Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Cheppave Chirugali (2004) Telugu Songs Lyrics Album Cover

Cheppave Chirugali (2004) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Cheppave Chirugali (2004)
Director : Vikraman
Actresses : Abhirami, Ashima Bhalla
Release Date : 24 September 2004

Happy New Year Song Lyrics in Telugu – Cheppave Chirugali (2004)

'Happy New Year' song from Cheppave Chirugali (2004) movie is composed by S. A. Rajkumar and sung by Hariharan and Sujatha Mohan.

SONG INFORMATION
Movie : Cheppave Chirugali (2004)
Lyricist : Bhuvana Chandra
చిత్రం: చెప్పవే చిరుగాలి (2004) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: భువనచంద్ర గానం: హరిహరన్, సుజాత హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా హర్టి వెల్కమ్ చెప్పేదమ హాయిగా కొత్త కొత్త ఊహల్లో తెలిపో డియర్ మనసులోని ఆశల్ని పంచుకో బ్రదర్ గుండెలోని భావాలు గుప్పు మన్న ఈ వేళ కదిలేల్లె కాలపు కన్నెకు టాటా చెపుదామా జనవరితో ఆడుగులు వేస్తూ ముందుకు పోదామా హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా హర్టి వెల్కమ్ చెప్పేదమ హాయిగా తొలి తొలి చూపుతో రవికుల సోముని వలచిన జానకి మురిసినది కన్నుల వెన్నెల కురిసినది.. అదేం మొహమో అదేం దాహమో కలయికలోని మధుర్యమో ఇదేం సౌక్యమో ఇదేం సర్గమో మనసును దోచే సౌందర్యమో ఔననే అన్నది అంది అలగవలి మోజులే తిరని మౌనమే వదలి నీ శ్వాసల ఉయాలలో నేను ఉయాలలుగలి నీ అందం కన్నులవిందై చిందులు వేయాలి కలల అలల వచ్చేసింది యవ్వనం నువ్వు నేను కలిసే క్షణమే శాశ్వతం కలతనిదురలో కలలనీడలో నా పెదవులపై నీ నామమే పూల ఋతువులో తేనె చినుకుల్లో కనిపించేది నీ రూపమే కోరికే తారకై చెరారమ్మంటే చేరువై ఆకలే తీర్చుకొమ్మంటే కనురెప్పల పల్లకిలో నిన్ను ఎత్తుకుపోతాలే చిరుగాలుల సవ్వడిలో నిన్ను అల్లుకుపోతాలే హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా హర్టి వెల్కమ్ చెప్పేదమ హాయిగా కొత్త కొత్త ఊహల్లో తెలిపో డియర్ మనసులోని ఆశల్ని పంచుకో బ్రదర్ గుండెలోని భావాలు గుప్పు మన్న ఈ వేళ కదిలేల్లె కాలపు కన్నెకు టాటా చెపుదామా జనవరితో ఆడుగులు వేస్తూ ముందుకు పోదామా హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా హర్టి వెల్కమ్ చెప్పేదమ హాయిగా

Nannu Lalinchu Song Lyrics in Telugu – Cheppave Chirugali (2004)

'Nannu Lalinchu' song from Cheppave Chirugali (2004) movie is composed by Sirpy and sung by Unni Menon and Sujatha Mohan.

