Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bhalevadivi Basu (2001)




చిత్రం: భలేవాడివి బాసు (2001)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: బాలకృష్ణ , అంజలీ జవేరి, శిల్పా శెట్టి
దర్శకత్వం: పి. ఎ. అరుణ్ ప్రసాద్
నిర్మాత: శ్రీమతి యన్. అనిత కృష్ణ
విడుదల తేది: 15.06.2001



Songs List:



యహి హై రైట్ ఛాయిస్ పాట సాహిత్యం

 
చిత్రం: భలేవాడివి బాసు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కులశేఖర్ 
గానం: శంకర్ మహదేవన్ 

యహి హై రైట్ ఛాయిస్




అమ్మమ్మో బ్రహ్మ పాట సాహిత్యం

 
చిత్రం: భలేవాడివి బాసు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: శంకర్ మహదేవన్ , గోపికా పూర్ణిమా

అమ్మమ్మో బ్రహ్మ 



అయ్యారే అయ్యారే పాట సాహిత్యం

 
చిత్రం: భలేవాడివి బాసు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్. పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

అయ్యారే అయ్యారే 






రయ్యి రయ్యి మంది పాట సాహిత్యం

 
చిత్రం: భలేవాడివి బాసు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత 

రయ్యి రయ్యిమంది 



కుకుకూ అంటే పాట సాహిత్యం

 
చిత్రం: భలేవాడివి బాసు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి.బాలసుబ్రహ్మణ్యం,, కవితాకృష్ణమూర్తి 

కుకుకూ అంటే 



బావా బబ్బావా పాట సాహిత్యం

 
చిత్రం: భలేవాడివి బాసు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నలకంటి
గానం: యస్. పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సుజాత

బావా బబ్బావా బబ్బావా బబ్బావా బావా
మావా మమ్మావా మమ్మావా మమ్మావా మావా

చోళీ చోళీ చెక్కరకేళి చుమ్మా ఇమ్మందోయ్
బావా బబ్బావా బబ్బావా బబ్బావా బావా
తూలి తూలి తూనిగల్లే గుమ్మే రమ్మందోయ్
మావా మమ్మావా మమ్మావా మమ్మావా మావా

చోళీ చోళీ చెక్కరకేళి చుమ్మా ఇమ్మందోయ్
తూలి తూలి తూనిగల్లే గుమ్మే రమ్మందోయ్
చల్లగా  చల చల్లగా నిన్నల్లుకుంది భామా
మెల్లగా మెల మెల్లగా సిరి గిల్లుకోర మావా
చాల్లే టెక్కుల వగలాడి 
పోవే కొక్కొరకో కోడి
బాసు మోటు గిరాకీ ఎందుకు నీదే బస్తీ దొరసాని
అయ్యో ఇద్దరి గొడవేందే నాకీ మద్దెల దరువేందే
ఇట్టాకొట్టుకు చస్తే చెప్పాపెట్టక చెక్కేస్తానంతే

హే చోళీ చోళీ చెక్కరకేళి చుమ్మా ఇమ్మందోయ్
తూలి తూలి తూనిగల్లే గుమ్మే రమ్మందోయ్

అడిగింది ఇస్తాలే తీసుకో బావా
నేను అడిగిందిస్తాలే ఇంకా అడగందిస్తాలే
ఒళ్ళంతా గుత్తంగా నీకు రాసిస్తా
రాజీ పడకోయ్ మామయ్యో రాజ్యం నీదే రావయ్యో
వద్దన్నా ఇచ్చేస్తుంటే ఎట్టగనే 
ఒళ్ళోకి వచ్చేస్తుంటే ఏం చెయ్యనే
బావయ్యో నీకొద్దీనాటు బుల్లెమ్మ
నాటే ఘాటుగ ఉంటుంది నీతో పోటీ పడుతుంది
నాతోటి పోటీనా చాలు పోవమ్మో
పోటీకెందుకు వస్తానే మావను ఎపుడో గెలిచానే
ఇద్దరికి యుద్ధం ఇంక వద్దమ్మడు
హద్దుల్లో ఉంటే ఎంతో ముద్దమ్మడు

బావా బబ్బావా బబ్బావా బబ్బావా బావా
మావా మమ్మావా మమ్మావా మమ్మావా మావా

అన్నింటా నేనేలే నీకు సరిజోడి
వస్తే చూపిస్తా వాడి తియ్యగ తీరుస్తా వేడి
ఇద్దరిలో నేనేలే నీకు నచ్చింది
నాతో జోడి కుదిరింది బావే వరస కలిసింది
ఇద్దరితో జోడి ఎట్టా కట్టేదమ్మో
ముద్దులలో వాటా ఎట్టా పంచేదమ్మో
బావయ్యే నావాడు ఆశపడకమ్మో
నీకా సీనే లేదమ్మో వచ్చిన దారిన పోవమ్మో
వద్దయ్యో వగలాడి మాట వినకయ్యో
పైపై మెరుగులు కాదయ్యో లోపల సరుకును చూడయ్యో
ఇద్దరిది గొడవైతే ఏం చేస్తానులే
ముచ్చటగా మూడో భామను చూస్తానులే

బావా బబ్బావా బబ్బావా బబ్బావా బావా
మావా మమ్మావా మమ్మావా మమ్మావా మావా

చోళీ చోళీ చెక్కరకేళి చుమ్మా ఇమ్మందోయ్
తూలి తూలి తూనిగల్లే గుమ్మే రమ్మందోయ్
చల్లగా  చల చల్లగా నిన్నల్లుకుంది భామా
మెల్లగా మెల మెల్లగా సిరి గిల్లుకోర మామా
చాల్లే టెక్కుల వగలాడి 
పోవే కొక్కొరకో కోడి
బాసు మోటు గిరాకీ ఎందుకు నీదే బస్తీ దొరసాని
అయ్యో ఇద్దరి గొడవేందే నాకీ మద్దెల దరువేందే
ఇట్టాకొట్టుకు చస్తే చెప్పాపెట్టక చెక్కేస్తానంతే ఆ...

Most Recent

Default