చిత్రం: టాప్ హీరో (1994) సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి నటీనటులు: బాలక్రిష్ణ , సౌందర్య, ఆమని దర్శకత్వం: యస్.వి.కృష్ణారెడ్డి నిర్మాతలు: వెంకటరావు ముల్పూరు, అచంట గోపీనాథ్ విడుదల: 09.12.1994
Songs List:
ఓ పాప ముద్దు పాప పాట సాహిత్యం
చిత్రం: టాప్ హీరో (1994) సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గానం: యస్.పి. బాలు చిత్రం: టాప్ హీరో (1994) సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గానం: యస్.పి. బాలు పల్లవి: ఓ పాప ముద్దు పాప నువ్వు లేనిదే పాడు పాప ఓ పాప ముద్దు పాప నువ్వు లేనిదే పాడు పాప నా పాప... చరణం: 1 చక్కనమ్మ చిలిపి పాప చక్కనమ్మ చిలిపి పాప చందమామ రావే పాప కొంటె కళ్ళ పాప నా ముద్దుల పాప కొంటె కళ్ళ పాప నా ముద్దుల పాప చరణం: 2 పాల బుగ్గల పాప పాడు బుగ్గల పాప పాల బుగ్గల పాప పాడు బుగ్గల పాప పాల బుగ్గల పాప నా పాప...
సామజవరగమన పాట సాహిత్యం
చిత్రం: టాప్ హీరో (1994) సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గానం: యస్.పి. బాలు, చిత్ర సామజ వరగమనా.. సా... మజ వరగమనా.... సామజవరగమనా (హొయ్ హొయ్) సామజవరగమనా.. ఎన్నియల్లో ఎన్నియల్లో (హొయ్ హొయ్) ఎన్నీయల్లో ఎన్నీయల్లో... సామజవరగమనా (హొయ్ హొయ్) సామజవరగమనా... ఎన్నియల్లో ఎన్నియల్లో (హొయ్ హొయ్) ఎన్నియల్లో ఎన్నియల్లో... చింతాకు నడుముకు (సామజ సామజా) దింతాకు నకదిమి (సామజ సమజ) సింగారి వయసుకి (సామజ సామజ) శృంగార పున్నమి సామజ సామజ సామజవరగమనా (హొయ్ హొయ్) సమజవరగమనా... ఎన్నియల్లో ఎన్నియల్లో (హొయ్ హొయ్) ఎన్నియల్లో ఎన్నియల్లో... సా.. మజవరగమనా..... పా పా పా పా పా పా పా మపనినిప మపనినిప నినిసా సగ సగాగా సగ సమామా సగ సప సపా మాగా రిసాని సరిస పసససాస పరిరిరీరి రిసగరిస మపసనిప గమపనిస సా సా సా గరిస నిపమగ గమపని సదారిసానిపామ పగరిసానిపామగ గరి సాసాస సాసాస గరిస అల్లమో బెల్లమో కన్నెపిల్ల అందమో పువ్వు లా నవ్వితే జివ్వు మంది ప్రాణమో చెల్లీలో చెల్లకో అందుకుంటి ముద్దులు పెళ్ళి తో పిల్లడు ఉండవింకా హద్దులు చిలుక సుకుమారి హంస దొరసానీ అడవి నెమలి చిందులేయా రావే.. సామజవరగమనా (హొయ్ హొయ్) సామజవరగమనా... హొయ్ ఎన్నియల్లో ఎన్నియల్లో (హొయ్ హొయ్) ఎన్నియల్లో ఎన్నియల్లో.. సమజవరగమనా........ ఏవయా మావయ్య జాగు ఇంక ఏలయా? భామనీ ప్రేమనీ ఏలుకోగా రావయ రాగాము యోగము కొంగుముడి వేయగ అందుకో తీయ్యగా సంబరాలు హాయిగ పడుచు సరసాల వయసు మురిపాల మనసు మనసు కలిసి వలపు విరిసె సామజవరగమనా (హొయ్ హొయ్) సామజవరగమనా.. ఎన్నియల్లో ఎన్నియల్లో (హొయ్ హొయ్) ఎన్నియల్లో ఎన్నియల్లో.. సామజవరగమనా (హొయ్ హొయ్) సామజవరగమనా..... ఎన్నియల్లో ఎన్నియల్లో (హొయ్ హొయ్) ఎన్నియల్లో ఎన్నియల్లో చింతాకు నడుముకి (సామజ సమజ) దింతాకు నకధిమి (సామజ సామజ) సింగారి వయసుకు (సామజ సామజ) శ్రుంగార పున్నమి (సామజ సామాజ) సామజవరగమనా (హొయ్ హొయ్) సామజవరగమనా.... ఎన్నియల్లో ఎన్నియల్లో (హొయ్ హొయ్) ఎన్నీయల్లో ఎన్నియాల్లో సామజవరగమనా....
ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తే పాట సాహిత్యం
చిత్రం: టాప్ హీరో (1994) సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి. బాలు, చిత్ర ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్త వద్దకొచ్చి ముద్దిలిచ్చి ఉద్ధరిస్తా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్త పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా అరే తకజుం తకజుం తకజుం తకజుం తకధిమి నడకల నడుములో నలిగిన సొగసును తడుముతా పెదవి మదుపు పెడతా హోయ్ వలపు తలుపు తడతా హొయ్ ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్త వద్దకొచ్చి ముద్దిలిచ్చి ఉద్ధరిస్తా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్త పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా సన్నజాజుల చినుకులలో స్నానమాడిన తమకముతో వన్నెదేరినా వయసా వారెవా కన్ను సైగల తాకిడిలో యెన్నడెరగని తహ తహతో నన్ను లాగిన చొరవా వారేవా తారకాల హా...ఆ...ఆ... దరి చేరగరా ఊమ్...కోరికతో అభిసారికనై నిలుచున్న చంద్రమా చూశానే అందమా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్త పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్త వద్దకొచ్చి ముద్దిచ్చి ఉద్ధరిస్తా తేనె కోరే తుమ్మెదగా చేర వస్తా నెమ్మదిగా పూలతీగ రానా అతిథిగా కమ్ముకొస్తే కాదనకా కౌగిలిస్తా కానుకగా తేనెటీగా రావోయ్ మృదువుగా వందనమే మ్...ఊ...ఊ... నవ నందనమా మ్...స్వాగతమోయ్ యువ దొరతనామా నిలువెల్లా ఏలుకో జత వొళ్ళో వాలిపో ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్త వద్దకొచ్చి ముద్దిలిచ్చి ఉద్ధరిస్తా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్త పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా అరే తకజుం తకజుం తకజుం తకజుం తకధిమి నడకల నడుములో నలిగిన సొగసును తడుముతా పెదవి మదుపు పెడతా హోయ్ వలపు తలుపు తడతా హొయ్ ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్త వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
జామురాతిరి కాసుకోమరి పాట సాహిత్యం
