Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kurukshetram (1977)






చిత్రం: కురుక్షేత్రం (1977)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు: కృష్ణ , కృష్ణంరాజు , శోభన్ బాబు, విజయనిర్మల, అంజలీదేవి, జమున
దర్శకత్వం: కమలాకర కామేశ్వర రావు
నిర్మాత: ఎ. యస్.ఆర్.ఆంజనేయులు
విడుదల తేది: 14.01.1977



Songs List:



ధర్మ క్షేత్రం పాట సాహిత్యం

 
చిత్రం: కురుక్షేత్రం (1977)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: యస్.పి.బాలు

ధర్మ క్షేత్రం




అలుకల అలుకల పాట సాహిత్యం

 
చిత్రం: కురుక్షేత్రం (1977)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుశీల 

అలుకల అలుకల 



ఇదే మయసభ మందిరం పాట సాహిత్యం

 
చిత్రం: కురుక్షేత్రం (1977)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: జూనియర్ సముద్రాల 
గానం:  సుశీల 

ఇదే మయసభ మందిరం 




హరివిల్లు దీవించు పాట సాహిత్యం

 
చిత్రం: కురుక్షేత్రం (1977)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం:  సుశీల , వి. రామకృష్ణ 

హరివిల్లు దీవించు 



మ్రోగింది కళ్యాణ వీణ పాట సాహిత్యం

 
చిత్రం: కురుక్షేత్రం (1977)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

మ్రోగింది కళ్యాణ వీణ
మ్రోగింది కళ్యాణ వీణ
నవ మోహన జీవన మధువనిలోన 
మ్రోగింది కళ్యాణ వీణ

మ్రోగింది కళ్యాణ వీణ
నవ మోహన జీవన మధువనిలోన 
మ్రోగింది కళ్యాణ వీణ
మ్రోగింది కళ్యాణ వీణ

పిల్ల గాలితో నేనందించిన పిలుపులే విన్నావో 
నీలి మబ్బుపై నే లిఖియించిన లేఖలందుకున్నవో 

ఆ లేఖలే వివరించగా  రస రేఖలే ఉదయించగా 
ఆ లేఖలే వివరించగా  రస రేఖలే ఉదయించగా 
కల వరించి కలవరించి 
పులకిత తనులత నిను చేరుకోగా 

మ్రోగింది కళ్యాణ వీణ
మ్రోగింది కళ్యాణ వీణ

మత కోయిలలు ముత్తైదువులై మంగళ గీతాలు పాడగా 
మయూరాంగనలు ఆట వేలదులై లయ లహరుల పై ఆడగా 
నా యోగమే ఫలియించగా 
ఆ దైవమే కరుణించగా 
నా యోగమే ఫలియించగా 
ఆ దైవమే కరుణించగా 

సుమసరుడే పురోహితుడై సుమసరుడే పురోహితుడై 
శుభ ముహూర్తమే నిర్ణయించగా 

మ్రోగింది కళ్యాణ వీణ
మ్రోగింది కళ్యాణ వీణ
నవ మోహన జీవన మధువనిలోన 
మ్రోగింది కళ్యాణ వీణ
మ్రోగింది కళ్యాణ వీణ



లేరా ఎవరూ లేరా పాట సాహిత్యం

 
చిత్రం: కురుక్షేత్రం (1977)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: 
గానం:  పి.సుశీల


లేరా ఎవరూ లేరా

Most Recent

Default