Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Mugguru Monagallu (1994)





చిత్రం: ముగ్గురు మొనగాళ్ళు (1994)
సంగీతం: విద్యాసాగర్
నటీనటులు: చిరంజీవి, రమ్యకృష్ణ , రోజా, నగ్మా
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నిర్మాతలు: నాగబాబు, పవన్ కళ్యాణ్
విడుదల తేది: 07.01.1994



Songs List:



కొట్టో కొట్టు కొబ్బరికాయ పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు మొనగాళ్ళు (1994)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: భువన చంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

కొట్టో కొట్టు కొబ్బరికాయ  ప్రేమకి ముందూ
అ పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్లికి ముందూ
అరె కొట్టో కొట్టు కొబ్బరికాయ  ప్రేమకి ముందూ
అ పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్లికి ముందూ
ముద్దబంతి పువ్వా ముద్దులాడ నివ్వా
రాజుకుంది రవ్వా మోగనివ్వు మువ్వా
కసి కోనలోన కాటు వేయనా
ఆ బుస్... -  ఆ బుస్...

కొట్టో కొట్టు కొబ్బరికాయ  ప్రేమకి ముందూ
అ కొట్టు
అ పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్లికి ముందూ...

కసి కసి చూపు విరితూపు 
యమగుందే నీ షేపు
సొగసుల ఊపు సెగనే రేపు
పెట్టమాకు షోకు ఇక ఆపు నీ పిల్లాడి కైపు
లేపుతుంది టాపు ఎదలో కైపు
అందాలన్నీ అందామయ్యా
తీరిగ్గానే తిందామయ్యా
ఒడిలో లవ్ బడిలో చదివించేయనా
వడిగా వడి వడిగా నడిపించేయనా
అడి యమా యమా వెన్నెల్లోనా 
వెన్నా ముద్దా లాగించేసేయ్ నా
ఆ బుస్... -  ఆ బుస్...

కొట్టో కొట్టు కొబ్బరికాయ  ప్రేమకి ముందూ 
అ పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్లికి ముందూ...

చిరు చిరు గాటు పెడుతుంటే పుడుతుందోయ్ ఓ హీటు
మగసిరి ఫీటు పడితే స్వీటు
తెలియని చోట మగ వేటు తెలిపిందే ఓ రూటు
తమకపు నైటు తకదిమి రైటు
ఇచ్చాశాని తాంబూలాలు
పెట్టిస్తాలే పేరంటాలు
మధన మధవణిని మురిపించేసుకో
లలన జతి రతినే మరిపించేసుకో
అడి యబ్బో యబ్బా బువ్వల దెబ్బ 
ఏదో ఏదో ఐపోతాందయ్యో
ఆ బుస్... -  ఆ బుస్...

కొట్టో కొట్టు కొబ్బరికాయ  ప్రేమకి ముందూ
అ పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్లికి ముందూ
ముద్దబంతి పువ్వా ముద్దులాడ నివ్వా
రాజుకుంది రవ్వా మోగనివ్వు మువ్వా
కసి కోనలోన కాటు వేయనా
ఆ బుస్... -  ఆ బుస్...



ఆజా ఆజా టిప్ టాప్ రోజా పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు మొనగాళ్ళు (1994)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: భువన చంద్ర
గానం: మనో, చిత్ర

ఆజా ఆజా టిప్ టాప్ రోజా
లేజా లేజా లేతగుండె లేజా
డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా
ఆజా ఆజా కొండవీటి రాజా
లెఫ్ట్ రైట్ మోగనివ్వు బాజా
డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా
వన్ క్లాక్ చెయ్యపట్టి గన్ పట్టి కన్నుకొట్టి
టూ ఓ క్లాక్ ముద్దు మీద ముద్దు పెట్టన
త్రీ ఓ క్లాక్ ఒక్కసారి యూనిఫామ్ పక్కనెట్టి
ఫోర్ ఓ క్లాక్, ఫైవ్ ఓ క్లాక్, సిక్స్ ఓ క్లాక్ డింగ్ డాంగ్

ఆజా ఆజా టిప్ టాప్ రోజా
లేజా లేజా లేతగుండె లేజా
డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా


డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ 
హే హే డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ 
డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ 
హే హే డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ 

అక్కడో ఇక్కడో ఎక్కడో రైడ్ చేసుకోన 
ఇప్పుడే ఇక్కడే గుట్టుగా రూటు చూసుకోర
సిగ్గులేని లాఠి చెయ్యమంది లూటీ
కోరుకున్నదాని వెన్నుమీటి
ఆపవోయి లూటీ ఓపలేను బ్యూటీ
కొంటె ఊయలూపి కుర్ర ధాటి
తప్పదే - తప్పదే , ఒప్పుకో - ఒప్పుకో
వాలుకళ్ళు మంజరి జోడు గుళ్ళ సుందరి

