Amma Nanna O Tamila Ammayi (2003) Telugu Songs Lyrics
MOVIE DETAILS
Movie : Amma Nanna O Tamila Ammayi (2003)
Music : Chakri
Starring : Ravi Teja, Asin, Jayasudha, Prakash Raj
Director : Puri Jagannadh
Producers : K. L. N. Raju
Release Date : 19 April 2003
Songs List (6 Songs)
01. Chennai Chandrama Lyrics 02. Lunchkostava Lyrics 03. Neeve Neeve Lyrics 04. Zum Zummare Lyrics 05. Chumma Chumma Lyrics 06. Taluku Taluku LyricsChennai Chandrama Song Lyrics in Telugu – Amma Nanna O Tamila Ammayi (2003)
‘Chennai Chandrama’ song from Amma Nanna O Tamila Ammayi (2003) movie is composed by Chakri and sung by Chakri, Kousalya.
SONG INFORMATION
Movie : Amma Nanna O Tamila Ammayi (2003)
Music : Chakri
Lyricist : Kandikonda
Singers : Chakri, Kousalya
చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి, కౌసల్య
పల్లవి:
చెన్నై చంద్రమా మనసే చేజారి
చెన్నై చంద్రమా నీలోన చేరి
తెగించి తరలిపోతోంది
హృదయం కోరే నీ చెలిమి
చెన్నై చంద్రమా మనసే చేజారి
చెన్నై చంద్రమా మనసే చేజారి
చెన్నై చంద్రమా నీలోన చేరి
తెగించి తరలిపోతోంది
హృదయం కోరే నీ చెలిమి
చెన్నై చంద్రమా మనసే చేజారి
చరణం: 1
ప్రియా ప్రేమతో ఆ ఆ..
ప్రియా ప్రేమతో పలికే పూవనం
ప్రియా ప్రేమతో పలికే పూవనం
పరవశంగ ముద్దాడనీ ఈ క్షణం
చెలి చేయని పెదవి సంతకం
చెలి చేయని పెదవి సంతకం
అదరపు అంచున తీపి జ్ఞాపకం
చెన్నై చంద్రమా మనసే చేజారి
చెన్నై చంద్రమా
చరణం: 2
సఖి చేరుమా ఆ ఆ..
సఖి చేరుమా చిలిపితనమా
సఖి చేరుమా చిలిపితనమా
సోగ కనులు చంపేయకే ప్రేమా
ఎదే అమృతం నీకే అర్పితం
ఎదే అమృతం నీకే అర్పితం
గుండెల నిండుగ పొంగెను ప్రణయం
చెన్నై చంద్రమా మనసే చేజారి
చెన్నై చంద్రమా నీలోన చేరి
తెగించి తరలిపోతోంది
హృదయం కోరే నీ చెలిమి
చెన్నై చంద్రమా మనసే చేజారి
Lunchkostava Song Lyrics in Telugu – Amma Nanna O Tamila Ammayi (2003)
‘Lunchkostava’ song from Amma Nanna O Tamila Ammayi (2003) movie is composed by Chakri and sung by Chakri, Kousalya.
SONG INFORMATION
Movie : Amma Nanna O Tamila Ammayi (2003)
Music : Chakri
Lyricist : Sahithi
Singers : Chakri, Kousalya
చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: సాహితి
గానం: చక్రి, కౌసల్య
జింత చితా జింత చితా
జింత చితా చితా చితా
జింత చితా జింత చితా
జింత చితా చితా చితా
జింత చితా జింత చితా
జింత చితా చితా చితా
లంచుకొస్తావా మంచె కొస్తావా
కోడ్ని కోస్తావా కన్నె డిన్నరిస్తావా
ఓయ్..
