చిత్రం: ఊ కొడతారా ఉలిక్కి పడతారా (2012) సంగీతం: విద్యాసాగర్, బోబో శశి నటీనటులు: బాలక్రిష్ణ, మంచు మనోజ్, మంచు లక్ష్మి దర్శకత్వం: శేఖర్ రాజా నిర్మాత: మంచు లక్ష్మి విడుదల తేది: 27.07.2012
Songs List:
అనురాగమే హారతులాయే పాట సాహిత్యం
చిత్రం: ఊ కొడతారా ఉలిక్కి పడతారా (2012) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: ఆర్.రాము గానం: కార్తిక్, అన్వేష అనురాగమే హారతులాయే అభిమానమె దీవెనలాయె శుభమేలే నిత్యం చెంతకే వసంతం అనురాగమే హారతులాయే అభిమానమె దీవెనలాయె ఆనందంమే నిత్యం చెంతకే సంబరం ఆ మహలే సిరులకు మూలం అలరించే కళలకు ప్రాణం ప్రతి విస్తరి అక్షయ పాత్రై ఆతిధ్యం అనునిత్యం కమణీయం అనగనగా ఒక రారాజు మదినేలే ఈ మహారాజు నిలువెల్లా కరునై పంచునే అమృతం ఇల వేల్పుగ తానే ఉన్న గొప్పచరితం కలిమి చెలిమి కలిసి మెలిసి కొలువై ఉన్న నీలోన మనసు మమతా జతగా మురిసి మెరిసే ఘాంధర్వ భవనం చెల్లె కన్నకూతురల్లే ఇల్లే ఆరోప్రాణమల్లే తలచే ధన్యజీవి ఇతనే ఇలలో కంటి చూపే హారతల్లే కాలి మన్నే కుంకుమల్లే ఊరే ప్రణమిల్లె అనగనగా ఒక రారాజు మదినేలే ఈ మహారాజు నిలువెల్లా కరునై పంచునే అమృతం ఇల వేల్పుగ తానే ఉన్న గొప్పచరితం ధైర్యం శౌర్యం వీరం వెరసి ఎదురే నిలిచే నైజం న్యాయం ధర్మం మనిసై వెలచి నడిపే ఈ రామరాజ్యం ముప్పే మత్తగజమే పుట్టేదాని కుంభస్థలమే ఉగ్రసింహమల్లే నిలిచే అతడే చట్టమైన తప్పుచేస్తే - శిక్ష వేసి రక్షనిచ్చి రాజే కానీలే అనురాగమే అక్షతలాయె ఆరాటమె ఆహుతులాయే ముడివేసే బంధం జంటగా జీవితం మృదువైన ఊసులు మొత్తం కథ లిఖితం
ప్రతిక్షణం నరకమే పాట సాహిత్యం
చిత్రం: ఊ కొడతారా ఉలిక్కి పడతారా (2012) సంగీతం: బోబో శశి సాహిత్యం: ఆర్.రాము గానం: రమీ, తుపాకీస్, జి-గ్రులాజ్ ప్రతిక్షణం నరకమే
అది అని ఇది అని పాట సాహిత్యం
చిత్రం: ఊ కొడతారా ఉలిక్కి పడతారా (2012) సంగీతం: బోబో శశి సాహిత్యం: ఆర్.రాము గానం: హరిచరణ్, ప్రశాంతిని అది అని ఇది అని
Are you ready (Instrumental) పాట సాహిత్యం
చిత్రం: ఊ కొడతారా ఉలిక్కి పడతారా (2012) సంగీతం: బోబో శశి సాహిత్యం: ఆర్.రాము గానం: Instrumental Are you ready
అబ్బబ్బా అబ్బబ్బా పాట సాహిత్యం
చిత్రం: ఊ కొడతారా ఉలిక్కి పడతారా (2012) సంగీతం: బోబో శశి సాహిత్యం: ఆర్.రాము గానం: రమీ, నిత్యా, జాన్షి, రీటా, రమ్యా NSK అబ్బబ్బా అబ్బబ్బా
హాయ్ రే హాయ్ పాట సాహిత్యం
చిత్రం: ఊ కొడతారా ఉలిక్కి పడతారా (2012) సంగీతం: బోబో శశి సాహిత్యం: ఆర్.రాము గానం: రంజిత్, MLR కార్తికేయన్ , సెంథిల్, సామ్, సుర్ముఖి, రామన్, రమ్యా, దీపా హాయ్ రే హాయ్
