Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: సిరిపురం మొనగాడు (1983)
సంగీతం: చళ్ళపిళ్ల సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.జానకి
నటీనటులు: కృష్ణ , జయప్రద
దర్శకత్వం: కె. యస్. ఆర్. దాస్
నిర్మాత: శ్రీకాంత్ నెహత
విడుదల తేది: 01.06.1983

ఆ ఏయ్ చుక్క ఏసేయ్ చుక్క
నా పక్క వేసేయ్ పక్క
రేయెంతో పొడుగుంది
హాయైన గొడవుంది ఆ...అఁ

ఏయ్ చుక్క ఏసేయ్ చుక్క
నా పక్క వేసేయ్ పక్క
రేయెంతో పొడుగుంది
హాయైన గొడవుంది ఆ...అఁ

నాలో ఈడుంది నిన్నే కోరింది రోజంతా రేయెనురా
చీకట్లో నా ఒంటి సిగ్గంతా సిదిమేసి మోజంతా తీర్చాలిరా
ఒడిచేరుకో ఒలపించుకో నడిరాతిరి ధడ తీర్చిపో
తొంగి వంగి రంగు పొంగు చూసిపోరా...ఆ...అఁ

ఏయ్ చుక్క ఏసేయ్ చుక్క
నా పక్క వేసేయ్ పక్క
రేయెంతో పొడుగుంది
హాయైన గొడవుంది ఆ హహ అఁ

ఆ ఆ హాఁ... అహ హ హాఁ
కన్నె కాటేసి ఒన్నే కాజేసి కవ్వింతగా ఉందిరా
నీ ముద్దు రుద్దేసి మురిపాలు దిద్దేసి నా చింత తీర్చేయ్యరా
చలి కట్నము చెలి కానుకో బిగి కౌగిలి నీవందుకో
రేపు మాపు రుచి గిచి చూసుకోరా...ఆ హహ

ఏయ్ చుక్క ఏసేయ్ చుక్క
నా పక్క వేసేయ్ పక్క
రేయెంతో పొడుగుంది
హాయైన గొడవుంది ఆ హహాఁ

Most Recent

Default