లంచుకొస్తావా మంచె కొస్తావా
కోడ్ని కోస్తావా కన్నె డిన్నరిస్తావా
సోక్కు పాకవా పాత్తు కేక్కవా
పూక్కల్ కొడుక్కవా కన్నె డిన్నరిడుక్కువా
సై సై సోకులతో సై అంటావా
ధై ధై తోపుకులే ధోలడిక్కవా
గున్నమామి తోటకొస్తావా
గుమ్మసోకు పండు ఇస్తావా
కాదల్ మన్నన్ కున్నడిక్కవా
కడికిర మామన కైపిడిక్కవా
లంచుకొస్తావా మంచె కొస్తావా
కోడ్ని కోస్తావా కన్నె డిన్నరిస్తావా
పైట నీదే పట్టుకుంటే వెచ్చ పడే ఊపిరి
హెయ్య హెయ్య హెయ్య హేయ్య
పరువత్తిలే ముట్టమిడ వెక్క పాట్టలెప్పడి
హెయ్య హెయ్య హెయ్య హేయ్య
హే, పైట నీదే పట్టుకుంటే వెచ్చ పడే ఊపిరి
పరువత్తిలే ముట్టమిడ వెక్క పాట్టలెప్పడి
పిలక జడ నడుము ఇలా ఎగిసిపడే ఏంటటా
తుళ్ళి ఆడుం నెంజమెల్లాం
గిడుగిడుక్కుం ఓసైథాన్
చెయ్ చెయ్ కస్సుమని చేరుకుందామా
నాదై కిస్కుపడి ఆడుగిర నేరందాన్
కోరుకున్న రవ్వల జాణా
కోరిక తీర్చెయ్ నా కొరమీనా
మధురై మీట సుందర పాయ్యా
మనదై కేక్క విరుడుక్కు వాయ్యా
ఓయ్, లంచుకొస్తావా మంచె కొస్తావా
కోడ్ని కోస్తావా కన్నె డిన్నరిస్తావా
మేని పార్త్త ముందిరిదాన్
ఇంద అళగు సుందరి
ఓయ్య ఓయ్య ఓయ్య ఓయ్య
హత్తుకుంటే మతులకే మతులుపోయే లాహిరి
ఓయ్య ఓయ్య ఓయ్య ఓయ్య
మేని పార్త్త ముందిరిదాన్
ఇంద అళగు సుందరి
ఓయ్, ఓయ్య ఓయ్య ఓయ్య
హత్తుకుంటే మతులకే మతులుపోయే లాహిరి
పొంగి వరుం ఇళమైయెల్లాం
ఉనక్కు దానే మన్నవా
పరుచుకుంటు పట్టె మంచం
పంచుకుందాం మక్కువ
కై కై సేర్థ్తు విట్టు పాతుకాలమా
హొయ్ హొయ్ గుమ్ముగుమ చేసుకోన అందమా
నీతాన్ ఎనక్కు పొన్నిర వందు - ఆ
నాన్తాన్ ఉనక్కు తేంద్రల్ కండు - హ హ
సండే తెస్తా పువ్వుల చెంగు
కంది చేలో సిద్ధంగుండు
హాయ్, లంచుకొస్తావా మంచెకొస్తావా
కోడ్ని కోస్తావా కన్నె డిన్నరిస్తావా
సోక్కు పాకవా పాత్తు కేక్కవా
పూక్కల్ కొడుక్కవా కన్నె డిన్నరిడుక్కువా
సై సై సోకులతో సై అంటావా
ధై ధై తోపుకులే ధోలడిక్కవా
గున్నమామి తోటకొస్తావా
గుమ్మసోకు పండు ఇస్తావా
కాదల్ మన్నన్ కున్నడిక్కవా
కతికిర మామన కైపిడిక్కవా
లంచుకొస్తావా మంచె కొస్తావా
కోడ్ని కోస్తావా కన్నె డిన్నరిస్తావా ॥
Neeve Neeve Song Lyrics in Telugu – Amma Nanna O Tamila Ammayi (2003)
‘Neeve Neeve’ song from Amma Nanna O Tamila Ammayi (2003) movie is composed by Chakri and sung by Chakri.