SONG INFORMATION
Movie : Cheppave Chirugali (2004)
Music : Sirpy
Lyricist : Siva Ganesh
చిత్రం: చెప్పవే చిరుగాలి (2004) సంగీతం: సిర్పి సాహిత్యం: శివ గణేష్ గానం: ఉన్ని మీనన్, సుజాత మోహన్ నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా నువ్వు చిరుగాలివా లేక విరివానవా మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా లేకా నేనే నువ్వా నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా నదిలాగ నువ్వూ కదలాడతుంటే నీతోపాటూ సాగేతీరం నేనవ్వనా నిశిరాత్రి నీవు నెలవంక నేను నీతోపాటూ నిలిచే కాలం చాలందునా మొగ్గై ఎదురొచ్చీ వనముగ మారావూ కలలే నాకిచ్చీ కనులను దోచావూ ఎదలయలోన లయమయ్యే శృతివే నువ్వు నా బ్రతుకే నువ్వూ నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా భువిలోన గాలి కరువైన వేళ నా ప్రాణాన్ని నీ ఊపిరిగా మార్చేయనా నీలాల నింగీ తెలవారకుంటే నా జీవాన్నీ నీకూ దివ్వెగ అందించనా శిలలా మౌనంగా కదలక పడివున్నా అలలా నువు రాగా అలజడినౌతున్నా దీపం నువ్వైతె నీ వెలుగు నేనవ్వనా నీలో సగమవ్వనా నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా నువ్వు చిరుగాలివా లేక విరివానవా మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా లేకా నేనే నువ్వా నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా

Nammaku Nammaku Song Lyrics in Telugu – Cheppave Chirugali (2004)

'Nammaku Nammaku' song from Cheppave Chirugali (2004) movie is composed by S. A. Rajkumar and sung by Vandemataram Srinivas.

SONG INFORMATION
Movie : Cheppave Chirugali (2004)
Lyricist : Chandrabose
చిత్రం: చెప్పవే చిరుగాలి (2004) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: చంద్రబోస్ గానం: వందేమాతరం శ్రీనివాస్ (గమనిక: ఒరిజినల్ ఆడియో వెర్షన్ లో లిరిక్స్ ఇలానే ఉంది కానీ సినిమాలో వెర్షన్ మారింది) పల్లవి: నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని కన్నయ్యా అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది అన్నయ్యా అంటూ ఆపై నీ గొంతును కోసేస్తుంది ఈ ఆడాళ్ళు హింసావాదులు మన మగ వాళ్ళు ఆశావాదులు నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని చరణం: 1 ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో మరి మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా ఆడదాని వల్ల సన్యాసులయ్యిన పురుషులెంతమందో మన పురుష జాతి వల్ల కాషాయం కట్టిన ఒక్క ఆడదుందా ఆడదానికై మగాడొకడు తాజ్ మహల్ కట్టగా మగవాడి కోసమై ఏ ఆడదైనా చిన్న గుడిసె కట్టిందా మగవాళ్ళు మంచి మనుషులు మరి ఆడాళ్ళు ముంచే మనుషులు నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని చరణం: 2 పరీక్షల్లో ఎపుడూ ఆడవాళ్ళదే ఫస్ట్ ప్లేసు మన కుర్రాళ్ళని అసలు చదవనిస్తే కదా బాసు ఆటపాటల్లో ఆడాళ్ళకే అన్నీ బహుమతులు వాళ్ళ ఆటలో పడ్డ కుర్రాళ్ళకే లేవు పుట్టగతులు ఆడవాళ్ళ అందాలకే స్వర్ణ కిరీటాలు వాళ్ళ వాత పడ్డ మగాళ్ళకే మాసిన గడ్డాలు ఆడాళ్ళు మహా ముదురులు మన మగవాళ్ళు మావి చిగురులు నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని కన్నయ్యా అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది అన్నయ్యా అంటూ ఆపై నీ గొంతును కోసేస్తుంది ఈ ఆడాళ్ళు హింసావాదులు మన మగ వాళ్ళు ఆశావాదులు హొయ్

Nannu Lalinchu (Solo) Song Lyrics in Telugu – Cheppave Chirugali (2004)

'Nannu Lalinchu (Solo)' song from Cheppave Chirugali (2004) movie is composed by Sirpy and sung by Sujatha Mohan.