ఆజా ఆజా కొండవీటి రాజా
లెఫ్ట్ రైట్ మోగనివ్వు బాజా
డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా
ఆజా ఆజా టిప్ టాప్ రోజా
లేజా లేజా లేతగుండె లేజా
డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా

మెత్తగా హత్తుకో కేసులే పెట్టుకోరాజ
చంపకో ముద్దుతో ఛార్జ్ షీట్ నింపుతా ఆజా
మోతగుంది బాబు మూత లేని బెల్లు
తలుచు కుంటే చాలోయ్ జిల్ జిల్
కోడె వయసు డ్రిల్ నేర్చు కుంటే థ్రిల్
తాకనివ్వు పాప ఒళ్ళు ఒళ్ళు
ఏందిరో - ఏందిరో, పిల్లడో - పిల్లడో
ఈల కొట్టి వేసుకో సోకు చిక్కు చేసుకో

ఆజా ఆజా టిప్ టాప్ రోజా
లేజా లేజా లేతగుండె లేజా
డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా
ఆజా ఆజా కొండవీటి రాజా
లెఫ్ట్ రైట్ మోగనివ్వు బాజా
డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా
వన్ క్లాక్ చెయ్యపట్టి గన్ పట్టి కన్నుకొట్టి
టూ ఓ క్లాక్ ముద్దు మీద ముద్దు పెట్టన
త్రీ ఓ క్లాక్ ఒక్కసారి యూనిఫామ్ పక్కనెట్టి
ఫోర్ ఓ క్లాక్, ఫైవ్ ఓ క్లాక్, సిక్స్ ఓ క్లాక్ డింగ్ డాంగ్



చామంతి పువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు మొనగాళ్ళు (1994)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: భువన చంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

చామంతి పువ్వా పువ్వా పువ్వా 
నీకు బంతి పూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా 
నా సోకులన్ని రంగరించనా
ఓలమ్మో కన్నె మొగ్గ అందీవే పాల బుగ్గ
అదిరిందయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ
పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా

చామంతి పువ్వా పువ్వా పువ్వా 
నీకు బంతి పూల మేడ కట్టన
రంగేళి రవ్వా రవ్వా రవ్వా 
నా సోకులన్ని రంగరించనా

చరణం: 1
సిరిమల్లె మాల సిగలో ముడిచేయ్ నా 
చెంగావి చీర సిగ్గే దోచేయ్ నా
అడిగిందే చాలు గురుడా పెనవేయ్ నా
కౌగిట్లో చేరి కళలే కలబొయ్ నా
సుడిరేగుతోందే సుఖమైన జ్వాల
మందార దీవుల్లో ముత్యాల జల్లుల్లో 
అబ్బాయి నాట్యమాడేస్తుంటే...
అరెరెరె గిచ్చనా గొల్లభామ 
ఎంచక్కా గుచ్చనా ఘాటు ప్రేమా...

జిగిజిగిచ - జిగిజిగిచ - జిగిచ

చామంతి పువ్వా పువ్వా పువ్వా 
నీకు బంతి పూల మేడ కట్టన
రంగేళి రవ్వా రవ్వా రవ్వా 
నా సోకులన్ని రంగరించనా

చరణం: 2
సంపంగి మొగ్గ శృతిలో సవరించు 
అందాల బొమ్మ ఇదిగో అలరించు
శృంగార వీణ సఖియా పలికించు 
వయ్యారమంత ఒడిలో ఒలికించు
మరుమల్లె వేళ మదనాల గోల
పున్నాగ ఒంపుల్లో సన్నాయి సొంపుల్లో 
అమ్మాయి నన్ను దాచేస్తోంటే  హహహహా
హత్తుకో అందగాడ మజాలే అందుకో చందురూడా

జిగిజిగిచ - జిగిజిగిచ - జిగిచ

చామంతి పువ్వా పువ్వా పువ్వా 
నీకు బంతి పూల మేడ కట్టన
రంగేళి రవ్వా రవ్వా రవ్వా 
నా సోకులన్ని రంగరించనా
ఓలమ్మో కన్నె మొగ్గ అందీవే పాల బుగ్గ
అదిరిందయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ
అర్రె పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా



నువ్వొక్క సారి పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు మొనగాళ్ళు (1994)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: భువన చంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

హేయ్ పాపాస్...
నువ్వొక్క సారి అంటే ఓకేస్
ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమాస్
ఎట్టాగు చెప్పనయ్య ఓకేస్
పెట్టేయ్ ప్రస్తుతాన్కి కామాస్
సాదించుదాం సరిగమా
చాలించరోయ్ హడావిడి
చూద్దాము రేపో మాపో రావోస్

