Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: అన్న (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: రాజశేఖర్, రోజా, గౌతమి, మాస్టర్ బాలాదిత్య
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాతలు: పోకూరి బాబురావు
విడుదల తేది: 07.04.1994



Songs List:



గురు గురు పిట్ట పాట సాహిత్యం

 
చిత్రం: అన్న (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: జాలాది రాజారావు 
గానం: యస్.పి.బాలు, చిత్ర

గురు గురు పిట్ట 




కలగన్న కళ్యాణమా పాట సాహిత్యం

 
చిత్రం: అన్న (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: చిత్ర

కలగన్న కళ్యాణమా



అమ్మమ్మా దెబ్బ తగిలిందా పాట సాహిత్యం

 
చిత్రం: అన్న (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: అదృష్ట దీపక్ 
గానం: యస్.పి.బాలు, చిత్ర

అమ్మమ్మా దెబ్బ తగిలిందా లగ్గ మడిగిందా 
సరదాలు సాగు వేళలో సరసాలు రేగు కేళిలో
పెన వేసుకో చలి కాచుకో నను దోచుకో
అమ్మమ్మా దెబ్బ తగిలింది లగ్గ మడిగింది
పరదాలు లేని దారిలో పరువాల పూల గాలిలో
పెన వేసుకో చలి కాసుకో నను దోచుకో 
అమ్మమ్మా...

చరణం: 1
జోరు జోరు పంతులమ్మ పావు సేరు మెంతులమ్మ
నాకు చదువు చెప్పాలి ప్రేమ పుస్తకాలు చదవనా 
భామా పెరు అల్లి వేయనా
ఆకతాయి కుర్రవాడా ఆగడాల చిన్నవాడా
నీకే చదువు చెప్పాలి అందమైన పొందు చూసుకో
అంద గానివిందు చేసుకో
ఈ రేయి హాయి హాయిగా కరిగిపోతా
కౌగిలికి చేరినేరుగా నలిగి పోతా
పెన వేసుకో చలి కాచుకో నను దోచుకు

అమ్మమ్మా దెబ్బ తగిలిందా లగ్గ మడిగిందా 
దెబ్బ తగిలింది లగ్గ మడిగింది

చరణం: 2
సింగరాయ కొండమీద చిందులేసి 
చిటికలేసి నిన్నేకోరి వచ్చానే
జారుపైట నీడ చేరనా జాతకాలు చూసి చెప్పనా
కన్నె వలపు ముటచుట్టి ఉన్నదంతా దాచిపెట్టి
నీకే ముడుపు కట్టాను పొద్దుపోయి వద్ద చేరుకో
ముద్దు పెట్టి ముద్దరేసుకో
నీ సరికి నే సరేకదా కలిసిపోతా
రాతిరికి జాతరేకదా అలసిపోతా
పెన వేసుకో చలి కాచుకో నను దోచుకు

అమ్మమ్మా దెబ్బ తగిలిందా లగ్గ మడిగిందా 
పరదాలు లేని దారిలో పరువాల పూల గాలిలో
పెన వేసుకో చలి కాసుకో నను దోచుకో 
అమ్మమ్మా...





అరెరరేరరేరరే ఏందిరన్నా నా పాట సాహిత్యం

 
చిత్రం: అన్న (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: జాలాది రాజారావు 
గానం: యస్.పి.బాలు, చిత్ర

అరెరరేరరేరరే ఏందిరన్నా 



సంభవామి యుగే యుగే పాట సాహిత్యం

 
చిత్రం: అన్న (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: జాలాది రాజారావు 
గానం: యస్.పి.బాలు

సంభవామి యుగే యుగే 



అయ్యో రామ పాట సాహిత్యం

 
చిత్రం: అన్న (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర

అయ్యో రామ 

Most Recent

Default