-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: ఉంగరాల రాంబాబు (2017)
సంగీతం: గిబ్రాన్
సాహిత్యం: రెహ్మాన్
గానం: రేవంత్ , చిన్మయి శ్రీపద
నటీనటులు: సునీల్, మియా జార్జ్
దర్శకత్వం:
క్రాంతి మాధవ్
నిర్మాత: పరుచూరి కిరీటి
విడుదల: 2017

నువ్వే నా అదృష్టం నువ్వే నా తియ్యని కష్టం
అయిపోవా నా సొంతం నువ్వే నా ఊపిరి గీతం
నువ్వే.నా పగలురేయి నువ్వేలే దునియా
నువ్వే నా దిగులు హాయి అంటుంది గుండె లయ
ముహూర్తమే ముంచుకు వచ్చేసిందే ముడిపడిపోగా

నువ్వే నా అదృష్టం నువ్వే నా తియ్యని కష్టం
అయిపోవా నా సొంతం నువ్వే నా ఊపిరి గీతం

తొలిసారి నిన్నే చూస్తూనే మనసిచ్చాలే
నీ దారిలోనే పువ్వుల్నే పరిచేశాలే
కనుసైగతోనే ప్రాణాన్నే గెలిచేసావే
నను లాగుతూనే దూరాన్నే తరిమేసావే
ప్రాయమే భారమైయ్యిందిలా సాయమే నిన్ను కోరిందిలా
ఆశకే రెక్కలొచ్చాయిలా అగనంటోంది లోలోపల
ఎగసే శ్వాసే పిలుపే నిన్నే చేరాలీవేళా
కాలం కలిసొచ్చిందే కలలే  నడిసొచ్చే నీలా

నువ్వే నా అదృష్టం నువ్వే నా తియ్యని కష్టం
అయిపోవా నా సొంతం నువ్వే నా ఊపిరి గీతం
నువ్వే నా పగలురేయి నువ్వేలే దునియా
నువ్వే నా గుబులు హాయి అంటుంది గుండె లయ
ముహూర్తమే ముంచుకు వచ్చేసిందే ముడిపడిపోగా

Most Recent

Default