Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Missamma (2003)



చిత్రం: మిస్సమ్మ (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భువనచంద్ర
గానం: వసుంధరా దాస్
నటీనటులు: శివాజి, లయ, భూమిక
దర్శకత్వం: జి. నీలకంఠ రెడ్డి
నిర్మాత: బి. సత్యన్నారాయణ
విడుదల తేది: 28.11.2003

నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా
నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా
నేనుంటే హాయ్ హాయ్
నాలోనే ఉంది జాయ్
మజాగ మస్త్ మారో యారో

నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా

సంతోషమే సగం బలం
నవ్వే సుమా నా సంతకం
నిరాశనే వరించనీ సుఖాలకే సుస్వాగతం
నవ్వుల్లో ఉంది మ్యూజిక్
పువ్వుల్లో ఉంది మ్యాజిక్
లేదంట ఏ లాజిక్
ఈ లైఫే ఓ పిక్నిక్
ఆ సూర్యుడు చంద్రుడు
మంచు పైన వాలు వెండి వెన్నెలా...
నా దోస్తులే

నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా
నేనుంటే హాయ్ హాయ్
నాలోనే ఉంది జాయ్
మజాగ మస్త్ మారో యారో

ప్రతిక్షణం పెదాలపై ఉప్పొంగనీ ఉల్లాసమే
అనుక్షణం నా గుండెలో ఖుషీ ఖుషీ కేరింతలే
చెప్పాలనుంటే సే ఇట్
చెయ్యాలనుంటే డు ఇట్
లైఫ్ ఈజ్ ఎ సాంగ్ సింగ్ ఇట్
నిరంతరం లవ్ ఇట్
వసంతమై వర్షమై
గాలిలోన తేలు పూలతావినై
తరించనీ...

నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా
నేనుంటే హాయ్ హాయ్
నాలోనే ఉంది జాయ్
మజాగ మస్త్ మారో యారో
నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా

Most Recent

Default