చిత్రం: టాప్ హీరో (1994) సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గానం: యస్.పి. బాలు, చిత్ర జామురాతిరి కాసుకోమరి దిందింతాక్ దిగిదిగితాక్ దిందింతాక్ దిగిదిగితాక్ చేరుకొఒడి చెయ్యుగారెడి దిందింతాక్ దిగిదిగితాక్ దిందింతాక్ దిగిదిగితాక్ రవికకు పెడితె కితకితలు బుగ్గలకెందుకు నిగనిగలు గుండెలు పుడితె గుబగుబలు తనువులకెందుకు తహ తహలు హైరే హైరే హైరే హాయ్ హైరే హైరే హైరే హాయ్ జర బోలో బోలో బోలో బోలో బోలో హోయ్ దిందింతాక్ దిగిదిగితాక్ దిందింతాక్ దిగిదిగితాక్ దిందింతాక్ దిగిదిగితాక్ దిందింతాక్ దిగిదిగితాక్ జామురాతిరి కాసుకోమరి దిందింతాక్ దిగిదిగితాక్ దిందింతాక్ దిగిదిగితాక్ చేరుకొఒడి చెయ్యుగారెడి దిందింతాక్ దిగిదిగితాక్ దిందింతాక్ దిగిదిగితాక్ రవికకు పెడితె కితకితలు బుగ్గలకెందుకు నిగనిగలు గుండెలు పుడితె గుబగుబలు తనువులకెందుకు తహ తహలు హైరే హైరే హైరే హాయ్ హైరే హైరే హైరే హాయ్ జర బోలో బోలో బోలో బోలో బోలో హోయ్ దిందింతాక్ దిగిదిగితాక్ దిందింతాక్ దిగిదిగితాక్ దిందింతాక్ దిగిదిగితాక్ దిందింతాక్ దిగిదిగితాక్ కామయ్యకు కబురెడదాం. కౌవ్వితల కథ చెబుదాం.. ఓయ్ కామయ్యకు కబురెడదాం కౌవ్వింతల కథ చెబుదాం.. ఏకాంతం కనిపెడదాం.. ఏకంగా జతకడదాం.. మోజుల్లో తోరపెడదాం.. మోమాటం విడగొడదాం.. కౌగిల్లకి పదునెడదాం.. ఆరాటం పనిపడదాం.. ఐసా పైసా తేల్చేదాం.. హైరే హైరే హైరే హయ్.. ఆనందంలో మునకేదాం హైరే హైరే హైరే హయ్.. హైరే హైరే హైరే హయ్.. హైరే హైరే హైరే హయ్.. సరే కానీ కానీ కానీ కానీ హోయ్ దిందింతాక్ దిగిదిగితాక్ దిందింతాక్ దిగిదిగితాక్ దిందింతాక్ దిగిదిగితాక్ దిందింతాక్ దిగిదిగితాక్ సంపంగి సవ్వడిలో సయ్యన్నదిలే వయసు సంపంగి సవ్వడిలో సయ్యన్నదిలే వయసు శ్రీ గందపు ఆవిరినై సోదిస్తా నీ సొగసు వేయ్యెల అనురాగం నా ఓల్లో వోదిగేనా లే..వలపు వీణల్లో రాగాలు తరిగేనా గిలి గిలి గింతల రాతిరిలో హైరే హైరే హైరే హాయ్ మై మరపింపుల జాతరలే హైరే హైరే హైరే హాయ్ హైరే హైరే హైరే హాయ్ హైరే హైరే హైరే హాయ్ అది ఏమో ఏమో ఏమో ఏమో హోయ్ దిందింతాక్ దిగిదిగితాక్ దిందింతాక్ దిగిదిగితాక్ జామురాతిరి కాసుకోమరి దిందింతాక్ దిగిదిగితాక్ దిందింతాక్ దిగిదిగితాక్ చేరుకొఒడి చెయ్యుగారెడి దిందింతాక్ దిగిదిగితాక్ దిందింతాక్ దిగిదిగితాక్ రవికకు పెడితె కితకితలు బుగ్గలకెందుకు నిగనిగలు గుండెలు పుడితె గుబగుబలు తనువులకెందుకు తహ తహలు హైరే హైరే హైరే హాయ్ హైరే హైరే హైరే హాయ్ జర బోలో బోలో బోలో బోలో బోలో హోయ్ దిందింతాక్ దిగిదిగితాక్ దిందింతాక్ దిగిదిగితాక్ దిందింతాక్ దిగిదిగితాక్ దిందింతాక్ దిగిదిగితాక్