SONG INFORMATION
Movie : Amma Nanna O Tamila Ammayi (2003)
Music : Chakri
Lyricist : Peddada Murthy
Singers : Chakri
చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: పెద్దాడ మూర్తి
గానం: చక్రి
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం ఓ ఓ
వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం ఓ ఓ
వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా
నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా
కనిపించకపోతే బెంగై వెతికేవే
కన్నీరే వస్తే కొంగై తుడిచేవే
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
నే గెలిచిన విజయం నీదే
నే ఓడిన క్షణమూ నాదే
నా అలసట తీరే తావే నీవేగా
అడుగడుగున నడిపిన దీపమ
ఇరువురికే తెలిసిన స్నేహమ
మది మురిసే ఆనందాలే నీవేగా
జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే
ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం ఓ ఓ
వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం ఓ ఓ
వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
Zum Zummare Song Lyrics in Telugu – Amma Nanna O Tamila Ammayi (2003)
‘Zum Zummare’ song from Amma Nanna O Tamila Ammayi (2003) movie is composed by Chakri and sung by Kousalya.
SONG INFORMATION
Movie : Amma Nanna O Tamila Ammayi (2003)
Music : Chakri
Lyricist : Chandrabose
Singers : Kousalya
చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కౌసల్య
జుం జుమారే జుం జుం జుం జుం
డం డుమారే డుం డుం డుం డుం
జంటకొస్తే నీదే బబుల్ గమ్ ఓఓఓ
ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్
జాజిమల్లి మేరా నామ్
జాణతనమే మేరా కామ్
జాము రేయి చేస్తా ట్రాఫిక్ జామ్ ఓఓఓ
ఆపై తలపై రాస్తా జండూబామ్
జుం జుమారే జుం జుం జుం జుం
డం డుమారే డుం డుం డుం డుం
జంటకొస్తే నీదే బబుల్ గమ్ ఓఓఓ
ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్
ఒపెల్ ఆస్ట్రా కారు ఉన్నా ఏడు ఫ్లోర్ల మేడున్నా
ఒంట్లో మాత్రం ఓపిక ఉండాలోయ్
అమ్మా బాబు పోగేసే అంతేలేని డబ్బున్నా
గుండెల్లోనే దమ్ముండాలి కళ్లల్లో కలలుండాలి
కలలే తీరే దారే వెతకాలోయ్
నా దారికి నువ్వే వచ్చేయ్
నచ్చింది నేడే దోచేయ్
ఇష్టంగా ఏదో చేసేసేయ్ ఓఓఓ
ఇచ్చి పుచ్చుకుంటే హ్యాపీసోయ్
నిన్నంటూ లేనే లేదోయ్
రేపంటూ రానే రాదోయ్
ఈ నాడే ఈడే తోడేసేయ్ ఓఓఓ
ఇప్పుడిక్కడ వయసే వాడేసేయ్
జుం జుమారే జుం జుం జుం జుం
డం డుమారే డుం డుం డుం డుం
జంటకొస్తే నీదే బబుల్ గమ్ ఓఓఓ
ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్
ఫ్యాషన్ టీవీ చూసేస్తూ పోస్టర్లంకా కన్నేస్తూ
గుటికలు వేస్తూ కాలం గడపొద్దోయ్
కోరికంతా దాచేస్తూ ఆశలన్నీ మూసేస్తూ
బాడీలోని వేడే పెరిగి ఆ పైన బీపీ వచ్చి
హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వొద్దోయ్
నీ ప్రాబ్లమ్ నా ప్రాబ్లమ్ గా
మీ సౌఖ్యం నా సౌఖ్యం గా
ఫ్రెండ్లీగా సాయం చేస్తాగా ఓఓఓ
హండ్రెడ్ పర్సెంట్ అన్నీ ఇస్తాగా
మీటింగే పెట్టేస్తాగా గ్రీటింగ్సే చెప్పేస్తాగా
ఆటేదో ఆడించేస్తాగా ఓఓఓ
హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అంటాగా
జుం జుమారే జుం జుం జుం జుం
డం డుమారే డుం డుం డుం డుం
జంటకొస్తే నీదే బబుల్ గమ్ ఓఓఓ
ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్
జాజిమల్లి మేరా నామ్
జాణతనమే మేరా కామ్
జాము రేయి చేస్తా ట్రాఫిక్ జామ్ ఓఓఓ
ఆపై తలపై రాస్తా జండూబామ్
జుం జుమారే జుం జుం జుం జుం
డం డుమారే డుం డుం డుం డుం
జంటకొస్తే నీదే బబుల్ గమ్ ఓఓఓ
ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్ ॥
Chumma Chumma Song Lyrics in Telugu – Amma Nanna O Tamila Ammayi (2003)
‘Chumma Chumma’ song from Amma Nanna O Tamila Ammayi (2003) movie is composed by Chakri and sung by Ravi Varma, Kousalya.