SONG INFORMATION
Movie : Cheppave Chirugali (2004)
Music : Sirpy
Lyricist : Siva Ganesh
Singers : Sujatha Mohan
చిత్రం: చెప్పవే చిరుగాలి (2004) సంగీతం: సిర్పి సాహిత్యం: శివ గణేష్ గానం: సుజాత మోహన్ నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా నువ్వు చిరుగాలివా లేక విరివానవా మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా, లేకా నేనే నువ్వా నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా చరణం: 1 నదిలాగ నీవు కదలాడుతుంటే నీతోపాటు సాగేతీరం నేనవ్వనా నిశిరాత్రి నీవు నెలవంక నేను నీతోపాటు నిలిచే కాలం చాలందునా మొగ్గై ఎదురొచ్చి వనముగ మారావు కలలే నాకిచ్చి కనులను దోచావు ఎద లయలోన లయవయ్యే శృతివే నువ్వు నా బ్రతుకే నువ్వు నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా చరణం: 2 భువిలోన గాలి కరువైన వేళ నా ప్రాణాన్ని నీ ఊపిరిగా మార్చేయనా నీలాల నింగి తెలవారకుంటే నా జీవాన్ని నీకో దివ్వెగ అందించనా శిలలా మౌనంగా కదలక పడి ఉన్నా అలలా నువు రాగా అలజడినౌతున్నా దీపం నువ్వైతే నీ వెలుగు నేనవ్వనా నీలో సగమవ్వనా నన్ను లాలించు సంగీతం నువ్వేకదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా నువ్వు చిరుగాలివా లేక విరివానవా మరి ఆ నింగి, ఈ నేల నిప్పే నువ్వా లేక నేనే నువ్వా నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా

Andaala Devatha Song Lyrics in Telugu – Cheppave Chirugali (2004)

'Andaala Devatha' song from Cheppave Chirugali (2004) movie is composed by Sirpy and sung by Hariharan.

SONG INFORMATION
Movie : Cheppave Chirugali (2004)
Music : Sirpy
Lyricist : Veturi
Singers : Hariharan
చిత్రం: చెప్పవే చిరుగాలి (2004) సంగీతం: సిర్పి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: హరిహరన్ పల్లవి: అందాల దేవత ఆరాధ్య దేవత అందాల దేవత ఆరాధ్య దేవత శతకోటి పూలూ ఉన్నాయి కానీ చెలినీలాంటి సొగసైన పూవొకటి ఉన్నదా? అందాల దేవత ఆరాధ్య దేవత (2) చరణం: 1 తెలిమంచు సైతం నిను తాకితే చలి తాళలేక మేనువణకదా పూబాల సైతం నిను చేరితే పూవంటు నిన్నే సిగను ముడవదా అమృతమున్న చోట ఆయువుంట దంట నీ అందమందుకుంటే అమృతమెందుకంట నీ పెదవి వొంపు పదవి చాలు భువినేను గెలవనా అందాల దేవత ఆరాధ్య దేవత (2) చరణం: 2 సుడిగాలి అననా నీ చూపునీ నేనందు లోన చిక్కినాననీ సిరివెన్నెలననా నీ నవ్వునీ యదలోన నింపి వెలిగినాననీ పసిడిమువ్వలల్లి కాలి గొలుసు కడతా రెండు మువ్వలూడి పడితే కంటి పాప లెడతా నిను ద్వీప మల్లె కాపుకాచి కడలల్లె మారుతా అందాల దేవత ఆరాధ్య దేవత అందాల దేవత ఆరాధ్య దేవత శతకోటి పూలూ ఉన్నాయి కాని చెలి నీలాంటి సొగసైన పూవొకటి ఉన్నదా అందాల దేవత ఆరాధ్య దేవత అందాల దేవత ఆరాధ్య దేవత

Papa Poothota Song Lyrics in Telugu – Cheppave Chirugali (2004)

'Papa Poothota' song from Cheppave Chirugali (2004) movie is composed by S. A. Rajkumar and sung by Hariharan.

