Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Narasimhudu (2005)




చిత్రం: నరసింహుడు (2005)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: జూ.యన్. టి. ఆర్, అమిషాపాటిల్, సమీరా రెడ్డి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: చంగల వెంకటరావు
విడుదల తేది: 20.05.2005



Songs List:



సింగు సింగు పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహుడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర 

సింగు సింగు




ఏలుకో నాయకా పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహుడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్కికార్జున్ , గంగ

ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక
ఏలకో బాలికా మోసుకొచ్చావే ఇలాగా
ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైనపడనీక
ధన్యోస్మి అంటాచిలకా 
అందుకున్నాక అందాల నీ కానుకా...

ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక
ఏలకో బాలికా దూసుకొచ్చావే ఇలాగా

అర్ధం చేసుకో మగరాయా అంతా చెప్పుకున్నా
ఇంకా చాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచనా
వివరించే వీలు ఉందా వేధించే వయసులో తన
ప్రవహించే వీలు కోరిందా కసిరే కైపు కామన
నోప్పంటు భయపడతాన తీపిగాయాలు చేస్తున్నా
నిప్పంటినా సరసాన ఆపసోపాల తాపాలు చల్లార్చనా

ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక
ఏలకో బాలికా దూసుకొచ్చావే ఇలాగా

ఇదేం కోరికే కురదాన కొంపే మునిగిపోగా
నిదానించమంటున్నాన కదిలిరావేం మన్మధ
సుకుమారం సోలిపోదా కవ్వించే కయ్యమాపగా
సఖి భారం పంచుకోరాదా చెయ్ రా చెలియ సంపద
వద్దోద్దు అంటానంటే నిదురిస్తుంటే నీ జంటా
సయ్యంటు చెయ్యందిస్తే రకరకాల సుఖాలు నీవేకదా

ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక
ఏలకో బాలికా మోసుకొచ్చావే ఇలాగా
ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైనపడనీక
ధన్యోస్మి అంటాచిలకా 
అందుకున్నాక అందాల నీ కానుకా...





ముద్దుల గోపాల పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహుడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నెల కంటి 
గానం: ఉదిత్ నారాయణ్ శ్రేయా ఘోషల్ 

ముద్దుల గోపాల 




ముద్దొచ్చే కోపాలు పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహుడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: కార్తీక్ , మహలక్ష్మి 

ముద్దొచ్చే కోపాలు 




రాజమండ్రికే పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహుడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: శంకర్ మహదేవన్, సుచిత్ర

రాజమండ్రికే



కృష్ణా మురారికి పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహుడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం:  టిప్పు, సునీత, కౌసల్య 

కృష్ణా మురారికి 

Most Recent

Default