SONG INFORMATION
Movie : Amma Nanna O Tamila Ammayi (2003)
Music : Chakri
Lyricist : Bhaskarabhatla
Singers : Ravi Varma, Kousalya
చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రవివర్మ, కౌసల్య
పల్లవి:
చుమ్మా చుమ్మా దే చుమ్మా
యమ్మ యమ్మగున్నది గుమ్మా
ఆడేసుకుంటానమ్మా అచ్చంగ అష్టా చమ్మా
బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైటెక్కి వచ్చేయనా
జర్నీలు చేస్తే టైం అంత వేస్ట్ రెక్కలు కట్టుకు వచ్చేయవ
త్వరగా త్వరగా త్వరత్వరగా
చుమ్మా చుమ్మా దే చుమ్మా
యమ్మ యమ్మగున్నది గుమ్మా
ఆడేసుకుంటానమ్మా అచ్చంగ అష్టా చమ్మా
బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైటెక్కి వచ్చేయనా
జర్నీ లు చేస్తే టైం అంత వేస్ట్ రెక్కలు కట్టుకు వచ్చేయవ
త్వరగా త్వరగా త్వరత్వరగా
చరణం: 1
పొద్దున ఇచ్చే ముద్దు
వద్దన్న ఆగదు లెద్దు
సాయంకాలం ముద్దు
సాయం కోరెను లెద్దు
లిప్పుకి లిప్పు ఇచ్చిన ముద్దు
నిప్పుల కుంపటి పెట్టేయదా
గాలికి పంపేయ్ ఘాటైన ముద్దు
గుండెకి గాలం వేసెయ్యదా
కొత్తగా ఓయ్ కొత్తగా ఓయ్ కొత్తగా
కొత్తగా కొత్తకొత్తగా మత్తుమత్తుగా ఉందిగా
మెతగ్గా నన్ను హత్తుకో మరి
హోయ్ హోయ్ హోయ్ హోయ్
చుమ్మా చుమ్మా దే చుమ్మా
యమ్మ యమ్మగున్నదే గుమ్మా
చుమ్మా చుమ్మా దే చుమ్మా
యమ్మ యమ్మగున్నదే గుమ్మా గుమ్మా
చరణం: 2
బుగ్గకి ఇచ్చే ముద్దు
సిగ్గును పెంచును లెద్దు
పాదం పైన ముద్దు
పారాణి లాగేయొద్దు
నడుముకి ఇచ్చే నాజుకు ముద్దు
సన్నాయిమేళం మోగించదా
మనసుని తాకే వెచ్చని ముద్దు
నిన్ను నన్ను కలిపేయదా
మస్తుగా హాయ్ మస్తుగా హాయ్ మస్తు మస్తుగా
మస్తుగా శ్రీరస్తుగా శుభమస్తుగా
వస్తగా పుస్థలే కొని తెస్తగా మరి
హోయ్ హోయ్ హోయ్ హోయి హోయ్ హోయ్
చుమ్మా చుమ్మా దే చుమ్మా
యమ్మ యమ్మగున్నదే గుమ్మా
ఆడేసుకుంటానమ్మా అచ్చంగ అష్టా చమ్మా
బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైటెక్కి వచ్చేయనా
ఎహె జర్నీలు చేస్తే టైం అంత వేస్ట్ రెక్కలు కట్టుకు వచ్చేయవ
త్వరగా త్వరగా త్వరత్వరగా
చుమ్మా చుమ్మా దే చుమ్మా
యమ్మ యమ్మగున్నదే గుమ్మా
ఆడేసుకుంటానమ్మా అచ్చంగ అష్టా చమ్మా
బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైటెక్కి వచ్చేయనా
జర్నీలు చేస్తే టైం అంత వేస్ట్ రెక్కలు కట్టుకు వచ్చేయవ
త్వరగా త్వరగా త్వరత్వరగా
Taluku Taluku Song Lyrics in Telugu – Amma Nanna O Tamila Ammayi (2003)
‘Taluku Taluku’ song from Amma Nanna O Tamila Ammayi (2003) movie is composed by Chakri and sung by Raghu Kunche, Smita.
