Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kottapeta Rowdy (1980)




Movie Details



Songs List:



అయితే మొగుడిని కాదా పాట సాహిత్యం

 
చిత్రం: కొత్తపేట రౌడి (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

అయితే మొగుడిని కాదా 



కోయ్ కోయ్ కోయ్ కొత్తపేట రౌడీ పాట సాహిత్యం

 
చిత్రం: కొత్తపేట రౌడి (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

కోయ్ కోయ్ కోయ్ కొత్తపేట రౌడీ




పడ్డవాడు చెడ్డవాడు పాట సాహిత్యం

 
చిత్రం: కొత్తపేట రౌడి (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పడ్డవాడు చెడ్డవాడు 





పరువాల లోకం పాట సాహిత్యం

 
చిత్రం: కొత్తపేట రౌడి (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల

పరువాల లోకం పడుచోళ్ళ మైకం
చాలంటే పాపం పాలాభిషేకం
పరువాల లోకం పడుచోళ్ళ మైకం
చాలంటే పాపం పాలాభిషేకం

ఏ తాడిచెట్టు నీకాడ లేదు
ఏ తప్పు పట్టే మొనగాడు లేడు
ఎదలోని తాపం సుధలోనె తీరు
తెల్లారి దీపం దేవుడ్ని చేరు

పరువాల లోకం

విడిచేయి సిగ్గు వేసేయి పెగ్గు
నీ తప్పు తాళం పట్టేది ఎవడు
విడిచేయి సిగ్గు వేసేయి పెగ్గు
నీ తప్పు తాళం పట్టేది ఎవడు
శృతిమించి పోనీ జతలోని రాగం
మృతిలేనిదొకటే మతిలేని లోకం

పరువాల లోకం పడుచోళ్ళ మైకం
చాలంటే పాపం పాలాభిషేకం




లొల్లి పిట్ట పాట సాహిత్యం

 
చిత్రం: కొత్తపేట రౌడి (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

లొల్లి పిట్ట 

Most Recent

Default