Search Box

MUSICAL HUNGAMA





Abbaigaru (1993)



చిత్రం: అబ్బాయిగారు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: వెంకటేష్ , మీనా
దర్శకత్వం: ఇ. వి.వి. సత్యనారాయణ
నిర్మాత: యమ్.నరసింహా రావు
విడుదల తేది: 30.09.1993

కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
కులికింది కూనలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
ముసి ముసి నవ్వుల మీనా దయరాద నా పైన
బిగి కౌగిట ఊయలలుగాలమ్మ...

కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
కవ్వింత లెందుకమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
కావాలా ఒక చుమ్మా ఇస్తాలే ఇటు రమ్మా
తడి ఆరని పెదవులు నీకేనమ్మా...

చేరగనే చెలి చెంత అదియేమో పులకింత
వళ్ళంత తుళ్లింతా నీదేలే వలపంతా
చేరగనే చెలి చెంత అదియేమో పులకింత
ఆ వళ్ళంత తుళ్లింతా నీదేలే వలపంతా
అందాలే అనుబంధాలై
మొహాలే మకరందా లై
వెన్ను తట్టి తట్టి లేపుతుంటే ఆగలేను అమ్మడు
ముద్దులెన్నో లెక్క పెట్టమంటా
లెక్కపెట్టే నిన్ను చుట్టుకుంటా

కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
కులికింది కూనలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
కావాలా ఒక చుమ్మా ఇస్తాలే ఇటు రమ్మా
బిగి కౌగిట ఊయలలుగాలమ్మ...

కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
కవ్వింత లెందుకమ్మ కుకు కుకు కుకు కుకు కుకు

నా ఎదలో పై ఎదలో పరువాలా పందిరిలో
ఆ సడిలో నీ ఒడిలో సరసాలా తొందరలో
నా ఎదలో పై ఎదలో పరువాలా పందిరిలో
ఆ ఆ సడిలో నీ ఒడిలో సరసాలా తొందరలో
వేకువనై నిను కోరుకునే
రాతిరినై నే మేలుకొని
ఎదో పట్టు పట్టి అడుగుతుంటే ఏమంటాను పిల్లడా
అమ్మదొంగా ఇట్టా వచ్చేమరి
నిమ్మళంగా జోడు కట్టేమరి

కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
కవ్వింత లెందుకమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
ముసి ముసి నవ్వుల మీనా దయరాద నా పైన
తడి ఆరని పెదవులు నీకేనమ్మా...

కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
కవ్వింత లెందుకమ్మ





***********   ***********    ***********


చిత్రం: అబ్బాయిగారు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

నీ తస్సదియ్య పాలకొల్లు పైట జల్లు గోదారిలా పొంగి నాకొంప ముంచింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
నీ సోకుమాడ ఆకుమాటు పిందే గిల్లి కాకెక్కి నాకోక ఓ కేక పెట్టింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
గంటకో తుంటరి నడక
ఒంటిగా పండదు పడక
ఏమిటో పగలు రాత్రి పడుకోదంటా వయసే
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా

నీ సోకుమాడ ఆకుమాటు పిందే గిల్లి కాకెక్కి నాకోక ఓ కేక పెట్టింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
నీ తస్సదియ్య పాలకొల్లు పైట జల్లు గోదారిలా పొంగి నాకొంప ముంచింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా

ఒళ్ళు ఒళ్ళు ఒత్తిడి ఒంపు సొంపు దోపిడీ చిగ్గులమ్మ చిత్తడి పచ్చి మొగ్గ పచ్చడి నంజుకో ఎద గుంజుకో
కన్నె ఈడు కావడి మోయలేని ఆరడి గుమ్మసోకు గుమ్మడి సందేకాడ సందడి ఉంచుకో ఒదిగించుకో
అదిరే పనికా అది రేపనకా
రాజా దానిమ్మ పండు దర్జా దానిమ్మ పండు బజ్జో బాజాలు కొండ పండుకోరా
రావే నా దబ్బబండ రావే నా పక్క దిండ తళుకు బెళుకు చిలకా
చూపులో చుక్కల పడవా కోకలో సోకుల గొడవా
అబ్బ నే మెచ్చిన మరుడా మగడై వచ్చే గురుడా
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా

నీ తస్సదియ్య పాలకొల్లు పైట జల్లు గోదారిలా పొంగి నాకొంప ముంచింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా

ముద్దు ముద్దు ముచ్చిక ముల్లువిప్ప పచ్చిగా చెంగుచాటు వెచ్చగా చేసుకోవే మచ్చిక మోతగా కలనేతగా
హాయి హాయి నాయక ఉన్నదింక దాయక ఊసులాట చాలిక ఊపు మీద రాఇక లేతగా పెనవేతగా
ఇదికాదనక అది లేదనక
వస్తే వాటేసుకుంటా గిస్తే ఈడారకుండా మెడ్లో కౌగిళ్ళ దండ వేసుకోనా
బావా బంగారు కొండ రావా తెల్లరకుండ  రగడ జగడ  మగడా
చెక్కిలే చెక్కర తునక తొక్కితే తొందరపడక
అబ్బ నా మరదల పిల్లో వరదై పొంగే వలపే
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా

నీ తస్సదియ్య పాలకొల్లు పైట జల్లు గోదారిలా పొంగి నాకొంప ముంచింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
నీ సోకుమాడ ఆకుమాటు పిందే గిల్లి కాకెక్కి నాకోక ఓ కేక పెట్టింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
గంటకో తుంటరి నడక
ఒంటిగా పండదు పడక
ఏమిటో పగలు రాత్రి పడుకోదంటా వయసే
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా

నీ సోకుమాడ ఆకుమాటు పిందే గిల్లి కాకెక్కి నాకోక ఓ కేక పెట్టింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
నీ తస్సదియ్య పాలకొల్లు పైట జల్లు గోదారిలా పొంగి నాకొంప ముంచింది
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా



***********   ***********    ***********



చిత్రం: అబ్బాయిగారు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఆ ఆ ఆ ఆఁ ... ఆ ఆ ఆ ఆ ఆ ఆఁ
ఆ ఆ ఆ ఆఁ ... ఆ ఆ ఆ ఆ ఆ ఆఁ

ఓ కన్నె పువ్వా కాటేసి పోనా
నా తేనే బువ్వా భోంచేసి పోరా
తపన తన మన ఘన అనగా
మధనా ధనా ధనా అదే పనిగా
పెనవేసుకో...
పెనవేసుకో తొణ తీసుకో చిలకాడని చీకటిలో ఓ

ఓ కన్నె పువ్వా కాటేసి పోనా
నా తేనే బువ్వా భోంచేసి పోరా

శివ శివా ఏంటమ్మా నాలో ఇంత కువ కువా
హర హరా అందాలకెందుకింత పెర పెరా
కనుల నిదుర కరువై అది పగటి కలల పరమై
పరువమేమో బరువై అది మరువలేని దరువై
ఎల్లకిల్లా పడ్డదమ్మా ఎన్నెల బిళ్లా
తెల్ల చీర నల్లబోయే పొద్దుటికల్లా
తొలి చూపులో...
తొలి చూపులో చలి కాచుకో పులకింతల పున్నమి వేళా