SONG INFORMATION
Movie : Amma Nanna O Tamila Ammayi (2003)
Music : Chakri
Lyricist : Bhaskarabhatla
Singers : Raghu Kunche, Smita
చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రఘు కుంచే, స్మిత
కోరస్:
తళుకు తళుకు తళుకు తళుకు
తళుకు తళుకు తళుకు
తళుకు తళుకు తళుకు తళుకు
తళుకు తళుకు త
పల్లవి:
తళుకు తళుకు తళుకు మంది సరుకు
కలుపు కలుపు కలుపు చేయి కలుపు
తళుకు తళుకు తళుకు మంది సరుకు
కలుపు కలుపు కలుపు చేయి కలుపు
దడకు దడ తలుపు గడ అదిరిపడే ఎడాపెడా
పెరుగు వడ చెరుకు గడ జమా జమా రే
గుంతలకడి ఘుమ ఘుమ
గుంతలకడి ఘుమ ఘుమ
గుంతలకడి గుంతలకడి
ఘుమ ఘుమ హో
హే తళుకు తళుకు తళుకు మంది సరుకు
హే పడకు పడకు పడకు తత్తర పడకు
చరణం: 1
వెన్న జున్ను కలిపి తెచ్చావే తిలోత్తమా
చెమ్మచెక్క ఆట ఆడించనా
కన్ను కన్ను కలిపి చేసావో హడావిడి
గంగా యమునా తీరం చూపించనా
అబ్బో నువ్వు గులాబిలా ఉంటే
జిల్ జిలేబిలా వచ్చా నే ఇలా ఇలా ముద్దులు పెట్టేస్తా
చూసేయ్ నువ్వు ఎగదిగా
వచ్చే మరి ఉగాదిగా నీతో నే షికారుగా
తొందరగొచ్చేసా
హోఓఓఓఓ హోయ్
తప్పదు రాణి నీ చెక్కిలి బోణి
హే నాగమణి నేడు మరి ధుమ్ము ధుమారే
గుంతలకడి ఘుమ ఘుమ
గుంతలకడి ఘుమ ఘుమ
గుంతలకడి గుంతలకడి
ఘుమ ఘుమ హో
తళుకు తళుకు తళుకు మంది సరుకు
కలుపు కలుపు కలుపు చేయి కలుపు హే
చరణం: 2
చన్నా గున్న నడుము అమ్మమో అరేబియా
నున్నగున్న షోకే నైజీరియా
తట్టా బుట్టా పట్టు కోచాలే మహాశయా
అట్టా ఇట్టా చేసి చుట్టెయ్యవా
నువ్వే నా కందిపొడి రావే నా నైటు ఒడి
నీకే నా పెట్టుబడి చప్పున వచ్చేసా
నీకే నా మొక్కుబడి
విప్పేయ్ రా చిక్కుముడి
నీపై నే మోజుపడి చెంగున కట్టేసా
హోఓఓఓఓ హోయ్
కిన్నెరసాని నిన్ను కమ్ముకుపోని
నా కంటపడి వెంటపడి చంపుతున్నావే
గుంతలకడి ఘుమ ఘుమ
గుంతలకడి ఘుమ ఘుమ
గుంతలకడి గుంతలకడి
ఘుమ ఘుమ హో
తళుకు తళుకు తళుకు మంది సరుకు
కలుపు కలుపు కలుపు చేయి కలుపు
తళుకు తళుకు తళుకు మంది సరుకు
కలుపు కలుపు కలుపు చేయి కలుపు
దడకు దడ తలుపు గడఅదిరిపడే ఎడాపెడా
పెరుగు వడ చెరుకు గడ జమా జమా రే
గుంతలకడి ఘుమ ఘుమ
గుంతలకడి ఘుమ ఘుమ
గుంతలకడి గుంతలకడి
ఘుమ ఘుమ హో ॥