SONG INFORMATION
Movie : Cheppave Chirugali (2004)
Lyricist : Chaitanya Prasad
Singers : Hariharan
చిత్రం: చెప్పవే చిరుగాలి (2004) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: హరిహరన్ పల్లవి: పాప పూతోట నీదేహమే పాప పూతోట నీదేహమే నాలో రేపింది ఓ దాహమే రతీ దేవినే నమూనా తీసి పూరాశిని శరీరం చేసే ఆ దేవుడు పాప పూతోట నీదేహమే నాలో రేపింది ఓ దాహమే చరణం: 1 కన్నులా కలువలా కలలకే కొలువులా చూపులా బాకులా మొగలిపూరేకులా సొంపుకి ముద్దుగ మారే చంపల చామంతి చేరే పెదవుల మందారాలే పలికిన జాజులు వ్రాలే పువ్వుల్ల రోజా పూలే గుండెల్లో రోజు వాలే కవ్వించే తామర పువ్వే నాభి సోయగమా పాప పూతోట నీదేహమే నాలో రేపింది ఓ దాహమే చరణం: 2 మంచులో మల్లికా మెరిసే నీ నవ్వుగా ఊగేనే నడుమిలా మాలతీ తీగలా చెక్కిట చుక్కగ మారే దిక్కులని నగు మొగ్గ సూర్యుని కాంతిని చూసే పువ్వులు చేతుల సొగసే రెప్పల్లో రజినీగంధా రెక్కలతో ఊరేగిందా ముద్దొచ్చే సింగారాలే పూల కానుకలా పాప పూతోట నీదేహమే నాలో రేపింది ఓ దాహమే

Neeli Neeli Jabilli Song Lyrics in Telugu – Cheppave Chirugali (2004)

'Neeli Neeli Jabilli' song from Cheppave Chirugali (2004) movie is composed by S. A. Rajkumar and sung by Udit Narayan and Shreya Ghoshal.

SONG INFORMATION
Movie : Cheppave Chirugali (2004)
Lyricist : Chandrabose
చిత్రం: చెప్పవే చిరుగాలి (2004) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషాల్ పల్లవి: నీలి నీలి జాబిల్లి నింగి లేని జాబిల్లి హేయ్ నీలి నీలి జాబిల్లి నింగి లేని జాబిల్లి నన్నే చేరగా ఆకాశమయ్యెను నేలంతా ఆనందమయ్యెను మనసంతా శశిరేఖలతో చెలి చేరికతో ఆకాశమయ్యెను నేలంతా ఆనందమయ్యెను మనసంతా నీలి నీలి జాబిల్లి హే నింగి లేని జాబిల్లి నన్నే చేరగా ఆకాశమయ్యెను నేలంతా ఆనందమయ్యెను మనసంతా చరణం: 1 బాధ గుబులు చిరు కోపాలని బెదురు బెరుకు సిగ్గు బిడియాలని మాయమైపోతున్నవిలే మది ప్రేమ మయమై పోయనులే కళ్ళు కురులు కన్నె చెక్కిళ్లకి పడుచు ఒంపులకి పాదాలకి పలుకు నేడే వచ్చెనులే అవి ప్రేమ కబరే తెలిపెనులే ఈ లోకమెంతో మన ప్రేమ అంత ఆ సంద్రమంతా అనుబంధ మంత నిన్ను చేరగా చిగురింత నువ్వు చెంత నుండగ నిశ్చింత నీలి నీలి జాబిల్లి హే నింగి లేని జాబిల్లి నన్నే చేరగా ఆకాశమయ్యెను నేలంతా ఆనందమయ్యెను మనసంతా చరణం: 2 ఎన్నో హిమగిరులు నీ మేనిలో మంచు తెమ్మెరలు నీ శ్వాసలో నువ్వు కనుమరుగయ్యావో మండుటెండలు నా మదిలో ఎన్నో వెలుగులిక నీ నీడలో కోటి సూర్యకల నీ కళ్ళలో నువ్వు కాదని అన్నవో కాలరాత్రులు నా కధలో దూరాన్ని నేనే ద్వేషించుకుంటే కాలాన్ని నేనే వెలివేసుకుంటే ప్రేమ పండును బ్రతుకంతా నీ ప్రేమ లేనిదే బ్రతుకుందా హేయ్ నీలి నీలి జాబిల్లి హే నింగి లేని జాబిల్లి నన్నే చేరగా ఆకాశమయ్యెను నేలంతా ఆనందమయ్యెను మనసంతా

Most Recent

Default