Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bruce Lee - The Fighter (2015)




చిత్రం: బ్రూస్లీ (2015)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
నటీనటులు: రాంచరణ్, రకూల్ ప్రీత్ సింగ్, క్రితి కర్బంద
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాత: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 16.10.2015



Songs List:



రన్ పాట సాహిత్యం

 
చిత్రం: బ్రూస్లీ (2015)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: సాయి శరన్ , నివాస్ 

రన్ 




రియా పాట సాహిత్యం

 
చిత్రం: బ్రూస్లీ (2015)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రాబిట్ మాక్, దీపక్ 

రియా



మెగా మెగా మెగా మీటర్ పాట సాహిత్యం

 
చిత్రం: బ్రూస్లీ (2015)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: దీపక్, రమ్యా బెహ్ర

మెగా మెగా మెగా మీటర్ 
నీలో ఉంది మెగా మీటర్
నువ్వే నాకు లక్కీ మేటర్ 
కొట్టేద్దాం లవ్ పోస్టర్

కుంగుఫు కుమారి గంటకోసారి
ఆడిగేస్తున్నావే అత్తారింటికి దారి
కుంగుఫు కుమారి గంటకోసారి
ఆడిగేస్తున్నావే అత్తారింటికి దారి

నాన్చకు పోరి నిన్నే కోరి
ఎత్తుకెళ్లమంది ఎక్కించేయ్ ఫెరారీ
గ్లోబంతా తిరిగి నీ ముందే బ్రేకేశా
నువ్వెంతో నచ్చావని...
ఐసల్లే కరిగి ఐ లవ్ యు చెప్పేశా
నా లైఫ్ కే నువ్వు బ్రేకింగ్ న్యూసై వచ్చావే

మెగా మెగా మెగా మీటర్ 
నీలో ఉంది మెగా మీటర్
నువ్వే నాకు లక్కీ మేటర్ 
కొట్టేద్దాం లవ్ పోస్టర్

మెగా మెగా మెగా మీటర్ 
నీలో ఉంది మెగా మీటర్
నువ్వే నాకు లక్కీ మేటర్ 
కొట్టేద్దాం లవ్ పోస్టర్

ఓ మై క్యూట్ క్యూట్ ఓ మై హాట్ హాట్
కమాన్ కమాన్ చలో లేంగే ఫోటో ఫోటో
ఓ మై క్యూట్ క్యూట్ ఓ మై హాట్ హాట్
చలో చలో లెట్స్ జస్ట్ గో టు ఫ్లూటో ఫ్లూటో
చబ్బీ  చబ్బీ చంపల్లె జిలేబి గోడౌనే ఉంది
చిట్టి చీమై దూకేస్తోంది నా స్పీడు
రచ్చ రచ్చ కండల్లో సురేకారం డిష్ గా అంది
డాల్బీ లోన రీసౌండైంది ఈడు
నా బాడీ టాటూ లా అద్దుకోవే కూసింత
నీ మెళ్ళో డైమండ్ లాకెట్ నేనై ఉంటా లైఫంతా
నా కంటి కాజల్లా అంటుకుందే నువ్వంటా
నీ కల్లో కర్చీఫ్ వేసేసి బజ్జుంటా
ఎంటర్ ద డ్రాగన్ కౌగిళ్ళ లోకి
మూన్లైట్ మారాలా విమానమై వచ్చెయ్ మంటా


మెగా మెగా మెగా మీటర్ 
నీలో ఉంది మెగా మీటర్
నువ్వే నాకు లక్కీ మేటర్ 
కొట్టేద్దాం లవ్ పోస్టర్

మెగా మెగా మెగా మీటర్ 
నీలో ఉంది మెగా మీటర్
నువ్వే నాకు లక్కీ మేటర్ 
కొట్టేద్దాం లవ్ పోస్టర్


రాక్ ద బీట్ 

బుజ్జి బుజ్జి భూగోళం ఉల్టా ఫల్టా ఐపోయేదే
నీకు నాకు లవ్వే సెట్టైపోకుంటే
నీలి నీలి ఆకాశం ఫటా ఫట్ బ్లాస్టయ్యేదే
నీకు నాకు అడ్డంగా బజ్జుంటే
నీ సిక్సర్ చూపుల్లో నీ అత్తరు ముద్దుల్లో
నా సిల్లీ సిగ్గే చికట్లోకి సైడై పొద్దంటా
నీ చుక్కల్ రెక్కల్లో నేను పక్కల్ పరిచేస్తా
నా సింగిల్ రంగుల్ బటర్ఫ్లై నువ్వంటా
చిరుతల్లే నువ్వు ఏమ్ చేసుకున్న
చిరునవ్వే చిందించే నీ చికీత నేనేనంటా

మెగా మెగా మెగా మీటర్ 
నీలో ఉంది మెగా మీటర్
నువ్వే నాకు లక్కీ మేటర్ 
కొట్టేద్దాం లవ్ పోస్టర్

మెగా మెగా మెగా మీటర్ 
నీలో ఉంది మెగా మీటర్
నువ్వే నాకు లక్కీ మేటర్ 
కొట్టేద్దాం లవ్ పోస్టర్




లే చలో పాట సాహిత్యం

 
చిత్రం: బ్రూస్లీ (2015)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఎస్.ఎస్.థమన్, మేఘ

లే చలో



బ్రూస్లీ పాట సాహిత్యం

 
చిత్రం: బ్రూస్లీ (2015)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సింహా, సమీరా భరద్వాజ్

బ్రూస్లీ 

Most Recent

Default