చిత్రం: చంటి (2004) సంగీతం: శ్రీ కొమ్మినేని నటీనటులు: రవితేజ, ఛార్మి, డైసీ బోపన్న దర్శకత్వం: శోభన్ నిర్మాత: కృష్ణ కుమార్ విడుదల తేది: 12.11.2004
Songs List:
కోనంగి కోనంగి పాట సాహిత్యం
చిత్రం: చంటి (2004) సంగీతం: శ్రీ కొమ్మినేని సాహిత్యం: సిరివెన్నెల గానం: శ్రీ కొమ్మినేని , కల్పన కోనంగి కోనంగి
వంట్లో నెత్తురు పాట సాహిత్యం
చిత్రం: చంటి (2004) సంగీతం: శ్రీ కొమ్మినేని సాహిత్యం: సిరివెన్నెల గానం: కార్తిక్ , అనురాధ శ్రీరామ్ వంట్లో నెత్తురు
చెమ్మచెక్క పాట సాహిత్యం
చిత్రం: చంటి (2004) సంగీతం: శ్రీ కొమ్మినేని సాహిత్యం: సిరివెన్నెల గానం: కార్తిక్ , కల్పన, గ్రేస్ కరునాస్ చెమ్మచెక్క
రుక్కు రుక్కు పాట సాహిత్యం
చిత్రం: చంటి (2004) సంగీతం: శ్రీ కొమ్మినేని సాహిత్యం: వేటూరి గానం: టిప్పు, మహతి రుక్కు రుక్కు
గుప్పిడి గుప్పిడి పాట సాహిత్యం
చిత్రం: చంటి (2004) సంగీతం: శ్రీ కొమ్మినేని సాహిత్యం: వేటూరి గానం: కార్తిక్ , కల్పన గుప్పిడి గుప్పిడి
హ మస్తాని మస్తాని పాట సాహిత్యం
చిత్రం: చంటి (2004) సంగీతం: శ్రీ కొమ్మినేని సాహిత్యం: సాహితి గానం: కార్తిక్ , అనురాధ శ్రీరామ్ హ మస్తాని మస్తాని దిల్ తేరా దివానా హో ఓ ఓ ఓ మస్తానా మస్తానా దిల్ తేరా దివానా హో ఓ ఓ ఓ మనసే దోచుకున్న లైలా నీవె మైనా నన్నే వద్దు అన్నా నిన్నే వదులుతానా చక్కని చుక్కల జాబిలి నొక్కుల చెక్కిలి నీవేనా చిక్కని చక్కెర పెదవుల హక్కులు నీకే రాసైనా హ మస్తాని మస్తాని దిల్ తేరా దివానా హో ఓ ఓ ఓ అరె మస్తానా మస్తానా దిల్ తేరా దివానా హో ఓ ఓ ఓ చరణం: 1 కైపెక్కే నిమిషానా నిన్నే తలచి వగ్గేయ్నా పై పై తగవే పడుతున్నా నీ పై ఒలపే లో లోనా ఎదలో ఒలపున్నా అది బయటకు తెలుపదు మరుపేంటమ్మా నిజమే చెబుతున్నా నువ్ చీ పో అన్న పులుపేనమ్మా అందలే చిందేవేల అధరాలే కందేవేల హో ఓ ఓ హొయ్ అల్లరి నోటికి తాళం వెయ్నా ముద్దులు పెట్టేయ్నా ఓయ్ హత్తేరి నిన్నే ఎత్తుకుపోనా కొంగున కట్టేయ్నా మస్తాని మస్తాని దిల్ తేరా దివానా హో ఓ ఓ ఓ హో హో మస్తానా మస్తానా దిల్ తేరా దివానా హో ఓ ఓ చరణం: 2 హోయ్ అందరిలో ఎంతైనా ఇట్టా పడకే పై పైనా అంతా నీది నటనేనా అంతగ అలుసైపోయానా లలనా ప్రియ వదనా నీ జిలిబిలి అలకలు చాలునులేమ్మా ఇదిగో చెబుతున్నా నిను కన్నది నాకై మరి నీ అమ్మ గారాలా కన్నులబాల మరి ఇంతా మారామేలా హో ఓ హొయ్ ఇద్దరుమిట్టా ముద్దుల మాటై చుట్టుకుపోదామా ఇప్పటికిప్పుడు పందిరిమంచం దుప్పటి వేద్దామా మస్తాని మస్తాని దిల్ తేరా దివానా హో ఓ ఓ హొయ్ మస్తానా మస్తానా దిల్ తేరా దివానా హో ఓ ఓ మనసే దోచుకున్న లైలా నీవే మైనా నన్నే వద్దు అన్నా నిన్నే వదులుతానా చక్కని చుక్కల జాబిలి నొక్కుల చెక్కిలి నీదేనా చిక్కని చక్కెర పెదవుల హక్కులు నీకే రాసైనా