ఓ కన్నె పువ్వా కాటేసి పోనా
నా తేనే బువ్వా భోంచేసి పోరా

చిమ చిమా చీరమ్మ కుట్టసాగే ప్రియతమా
యమ యమా యాడుంది నీలో ఇంత ఘుమ ఘుమా
మనసు మసక మసకై తొలి వయసునడిగె కసికై
వలపు చిలిపి పిలుపై చెవి కొరికెనిపుడె చెలికై
గుగు గుగు గూగు గుగు గువ్వల చిన్నా
ఉట్టు కొట్టి పెట్టు నాకు యవ్వన వెన్నా
నడుమందుకో...
నడుమందుకో నడతందుకో నడిరేతిరి నవ్విన వేళా
ఓ కన్నె పువ్వా... ఆఁ.
కాటేసి పోనా... ఊఁ
నా తేనే బువ్వా భోంచేసి పోరా


***********   ***********    ***********



చిత్రం: అబ్బాయిగారు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

వెన్నెలకి ఎం తెలుసూ హొయ్
మల్లెలకి ఎం తెలుసూ హొయ్
సొగసరి చిన్నదాని చూపులోని చందనాలు
చిరు చిరు నవ్వులోని చిందులేయు సోయగాలు
ఊరించే వయ్యారాలు...

చుక్కలకి ఎం తెలుసూ హొయ్
దిక్కులకి ఎం తెలుసూ హొయ్
గడసరి కుర్రవాడి కొంటె కొంటె విన్నపాలు
బిగిచిన కౌగిలింత దాచుకున్న తాయిలాలు
తనువిచ్చే తాంబూలాలు...

వెన్నెలకి ఎం తెలుసూ
చుక్కలకి ఎం తెలుసూ

వవ వా వవ వా వవ వావా
వవ వావా వావా వహవా

పదే పదే తుళ్ళింది యదే నదై పొంగింది తెలీయని ఓ హాయిలో
అదో ఇదై పోతుంది ఎదో ఎదో ఇమ్మంది మతే చెడే ఈ వేళలో
వినమన్నా... వినదే ఈ మనసూ
వలదన్నా... విడదు లే వయసూ
తెలియక ప్రేమలోన చిక్కుకున్న చిన్నదాన్ని
తడబడు కన్నె సోకు కోరుకున్న కుర్రవాడ్ని
కలిపింది ఏ రాగమో...

వెన్నెలకి ఎం తెలుసూ హోయ్
చుక్కలకి ఎం తెలుసూ హొయ్ హొయ్

అజకు అమ్మకు అజకు అమ్మకు
అజకు అమ్మకు అజకు అమ్మకు ఆ హా
ఆహా హా హా హా హా...

నిరంతరం నీ అందం మధించని ఆనందం పెదవుల సయ్యాటలో
నరం నరం నర్తించే సుఖస్వరం ఈ బంధం తరించని సందిళ్ళలో
ఒడిలోనే... పడనా సరదాలు
అడగాలా... పరిచా పరువాలు
తొలి తొలి ముద్దులోనే తీపి తీపి అనుభవాలు
మలి మలి హద్దులన్ని రద్దుచేయు ఆయుధాలు
ఉప్పొంగే ఉల్లాసాలు...

వెన్నెలకి ఎం తెలుసూ హొయ్ హొయ్ హొయ్ హొయ్
చుక్కలకి ఎం తెలుసూ హొయ్ హొయ్ హొయ్ హొయ్  హోయ్



***********   ***********    ***********



చిత్రం: అబ్బాయిగారు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర, భువనచంద్ర, రమణ రాజ్ , రోమాల

ది ది ది ది ది ది ది ది
ది ది ది ది ది ది ది ది
ది ది ది ది ది ది ది ది ది ది ది ది ది ది ది ది

తడికెందుకు అదిరింది
ది ది ది ది ది ది ది ది
గడిఎందుకు బిగిసింది
ది ది ది ది ది ది ది ది
తడికెందుకు అదిరింది
గడిఎందుకు బిగిసింది
కథ చెప్పే చిన్నవాడా హోయ్

చలిగాలి తడుతుంటే
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
తలుపేమో అదిరింది
కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్
జే గంట కొడుతుంటే గడియేమో బిగిసింది
ఇనుకోరా ఎర్రి నాగన్నా హోయ్

