంద్రవంశ పాదోది చంద్రమా కురుకుల సరసీ రాజహంసమా జయీభవ.. విజయీభవ.. చరణం: 1 ధన్య గాంధారి గర్భశుక్తి ముక్తాఫలా మాన్య ధృతరాష్ట్ర తిమిరనయన తేజఃఫలా..ఆ.. ధన్య గాంధారి గర్భశుక్తి ముక్తాఫలా మాన్య ధృతరాష్ట్ర తిమిరనయన తేజఃఫలా.. దిగ్గజ కుంభవిదారణచణ శతసోదరగణ పరివేష్టితా చతుర్ధశ భువన చమూనిర్ధళణ చటుల భుజార్గళ శోభితా జయీభవ.. విజయీభవ.. చరణం: 2 కవిగాయక నట వైతాళిక సంస్తూయమాన విభవాభరణా నిఖిల రాజన్యమకుటమణి ఘ్రుణీ నీరాజిత మంగళచరణా మేరు శిఖరి శిఖరాయమాన గంభీర..భీగుణ మానధనా క్షీరపయోధి తరంగ విమల విస్పార యశోధన సుయోధనా జగనొబ్బ గండ జయహో.. గండరగండ జయహో.. అహిరాజకేతనా జయహో.. ఆశ్రిత పోషణ జయహో.. జయహో.. జయహో.. జయహో..
చిత్రం ఆయ్ భళారే విచిత్రం పాట సాహిత్యం
చిత్రం: దాన వీర శూర కర్ణ (1977) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, పి.సుశీల చిత్రం ఆయ్ భళారే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం ఈ రాచనగరుకు రారాజును రప్పించుట విచిత్రం పిలువకనే ప్రియ విభునే విచ్చేయుటే విచిత్రం రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో సదమదము మామదిలో మదనుడు సందడి సేయుట చిత్రం ఆయ్ భళారే విచిత్రం ఎంతటి మహరాజైన ఆ ఆ ఆ ఎంతటి మహరాజైన ఎపుడో ఏకాంతంలో ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం ఆయ్ భళారే విచిత్రం బింబాధర మధురిమలు బిగి కౌగిలి ఘుమఘుమఘుమలు ఆ ఆ ఆ ఆ బింబాధర ఇన్నాళ్ళుగ మాయురే మేమెరుగక పోవుటే చిత్రం ఆయ్ భళారే విచిత్రం ఆఆఆ వలపెరుగని వాడననీ వలపెరుగని వాడనని పలికిన ఈ రసికమణీ తొలిసారే ఇన్ని కళలు కురిపించుట అవ్వ నమ్మలేని చిత్రం అయ్యారే విచిత్రం ఆయ్ భళారే విచిత్రం అయ్యారే విచిత్రం
తెలిసెనులే ప్రియ రసికా పాట సాహిత్యం
చిత్రం: దాన వీర శూర కర్ణ (1977) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: సుశీల, జానకి పల్లవి: తెలిసెనులే ప్రియ రసికా నీ నులి వేడి కౌగిలి అలరింతలు నీ నును వాడి చూపుల చమరింతలు తెలిసెనులే ప్రియ రసికా... తెలిసెనులే ప్రియ రసికా చరణం: 1 ముసుగెంతుకే.. చంద్రముఖి అన్నావు జాగెందుకే.. ప్రాణసఖీ అన్నావు చెంపలు వలదన్నా .... అధరం.. ఆ... అన్నా చెంపలు వలదన్నా .... అధరం.. ఆ... అన్నా చెంగుమాటున చేరి ... చెంగుమాటున చేరి... చిలిపిగ నవ్వేవు తెలిసెనులే ప్రియ రసికా... తెలిసెనులే ప్రియ రసికా చరణం: 2 తెలిసెనులే ప్రియ రసికా నీ నులి వేడి కౌగిలి అలరింతలు నీ నును వాడి చూపుల చమరింతలు తెలిసెనులే ప్రియ రసికా... వెన్నముద్దల రుచి ఎగిరి రేపల్లెలో పెరిగితివంట కన్నెముద్దుల రుచి మరిగి బృందావనిలో తిరిగితివంట చేరని గోపిక లేదంటా ... దూరని లోగిలి లేదంటా చెలువుల పైనే కాదమ్మా.. వలవల పైన మోజంటా ఆ ఈ పరమాతుని లీలా రూపం ఎరిగినవారు ఎవరంటా తెలిసెనులే ప్రియ రసికా నీ నులి వేడి కౌగిలి అలరింతలు నీ నును వాడి చూపుల చమరింతలు తెలిసెనులే ప్రియ రసికా...
రారా ఇటు రారా పాట సాహిత్యం
చిత్రం: దాన వీర శూర కర్ణ (1977) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: జానకి రారా ఇటు రారా
అన్నా దేవుడు లేడన్నా పాట సాహిత్యం
చిత్రం: దాన వీర శూర కర్ణ (1977) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: జానకి అన్నా దేవుడు లేడన్నా
ఇదిరా దొరా మధిర పాట సాహిత్యం
చిత్రం: దాన వీర శూర కర్ణ (1977) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: జానకి ఇదిరా దొరా మధిర
ఏల సంతాపమ్ము పాట సాహిత్యం
చిత్రం: దాన వీర శూర కర్ణ (1977) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: వి.రామకృష్ణ ఏల సంతాపమ్ము
కలగంటినో స్వామి పాట సాహిత్యం
చిత్రం: దాన వీర శూర కర్ణ (1977) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: దాశరధి గానం: మాదవపెద్ది రమేష్, పి.సుశీల కలగంటినో స్వామి