చిత్రం: ఎవడిగోల వాడిది (2005) సంగీతం: కమలాకర్ నటీనటులు: ఆర్యన్ రాజేష్ , దీపిక దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ నిర్మాత: లగడపాటి శ్రీధర్ విడుదల తేది: 21.01.2005
Songs List:
బంగాళాఖాతం పాట సాహిత్యం
చిత్రం: ఎవడిగోల వాడిది (2005) సంగీతం: కమలాకర్ సాహిత్యం: సురేంద్ర కృష్ణ గానం: కె. కె. బంగాళాఖాతం శృంగార ద్వీపం రతీ తీరం భలే ఇష్టం వయ్యారి వాటం పొంగే జలపాతం ప్రతిఅందం నాకే సొంతం కోరికే నెరవేరగ గురిచూసి వలపు నిధికి వలను వేసేయ్నా బంగాళాఖాతం శృంగార ద్వీపం రతీ తీరం భలే ఇష్టం చిలిపి చిలక వయసు కనుక ఇవ్వనా కానుకా వలపు చిలికి పెదవి కొరికి చూపనా వేడుకా తనువుతో తనువు తలబడి తాకగా హాయి రాబడి నమ్మితే చూపుతా బంగాళాఖాతం శృంగార ద్వీపం రతీ తీరం భలే ఇష్టం వలపు పనికి పిలవకున్నా వేచివుంటానుగా సొగసు ఉనికి తెలపకున్నా తెలుసుకున్నానుగా నిప్పుకి తప్పు అంటదే యవ్వనం నిప్పులాంటిదే అందుకే అందుమా బంగాళాఖాతం శృంగార ద్వీపం రతీ తీరం భలే ఇష్టం వయ్యారి వాటం పొంగే జలపాతం ప్రతిఅందం నాకే సొంతం కోరికే నెరవేరగ గురిచూసి వలపు నిధికి వలను వేసేయ్నా బంగాళాఖాతం శృంగార ద్వీపం రతీ తీరం భలే ఇష్టం
తక తక తయ్యా పాట సాహిత్యం
చిత్రం: ఎవడిగోల వాడిది (2005) సంగీతం: కమలాకర్ సాహిత్యం: వరికుప్పల యాదగిరి గానం: కార్తిక్, ఉష తక తక తయ్యా
బంతిలాంటి భామ పాట సాహిత్యం
చిత్రం: ఎవడిగోల వాడిది (2005) సంగీతం: కమలాకర్ సాహిత్యం: సురేష్ కృష్ణ గానం: టిప్పు, పాప్ షాలిని బంతిలాంటి భామ
కల కాదుగా పాట సాహిత్యం
చిత్రం: ఎవడిగోల వాడిది (2005) సంగీతం: కమలాకర్ సాహిత్యం: బండారు దానయ్య గానం: కార్తిక్, సాధన సర్గమ్ కల కాదుగా
అమ్మో వాడెవడో గాని పాట సాహిత్యం
చిత్రం: ఎవడిగోల వాడిది (2005) సంగీతం: కమలాకర్ సాహిత్యం: శ్రీహరి జగన్నాథ్ గానం: మల్గాడి శుభ, టిప్పు అమ్మో వాడెవడో గాని కమ్మలెడతనన్నడే