పైటెందుకు మాసింది
ది ది ది ది ది ది ది ది
రైకెందుకు చిరిగింది
ది ది ది ది ది ది ది ది
పైటెందుకు మాసింది
రైకెందుకు చిరిగింది
ముడివిప్పే చిన్నదానా హోయ్

నట్టింటా తొంగుంటే
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
నా పైట మాసింది
కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్
కడవెత్తి పెడుతుంటే నా రైక చిరిగింది
ఇక చాల పిచ్చి పుల్లమ్మా హోయ్

పంచెందుకు నలిగింది
ది ది ది ది ది ది ది ది
చెమటెందుకు పట్టింది
ది ది ది ది ది ది ది ది
పంచెందుకు నలిగింది
చెమటెందుకు పట్టింది
కథ చెప్పే చిన్నవాడా హోయ్

తడి చేలో దిగుతుంటే
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
పొడిపంచ నలిగింది
కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్
మడి దున్నుకు పోతుంటే
చెమటేదో పట్టింది
వినుకోరా గోసి బసవన్నా ఏయ్

బుగ్గెందుకు కందింది
ది ది ది ది ది ది ది ది
జుట్టెందుకు చెదిరింది అబ్బయిగారు
ది ది ది ది ది ది ది ది
బుగ్గెందుకు కందింది
జుట్టెందుకు చెదిరింది
చెబుతారా ఏమిజరిగిందో హోయ్

గోరొంకకు ముద్దెడితే
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
నా బుగ్గ కొరికింది
కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్ కొయ్
చిలకమ్మకు పండిస్తే
నా జుట్టు చెరిపింది
నస మాని ఇంటికెళ్ళండోయ్ ఎల్లండహె



***********   ***********    ***********



చిత్రం: అబ్బాయిగారు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలు

అమ్మా అమ్మా మాయమ్మా అమ్మంటేనే నువ్వమ్మా
అమ్మా అమ్మా మాయమ్మా అమ్మంటేనే నువ్వమ్మా చల్లంగ చూడవమ్మా
దిక్కే నువ్వై రావమ్మా మొక్కే దైవం నీవమ్మా దీవించి ఏలవమ్మా
వెన్నంటి మనుసున్న తల్లి పాలవెళ్లివే
వెన్నంటి కాపాడగా వచ్చినావే
తల్లిదండ్రి నువ్వేనమ్మా తోడునీడ నువ్వేనమ్మా నీనోటి మాటంటే శాసనం

అమ్మా అమ్మా మాయమ్మా అమ్మంటేనే నువ్వమ్మా చల్లంగ చూడవమ్మా
దిక్కే నువ్వై రావమ్మా మొక్కే దైవం నీవమ్మా దీవించి ఏలవమ్మా

జగమే మరపింప జేయునది కన్నతల్లి ప్రేమ
శిశువైన పశువైన తన తల్లి ఒడికే పరుగులు తీయునులే
జననీ అను మాటలోనే తరియించు మనిషి జన్మ
ఇలనైన కలనైన ఆ అమ్మ ఋణమే ఎన్నడు తీరదులే
ప్రాణం నా ధ్యానం మా అమ్మకోసమని...
ఉన్నా బ్రతికున్నా మా అమ్మే లోకమని...
బ్రహ్మైనా అమ్మంటే చాలు మొక్కుతాడురా
ప్రాణంగా చూసేది ఆ పాశమేరా
దేవుడ్నయిన ఎదిరిస్తారు కాలన్నయిన శాసిస్తారు అమ్ముంటే చాలంట అడ్డగా

అమ్మా అమ్మా మాయమ్మా అమ్మంటేనే నువ్వమ్మా చల్లంగ చూడవమ్మా
దిక్కే నువ్వై రావమ్మా మొక్కే దైవం నీవమ్మా దీవించి ఏలవమ్మా అమ్మా...

AMAZON PRIME MOVIES

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0