Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Intiguttu (1984)





చిత్రం: ఇంటిగుట్టు (1984)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం; వేటూరి (All Songs)
గానం: ఎస్.పి.బాలు, సుశీల , జానకి, మాదవపెద్ది రమేష్
నటీనటులు: చిరంజీవి, నళిని, చంద్ర మోహన్,  సుహాసిని
దర్శకత్వం: కె.బాపయ్య
నిర్మాత: డి.వి.ఎస్.రాజు
విడుదల తేది: 14.09.1984



Songs List:



లేపవే లేపవే లేపాక్షి పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటిగుట్టు (1984)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, సుశీల

లేపవే లేపవే లేపాక్షి
చెయ్యిచ్చి లేపవే మీనాక్షి
లేపవే లేపవే లేపాక్షి
చెయ్యిచ్చి లేపవే మీనాక్షి
పడ్డవాడు పడుచోడు చెడ్డవాడు కాడమ్మో
లేపితే పున్యమే కామాక్షి...కంజాషి...కమలాక్షి

లేపవే లేపవే లేపాక్షి
చెయ్యిచ్చి లేపవే మీనాక్షి

పగలంత పడుచు నీడవవుతావనీ
రాతిరేళ పక్కతోడుగుంటావనీ
చేర్లబడి జార్లబడీ బోర్లబడి పోతున్నా
వచ్చి కూర్చున్న వయసు నీదేననీ
నీ జోల లేక తాను నిదరోదనీ
కన్నుపడీ మోజుపడీ మనసుపడి నేనున్నా
పడ్డాను ఎప్పుడో నీ బుట్టలో
పరువాల నీ వేడి కావ్వింతలో
వలపుగా చూడవే వామాక్షి...వనజాక్షి...జలజాషి

లేపవే లేపవే లేపాక్షి
చెయ్యిచ్చి లేపవే మీనాక్షి
పడ్డవాడు పడుచోడు చెడ్డవాడు కాడమ్మో
లేపితే పున్యమే కామాక్షి...కంజాషి...కమలాక్షి

లేపవే లేపవే లేపాక్షి
చెయ్యిచ్చి లేపవే మీనాక్షి

నీ చూపు రాపిడింక పడలేననీ
దాదాపు నువ్వు నేను ఒకటేననీ
చింతపడి చిక్కుపడి మొక్కుబడి చేస్తున్నా
నీ చేయి తాకుతుంటే చెలిమేననీ
సొగసైన సెగ పెట్టె కలిమేననీ
కింద పడి మీద పడి వెంట పడి వస్తున్నా
పడ్డాను సర్దాల ఈ బురదలో
సరసాలు పొంగేటి ఈ వరదలో
ఇద్దరికి మనసేలె తొలొ సాక్షి...మలిసాక్షి...కడసాక్షి

లేపవే లేపవే లేపాక్షి
చెయ్యిచ్చి లేపవే మీనాక్షి
లేపవే లేపవే లేపాక్షి
చెయ్యిచ్చి లేపవే మీనాక్షి
పడ్డవాడు పడుచోడు చెడ్డవాడు కాడమ్మో
లేపితే పున్యమే కామాక్షి...కంజాషి...కమలాక్షి

లేపవే లేపవే లేపాక్షి
చెయ్యిచ్చి లేపవే మీనాక్షి



లేత లేత చీకటి పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటిగుట్టు (1984)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, సుశీల


లేత లేత చీకటి 




నవ్వితే నవ్వింది ఊరు వాడ పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటిగుట్టు (1984)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, 


నవ్వితే నవ్వింది ఊరు వాడ
తిట్టితే తిట్టింది చెట్టు చేమ
నీలాంటి రేవుకాడ నీలంటి నిన్ను చూసి
ఇవ్వనా ఇవ్వనా కసితీర కన్నె కౌగిల్లు
పెట్టనా పెట్టనా చలితీర ప్రేమ పొంగల్లు

నవ్వితే నవ్వింది ఊరు వాడ
తిట్టితే తిట్టింది చెట్టు చేమ
వడరేవు తోపు మీద వడగాలి ఊపుమీద
తీర్చనా తీర్చనా పెనవేసి ప్రేమ వెక్కిళ్ళు
చల్లనా చల్లనా నిప్పుల్లొ వలపు చన్నీళ్ళు

కాదుకూడదంటె ఈడు కసురుకుంటది
కంచె కూడ చేను కస్త మేసి పోతది
సిగ్గు మొగ్గ బుగ్గ నింక ముసురుకుంటది
కోడె గాలి సోకగానె చెదిరిపోతదీ
బుజ్జగించి చెబుతున్న బుంగ మూతికి
తిట్టవద్దనీ తీపి ముద్దనీ
తిట్టవద్దనీ తీపి ముద్దనీ
ఆ తిట్టు తీపి ఈ ముద్దు తీపి
వేడి ఎక్కి పోకురా వెర్రినాయనా
వేళ చూసి వెర్రికి మందు వేయనా

నవ్వితే నవ్వింది ఊరు వాడ
తిట్టితే తిట్టింది చెట్టు చేమ
నీలాంటి రేవుకాడ నీలంటి నిన్ను చూసి
ఇవ్వనా ఇవ్వనా కసితీర కన్నె కౌగిల్లు
చల్లనా చల్లనా నిప్పుల్లొ వలపు చన్నీళ్ళు

పైట మీద పడ్డ చూపు జారుతున్నదీ
జారుతున్న పైట కాస్త సర్దుతున్నదీ
పొంగి పొంగి వయసు నింగి నంటుతున్నదీ
తొంగి తొంగి చూడకుంటె తొందరైనదీ
తొడిమ తాకిపోవద్దు పూల వేళకీ
మొగ్గ విచ్చనీ సిగ్గు తీరనీ
మొగ్గ విచ్చనీ సిగ్గు తీరనీ
ఆ సిగ్గు తొలగే ఈ కొంగు తొలగే
ఎంత సేపు పట్టనమ్మ పాడు ఓపికా
చెంతకొచ్చి తీర్చవమ్మ పడుచుకోరికా

నవ్వితే నవ్వింది ఊరు వాడ
తిట్టితే తిట్టింది చెట్టు చేమ
వడరేవు తోపు మీద వడగాలి ఊపుమీద
తీర్చనా తీర్చనా పెనవేసి ప్రేమ వెక్కిళ్ళు
పెట్టనా పెట్టనా చలితీర ప్రేమ పొంగల్లు




రండి పోదాము పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటిగుట్టు (1984)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, సుశీల


రండి పోదాము



వెరైటీ వెరైటీ పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటిగుట్టు (1984)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, సుశీల


వెరైటీ  వెరైటీ 



చెడుగుడు పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటిగుట్టు (1984)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, సుశీల


చెడుగుడు

No comments

Most Recent

Default