-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991)
సంగీతం: రవీంద్ర జైన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి (All)
నటీనటులు: యన్.టి.రామారావు, బాలకృష్ణ , మీనాక్షి శేషాద్రి, దీపికా, అరుణ ఇరాని
దర్శకత్వం & నిర్మాత: యన్.టి.రామారావు
విడుదల తేది: 19.04.1991



Songs List:



ఎందరో బులిపించిన పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991)
సంగీతం: రవీంద్ర జైన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు , ఆశాభోస్లె

ఎందరో బులిపించిన 



ప్రియా చెలియా పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991)
సంగీతం: రవీంద్ర జైన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: కె. జె. యేసుదాస్, పి. సుశీల 

ప్రియా చెలియా 



ఈ చిన్నది పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991)
సంగీతం: రవీంద్ర జైన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఆశాభోస్లె,  కవితా కృష్ణమూర్తి 

ఈ చిన్నది 




గంగా తరంగ పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991)
సంగీతం: రవీంద్ర జైన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: కె. జె. యేసుదాస్

గంగా తరంగ 



రామయ్యా ఓ రామయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991)
సంగీతం: రవీంద్ర జైన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

రామయ్యా ఓ రామయ్యా



జయహే విశ్వామిత్ర మహర్షి పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991)
సంగీతం: రవీంద్ర జైన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, 

దైత్యాళి వధకు ధనుర్ధారి గావించ్చే
ధనుర్ధారి గావించ్చే
ఆ ఆదిలక్ష్మి సీతమ్మతో 
రామయ్య పెళ్లి జరిపించే
రామయ్య పెళ్లి జరిపించే
ఆ పరమాత్మునికే గురువైన 
తన కందలేదు పరమార్ధం
మునినార్జుని భీషణ యాగం 
ఒక రాత్రికి కాదు సమాప్తం
అక్షత లక్ష్యం ప్రాప్తించుటకే
అక్షత లక్ష్యం ప్రాప్తించుటకే
దీక్షా పునరారంభం

జయహే విశ్వామిత్ర మహర్షి
జయహే సజ్ఞాన వేర్శి

ఆత్మ శక్తిలో కర్మ ధీర్తిలో
ఆత్మ శక్తిలో కర్మ ధీర్తిలో
అమృత ఋషి బ్రహ్మర్షి

జయహే విశ్వామిత్ర మహర్షి
జయహే సజ్ఞాన వేర్శి
జయహే విశ్వామిత్ర మహర్షి

ఇంద్ర ప్రేరిత మేనకా
మౌనీంద్ర తపము బంధించే
ఆ పూర్వ సంయోగా యాగఫలమై 
చతుర్దన జనియించే
ఆ కళ్యాణి కడుపు పంటగా 
యుగకర్త భరతుడుదయించే
ఆ భరత మహా మోమున అఖండమై 
ప్రభవించెను భారత దేశం
అభినవ భారత భవితవ్యం
అభినవ భారత భవితవ్యం
ఆ భవ్యమునీంద్రుని గమ్యం

జయహే విశ్వామిత్ర మహర్షి
జయహే సజ్ఞాన వేర్శి
ఆత్మ శక్తిలో కర్మ ధీర్తిలో
ఆత్మ శక్తిలో కర్మ ధీర్తిలో
అమృత ఋషి బ్రహ్మర్షి
జయహే విశ్వామిత్ర మహర్షి
జయహే సజ్ఞాన వేర్శి
జయహే విశ్వామిత్ర మహర్షి





కౌసల్యా సుప్రజా రామా పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991)
సంగీతం: రవీంద్ర జైన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: కె. జె. యేసుదాస్

కౌసల్యా సుప్రజా రామా 




కల్లు పొంగినట్టు పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991)
సంగీతం: రవీంద్ర జైన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: 

కల్లు పొంగినట్టు 




మాయా లోకం పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991)
సంగీతం: రవీంద్ర జైన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: వి.రామకృష్ణ 

మాయా లోకం 




తులసీ రామాయణం పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991)
సంగీతం: రవీంద్ర జైన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: కె. జె. యేసుదాస్, యస్.పి. బాలు, రవీంద్ర జైన్,  వాణి జయరాం, 

తులసీ రామాయణం 

Most Recent

Default