నువ్వొక్క సారి అంటే ఓకేస్
ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమాస్
ఎట్టాగు చెప్పనయ్య ఓకేస్
పెట్టేయ్ ప్రస్తుతాన్కి కామాస్

లెఫ్ట్ చూసి రైట్ చూసి ఆచి ఆచి చూసి చూసి 
కొద్దిపాటి రిస్క్ తీసుకో
పెదవిమీద సంతకాలు పెట్టుకో
ముందు చూసి వెనక చూసి హైట్ చూసి వెయిట్ చూసి 
ఫస్ట్ నైటు ఫిక్స్ చేసుకో
ప్రేమ మాయిదాలు ఫిక్స్ చేసుకో
కిల్లాడీ కన్నె సోకు రిం జిమ్ రిం జిమ్
ఉయ్యాల లూగమంది కం కం కం కం
కిల్లాడీ కన్నె సోకు రిం జిమ్ రిం జిమ్
ఉయ్యాల లూగమంది కం కం కం కం
చలో చెలీ అనార్కళి అటుంది పూల పక్క ప్యారీ

నువ్వొక్క సారి అంటే ఓకేస్
ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమాస్
ఎట్టాగు చెప్పనయ్య ఓకేస్
పెట్టేయ్ ప్రస్తుతాన్కి కామాస్

దొంగ చాటు కిస్ కిస్ రేపుతోంది కస్సు కస్సు 
ఒప్పుకుంటే టంచనే కదా
ఆ చిట్టి గుట్టు రట్టు చెయ్యవా
ఒడ్డు ఒళ్ళు తగిలినాక వయసు పొంగులెత్తినాక 
ఊరుకుంటే ఏమి అందమే 
చీర జరుతుంటే ఎంత గంధమే
ఏయ్ చమక్కు రేవులోన చం చం చం చం
కుహుక్కు కూకు కూకు చిం చిం చిం చిం
చమక్కు రేవులోన చం చం చం చం
కుహుక్కు కూకు కూకు చిం చిం చిం చిం
ఎడాపెడా చెడామడా మోగించు వయసు బ్రహ్మచారి

నువ్వొక్క సారి అంటే ఓకేస్
ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమాస్
ఎట్టాగు చెప్పనయ్య ఓకేస్
పెట్టేయ్ ప్రస్తుతాన్కి కామాస్
సాదించుదాం సరిగమా
చాలించరోయ్ హడావిడి
చూద్దాము రేపో మాపో రావోస్




రాజశేఖరా ఆగలేనురా పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు మొనగాళ్ళు (1994)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: యస్. జానకి, యస్. పి. బాలు

రాజశేఖరా ఆగలేనురా
రాజశేఖరా ఆగలేనురా
పైటలో స్వరాలనే మీటి చూడరా
ఓ సఖి చెలి తేనె జాబిలి
తీరని సుఖాలలో తీపి ఆకలి

రాజశేఖరా - ఓ సఖి చెలి

చాటుగా తెర చాటుగ కసి కాటులో పెదవే
ఘాటుగా అలవాటుగా ఒడి పాఠమే చదివే
చిరు చిత్రాలతో... నడుమే అడిగే వగలే
మధు పత్రాలతో... నలుగే పెరిగే చెరలే
శృంగార గంగ పొంగేటి వేళ రుచులే మరిగే మత్తులో


రాజశేఖరా ఆగలేనురా
పైటలో స్వరాలనే మీటి చూడరా
ఓ సఖి చెలి తేనె జాబిలి

కొంటెగా తొలి రాతిరి చలి మంటలే పుడితే
జంటలో కసి చాకిరి గిలి గంటలే కొడితే
గురి చూసెయ్యవా... సొగసే బిగిసే సుడిలో
తెర తీసెయ్యవా... ఎదలో కరిగే బడిలో
నా లేత ఒళ్ళు నీ చూపు ముళ్ళు తగిలే రేయిలో

రాజశేఖరా ఆగలేనురా
పైటలో స్వరాలనే మీటి చూడరా
ఓ సఖి చెలి తేనె జాబిలి
తీరని సుఖాలలో తీపి ఆకలి




స్వామి రారా... పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు మొనగాళ్ళు (1994)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: భువన చంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

తద్దిమ్ తక తదిమి తకిట తకజిం త
జగదపోంగు తుడుగుడు తకదింత
నును జజిగిన గిన జగనంత
జగనంతక తగనంతక తగనుంతక
కిటతగ జగనం తగనం తాకుమ్ తరిగిడ తక
తాకిటతక తాకిటతక తద్దిన్న
తాకిటతక తరిగిడ తరిగిడ థోమ్

తదితత్తాత్తాం రారా... స్వామి రారా...
యదువంశ సుధాంబుధి చంద్ర స్వామి రారా
శతకోటి మన్మధాకారా నారీజన మానస చోరా

స్వామి రారా... (7)

రారా... స్వామి రారా...
యదువంశ సుధాంబుధి చంద్ర స్వామి రారా
శతకోటి మన్మధాకారా నారీజన మానస చోరా 
స్వామి రారా స్వామి రారా...

