-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box





చిత్రం: మహానగరంలో మాయగాడు (1984)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి
దర్శకత్వం: విజయ బాపినీడు
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
విడుదల తేది: 28.06.1984



Songs List:



హరికథ పాట సాహిత్యం

 
చిత్రం: మహానగరంలో మాయగాడు (1984)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

హరికథ



మహానగరం లో మాయగాడు పాట సాహిత్యం

 
చిత్రం: మహానగరంలో మాయగాడు (1984)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి. బాలు

సర్వం మాయ
సకలం మాయ
దైవం మాయ
ధర్మం మాయ
మాధవుడే మాయగాడు
మాయగాళ్ళకు మాయగాడు
మానవుడు ఎంతటివాడు
ఆ పెద్ద మాయగాడు సృష్టించిన
ఓ చిన్న మాయగాడు

మహానగరం లో మాయగాడు

మహానగరం లో మాయగాడు
చిరకాలంగా ఈ మానవుడు
చిరంజీవిగా వున్నాడు
చిరంజీవిగా వున్నాడు


తెలుసు మీకు శ్రీరామ కథ
తెలుసా అసలు వాలి వధ
వెనుకచాటుగా వెన్నుపాటుగా
వాలిని కూల్చిన మాయ కథ
వెన్నల కోసం
కన్నెలకోసం
రేపల్లియనే ఆరడి పెట్టిన
అల్లరి కృష్ణుడు అందరి కిష్టుడు
ఆడిన లీలలు మాయ కాదా


మహానగరం లో మాయగాడు
మహానగరం లో మాయగాడు

చిరకాలంగా ఈ మానవుడు
చిరంజీవిగా వున్నాడు
చిరంజీవిగా వున్నాడు


అశ్వర్దమా హత కుంజరః
విన్నారా మీరామాట
అసలు గురువుకే ఎసరుపెట్టిన
ధర్మజుడాడిన మాయ మాట
ధర్మం గెలవాలనుకున్నప్పుడు
దైవం చేసిన మాయ అది
సగటు మనిషి బ్రతకాలంటే
చెయ్యక తప్పని మాయ ఇది
మహానగరం లో మాయగాడు
మహానగరం లో మాయగాడు

చిరకాలంగా ఈ మానవుడు
చిరంజీవిగా వున్నాడు
చిరంజీవిగా వున్నాడు
మాయ
మాయ
మాయ
మాయ



ఉడుకు ఉడుకు పాట సాహిత్యం

 
చిత్రం: మహానగరంలో మాయగాడు (1984)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

ఉడుకు ఉడుకు




వెధవ వట్టి వెధవ పాట సాహిత్యం

 
చిత్రం: మహానగరంలో మాయగాడు (1984)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్. జానకి

వెధవ వట్టి వెధవ



తూగో జిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: మహానగరంలో మాయగాడు (1984)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల,. యస్. జానకి

తూగో జిల్లా

No comments

Most Recent

Default