-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

OM – Chapter 1 (2026) – Alaakaa Loova Song Lyrics in Telugu and English

Alaakaa Loova Song Lyrics in Telugu and English – OM – Chapter 1 (2026)

MOVIE DETAILS
Lyricist : Chandrabose
Actors : Dhanush, Mammootty
Release Year : 2026

Alaakaa Loova Song Lyrics in Telugu and English – OM – Chapter 1 (2026)

'Alaakaa Loova' song from OM – Chapter 1 (2026) movie is composed by Sai Abhyankkar and sung by Sai Abhyankkar, Ram Miriyala, and Arun Kaundinya. Lyrics are written by Chandrabose. Starring Dhanush and Mammootty. Directed by Rajkumar Periasamy.

SONG INFORMATION
Song : Alaakaa Loova
Lyricist : Chandrabose

Alaakaa Loova Song Lyrics in Telugu

ఓయ్.. లలో యాల లేలో యాల లేలో యాలో ఓయ్.. లలో యాల లేలో యాల లేలో యాలో అల్లా కలోవా అస్సీ బావా మొలేసం సీజో బెజో గుటకేద్దామా ఎ సిలా లకవా సిందులేద్దామా అరె అందరము ఒక్కటిగా అడ్డుగేద్దామా ఏయ్ దెబ్బలు తగిలే తగిలే అరె నిప్పులు మరిగే మరిగే ఒక ఉప్పెన ఉరిమే నేడే అది తప్పున తరిమే చూడే అరె దమ్ములు దమ్ములు పెరిగెను మరి దుమ్ములు దుమ్ములు ఎగిరెను మరి కొమ్ములు కొమ్ములు దూసి తెగ కుమ్మేయ్యాలి మనం మనం సౌండే వేరే వేరే ఊరే అల్లాడాలి.. ఇంకోటేసెయ్యాలి రౌండే.. క్వయిటు టైటు వెయిటూ రైటు అనేయాలి అటు ఇటు దున్నెయ్యాలి గ్రౌండే.. అల్లా కలోవా అస్సీ బావా మొలేసం సీజో బెజో గుటకేద్దామా ఎ సిలా లకవా సిందులేద్దామా అరె అందరము ఒక్కటిగా అడ్డుగేద్దామా (జల జల జల జల జలాలే…) బిర బిర పోనీ బెదురు జర జర రాని పొగరు వర్కులు జరిగి పోనీ వర్తిక పెరిగి పోనీ ఇది ఇది మాలో పవరు ఎదురుగుగా మాకింకెవరు ఎగబడి ఎదిగిపోని అల్ టైము ప్రేముంటుందే నా బంగారం అడుగడుగున మీరే మీరే నా సంతోషం క్షణమైనా క్షణమైనా విడిపోను ఏనాడైనా…. పసి పసి నీ చిరు చిరు నవ్వే కదా నా ఆధారం నీ మెరుపుల చూపే కదా నా ఆహారం నీ వాడై నీ తోడై వెయ్యేళ్ళు బ్రతికెయ్యనా.. సౌండే వేరే వేరే ఊరే అల్లాడాలి.. ఇంకోటేసెయ్యాలి రౌండే.. క్వయిటు టైటు వెయిటూ రైటు అనేయాలి అటు ఇటు దున్నెయ్యాలి గ్రౌండే.. అల్లా కలోవా అస్సీ బావా మొలేసం సీజో బెజో గుటకేద్దామా ఎ సిలా లకవా సిందులేద్దామా అరె అందరము ఒక్కటిగా అడ్డుగేద్దామా ఏయ్ దెబ్బలు తగిలే తగిలే అరె నిప్పులు మరిగే మరిగే ఒక ఉప్పెన ఉరిమే నేడే అది తప్పున తరిమే చూడే అరె దమ్ములు దమ్ములు పెరిగెను మరి దుమ్ములు దుమ్ములు ఎగిరెను మరి కొమ్ములు కొమ్ములు దూసి తెగ కుమ్మేయ్యాలి మనం మనం అయ్యగారయ్యార్ ఎంట్రీ ఎ వైబులో ఉంది కంట్రీ అయ్యగారయ్యార్ ఎంట్రీ.. వైబులో ఉంది కంట్రీ ట్రీపై తిరిగినదే..

Alaakaa Loova Song Lyrics in English (Transliteration)

Oy.. Laloo Yaala Lelo Yaala Lelo Yaalo Oy.. Laloo Yaala Lelo Yaala Lelo Yaalo Ala Kaa loovaa Assi Baavaa Molesam Seejo Bejo Gutakeddhaamaa Sila Lakavaa Sindhuleddama Are Andaramu Okkatiga Addugeddhaamaa Ey Debbalu Thagile Thagile Are Nippulu Marige Marige Oka Uppena Urime Nede Adi Thappuna Tharime Choode Are Dammulu Dammulu Perigenu Mari Dummulu Dummulu Egirenu Mari Kommulu Kommulu Doosi Thega Kummeyyaali Manam Manam Sounde Vere Vere Oore Allaadaali.. Inkoteseyyaali Rounde.. Quiet-u Tight-u Weight-u Right-u Aneyyaali Atu Itu Dunneyyaali Grounde.. Ala Kaa loova Assi Baavaa Molesam Seejo Bejo Gutakeddhaamaa Sila Lakavaa Sindhuleddama Are Andaramu Okkatiga Addugeddhaamaa (Jala Jala Jala Jala Jalaale…) Bira Bira Poni Beduru Jara Jara Raani Pogaru Workulu Jarigi Poni Varthika Perigi Poni Idi Idi Maalo Power-u Edurugugaa Maakinkevvaru Egabadi Edigiponi All Time Premuntundhe Naa Bangaaram Adugaduguna Meere Meere Naa Santhosham Kshanamainaa Kshanamainaa Vidiponu Enaadainaa… Pasi Pasi Nee Chiru Chiru Navve Kadaa Naa Aadhaaram Nee Merupula Choope Kadaa Naa Aahaaram Nee Vaadai Nee Thodai Veyyellu Brathikeyyanaa.. Sounde Vere Vere Oore Allaadaali.. Inkoteseyyaali Rounde.. Quiet-u Tight-u Weight-u Right-u Aneyyaali Atu Itu Dunneyyaali Grounde.. Ala Kaa loova Assi Baavaa Molesam Seejo Bejo Gutakeddhaamaa Sila Lakavaa Sindhuleddama Are Andaramu Okkatiga Addugeddhaamaa Ey Debbalu Thagile Thagile Are Nippulu Marige Marige Oka Uppena Urime Nede Adi Thappuna Tharime Choode Are Dammulu Dammulu Perigenu Mari Dummulu Dummulu Egirenu Mari Kommulu Kommulu Doosi Thega Kummeyyaali Manam Manam Ayyagaarayyar Entry Vibe-lo Undi Country Ayyagaarayyar Entry.. Vibe-lo Undi Country Trippai Thiriginadhe..

No comments

Most Recent

Default