భామ నీ చీర కట్టు పాట సాహిత్యం
చిత్రం: టాప్ హీరో (1994) సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గానం: యస్.పి. బాలు, చిత్ర భామా నీ చీరకట్టు చూపులన్ని కొల్లగొట్టు ఒట్టు ముద్దెట్టు చేపట్టు నా జట్టు బాసు నీ మీసకట్టు రాసుకుంటే వీపు చుట్టు హమ్మ ఒలమ్మ కనిపించే జేజమ్మ గువ్వా నీ ఇంటి చుట్టు తిరుగుతుంటే ఎంత బెట్టు హవ్వ ఒరవ్వ ని లవ్వే నాకివ్వ బాబు నీ చేతిపట్టు చెక్కిలింత లెన్నో పెట్టు టైరో ఓ హీరో వస్తారో టుమారో అసలైన కసిలోన కిసిమిసి వయసే కాజేయ్యనా గిరికీల గిజ్జిగాడ బుజ్జి బుజ్జి మురిపెం నాదేనా హ...భామా నీ చీరకట్టు చూపులన్ని కొల్లగొట్టు ఒట్టు ముద్దెట్టు చేపట్టు నా జట్టు బాసు నీ మీసకట్టు రాసుకుంటే వీపు చుట్టు హమ్మ ఒలమ్మ కనిపించే జేజమ్మ హో...కొట్టే కాలింగ్ బెల్లు కొరికే నీ చూపు ముల్లు బాబో నా గుండె జల్లు మావా బండి చక్రాల కళ్ళు అల్లో నేరేడు పళ్ళు జాజి పన్నేటి జల్లు భామా మనసే ....ఏకమైతే రెప్పపాటు ఎందుకింత చాటు మాటు సొగసే...ఇప్పకుంటే సిగ్గు చేటు ఎందుకింక ఇంత లేటు పెల్లుబికే రస గంగ పెదవికి పెదవి దొరకంగా వలపంతా వలకంగా సరసకు రావే మురిపెంగా బాసు నీ మీసకట్టు రాసుకుంటే వీపు చుట్టు హమ్మ ఒలమ్మ కనిపించే జేజమ్మ భామా నీ చీరకట్టు చూపులన్ని కొల్లగొట్టు ఒట్టు ముద్దెట్టు చేపట్టు నా జట్టు భామా... బాసు... గువ్వా... బావో... హా...పెట్టు డైమండ్ రింగు పట్టు నా పైట చెంగు నీవే నా ప్రేమ కింగ్ మావా రంగి నీ మేనిరంగు కోరే నా కోడె పొంగు ఇస్తా ఈ ఈవినింగ్ బాగా ఎదలో...చెప్పలేని వేవరింగ్ ముచ్చటైన హేమరింగు ఇదిగో...ముద్దు ముద్దు ఓపెనింగ్ కోరుకున్న కొత్త స్వింగు చెలిసోకు శృతిచేసి నడుముని అడుగు నజరానా బిరుసైనా వయసంతా విరుచుకు పడనీ చినదానా గువ్వా నీ ఇంటి చుట్టు తిరుగుతుంటే ఎంత బెట్టు హవ్వ ఓరవ్వ ని లవ్వే నాకివ్వ బాబు నీ చేతిపట్టు చెక్కిలింత లెన్నో పెట్టు టైరో ఓ హీరో వస్తారో టుమారో అసలైనా కసిలోనా కిసిమిసి వయసే కాజేయ్యనా గిరికీల గిజ్జిగాడ బుజ్జి బుజ్జి మురిపెం నాదేనా ఓ....భామా నీ చీరకట్టు చూపులన్ని కొల్లగొట్టు ఒట్టు ముద్దెట్టు చేపట్టు నా జట్టు బాసు నీ మీసకట్టు రాసుకుంటేవీపు చుట్టు హమ్మ ఒలమ్మ కనిపించే జేజమ్మ
బీడీలు తాగండి పాట సాహిత్యం