రారా రారా గోపాలా నిన్నే కోరే ఈ బేల
రావే రావే మధుబాలా విన్నా కన్నా నీ గోల
నా సిల్క్ చీరనడుగు ఈ పూల రైకనడుగు
నా సిల్క్ చీరనడుగు - అడిగా
ఈ పూల రైకనడుగు - అడిగా
ఇక అడిగినదడగను చూసేయ్ నా ఒడుపు

రారా రారా గోపాలా
రావే రావే మధుబాలా

ధీంత నననం ధీంత నననం ధీంత నననం తానా
నట్టువాంగం కోమలాంగం జోడు కడితే రాజా
ధీంత నననం ధీంత నననం ధీంత నన ధిరధిర తానా
రేయి పవలై హాయి సెగలై రెచ్చిపో నా రాధ
మ్మ్..నట్టువాంగం కోమలాంగం జోడు కడితే రాజా
రేయి పవలై హాయి సెగలై రెచ్చిపో నా రాధ
వెచ్చని ఒంపుల్లో వెన్నెల జల్లుల్లో
అల్లరి హద్దుల్లో అద్దిన ముద్దుల్లో
అది ఏం మోహమో ఇది ఏం దాహమో

ఆ...రావే రావే మధుబాలా విన్నా కన్నా నీ గోల
రారా రారా గోపాలా నిన్నే కోరే ఈ బేల

ఓ...గగ గరిగ గగ గరిగ గగ గరి సగరిగ సరిద
కొంటె మేళం జంట తాళం జతులు నేర్పేస్తుంటే
సస సనిద సస సనిద సస సని పదరిస సస
పైట చెంగే పట్టు పరుపై నాట్యమాడేస్తుంటే
ఆ...కొంటె మేళం జంట తాళం జతులు నేర్పేస్తుంటే
పైట చెంగే పట్టు పరుపై నాట్యమాడేస్తుంటే
తనువుల కవ్వింపు తలగడకే ఇంపు
వేసేయ్ తాలింపు కానీ లాలింపు
ఓకే సుందరి జల్దీ రా మరి

ఆ...రారా రారా గోపాలా నిన్నే కోరే ఈ వేళ
అరెరెరె రావే రావే మధుబాలా విన్నా కన్నా నీ గోల
నా సిల్క్ చీరనడుగు ఈ పూల రైకనడుగు
నా సిల్క్ చీరనడుగు - అడిగా
ఈ పూల రైకనడుగు
ఇక అడిగినదడగను చూసేయ్ నా ఒడుపు



అమ్మంటే మెరిసే మేఘం పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు మొనగాళ్ళు (1994)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, యస్. పి. బాలు

ఓ... ఓ... ఓ...
అమ్మంటే మెరిసే మేఘం మ్మ్... మ్మ్... మ్మ్
నాన్నంటే నీలాకాశం మ్మ్... మ్మ్... మ్మ్

అమ్మంటే మెరిసే మేఘం కురిసే వానా
నాన్నంటే నీలాకాశం తల వంచేనా
నూరేళ్ళ ఆశాదీపం నువ్వే మా ఆరో ప్రాణం
నువ్వే మా తారాదీపం పూజా పుష్పం
ఓ... అమ్మంటే మెరిసే మేఘం కురిసే వానా
నాన్నంటే నీలాకాశం తల వంచేనా


శ్లోకంలో పుట్టింది శ్లోకంగా రామా కథా
శోకంగా మిగిలింది కుమిలిన ఈ అమ్మ కథా
బంధాలే భస్మాలు విధే కదా వింత కథ
మమకారం మాతృత్వం నిన్నటి నీ ఆత్మ కథ
బ్రతుకంతా నిట్టూర్పై ఎడారైన బాధల్లో
కన్నీరై చల్లార్చే గతేలేని గాధల్లో

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... 

చింతల్లో శీమంతం శిలలోనే సంగీతం
శిథిలం నీ సంసారం చిగురేసే అనుబంధం
ఒక బ్రహ్మను కన్నావు అమ్మకి అమ్మైనావు
శివవిష్నువులిద్దరినీ చీకటిలో కన్నావు
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
త్రిముర్తులకి జన్మవో తిరుగులేని అమ్మవో
ఏ బిడ్డని పెంచేవో ఏ ఒడ్డుకి చేరేవో

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...

Most Recent

Default