చిత్రం: టాప్ హీరో (1994) సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి. బాలు, చిత్ర చుట్టా బీడీ సిగరెట్ బీడీ బీడీ బాబు చుట్టా బీడీ సిగరెట్ బీడీ బీడీ యువర్ అటెన్షన్ ప్లీజ్ స్మోకింగ్ ఈజ్ ఇంజురీయస్ టు హెల్త్ స్మోకింగ్ ఈజ్ ఇంజురీయస్ టు హెల్త్ స్మోకింగ్ ఈజ్ ఇంజురీయస్ టు హెల్త్ స్మోకింగ్ ఈజ్ ఫ్యాషన్ టుడే స్మోకింగ్ ఈజ్ ఫ్యాషన్ టుడే స్మోకింగ్ ఈజ్ ఫ్యాషన్ టుడే స్మోకింగ్ ఈజ్ ఫ్యాషన్ టుడే బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు భీముడంటి బాలయ్యా బీడీలు మానయ్యా భీముడంటి బాలయ్యా బీడీలు మానయ్యా పొగను మరిగి పదును చెడునయ్యా కమ్మంగా ఓ దమ్ము కొట్టంగా తల్లోని దిమ్మంత దిగిపోద్దె మర్దలా మర్దలా కమ్మంగా ఓ దమ్ము కొట్టంగా తల్లోని దిమ్మంత దిగిపోద్దె మర్దలా మర్దలా మగసిరి మావయ్య పొగ చూరిపోకయ్య మగసిరి మావయ్య పొగ చూరిపోకయ్య హెల్త్ వెల్త్ తగలబెట్టకయ్యా... బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు స్మోకింగ్ ఈజ్ ఇంజురీయస్ టు హెల్త్ స్మోకింగ్ ఈజ్ ఫ్యాషన్ టుడే అబ్బాయి కరీమ్ బీడీ ఓ కట్ట అందుకో బాబు ఆయ్...యహా మొహం మీద ఊదకయ్య ఎదవ బీడీపోగ ఓసోస్ గోల్డ్ ఫ్లాక్ లో కూడా పొగేనండి ఉండేది సాంబ్రాణి కాదు పెదాలపై సదా అలా పొగే ఉంటుంటే తీయని ముద్దుల ఆటాడేందుకు తీరికుండదయ్యా మగాడంటే మీసాలుంటే ఎట్టా ఉండాలే ఆగకుండా ఆరకుండా బీడీ మండాలే.. ఛీ ఛీ పాడు కంపు ఏమి ఇంపయ్యో చెబితే తెల్దుగాని కాల్చి చూడమ్మో.. బీడీ కట్ట కావాలా.. నా జట్టు కావాలా బీడీ కట్ట కావాలా.. నా జట్టు కావాలా సవితి గొడవ తగదె అమ్మడు.. బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు స్మోకింగ్ ఈజ్ ఫ్యాషన్ టూ యూత్ స్మోకింగ్ ఈజ్ ఫ్యాషన్ టూ యూత్ ఓ..ఉఫూ... గుప్పు గుప్పు వదులుతుంటే గొప్పగుంటాదే బీడీ ఘాటే లేని బతుకు సప్పగుంటాదే రైలింజన్లా రాజుతుంటే ఏమి స్టైలయ్యో కర్మ పైసలన్నీ ఫైసలయ్యే పనులు చాలయ్యో. ఓయ్ బీడీ చెడ్డదని ఒప్పుకుంటానే... కనుకే దానినిలా బుగ్గి చేస్తానే.. మాటకారి మావయ్య మాయ చేయవద్దయ్యా మాటకారి మావయ్య మాయ చేయవద్దయ్యా తెగని తగువు మనకు దేనికే... బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు భీముడంటి బాలయ్యా ఓయ్... బీడీలు మానయ్యా ఆహా... భీముడంటి బాలయ్యా ఓయ్.... బీడీలు మానయ్యా పొగను మరిగి పదును చెడునయ్యా తాంగిడ తరిగిడ తరిగిడ కమ్మంగా ఓ దమ్ము కొట్టంగ తల్లోని దిమ్మంత దిగిపోద్దె మర్దలా మర్దలా కమ్మంగా ఓ దమ్ము కొట్టంగ తల్లోని దిమ్మంత దిగిపోద్దె మర్దలా మర్దలా
