చిత్రం: రణం (2006) సంగీతం: మణిశర్మ నటీనటులు: గోపిచంద్ , కామ్న జఠ్మలాని దర్శకత్వం: అమ్మా రాజశేఖర్ నిర్మాత: పోకూరి బాబూరావు విడుదల తేది: 10.02.2006
Songs List:
చెలీ జాబిలి పాట సాహిత్యం
చిత్రం: రణం (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: కందికొండ గానం: నవీన్, సుచిత్ర చెలీ జాబిలి
వారెవ్వా పాట సాహిత్యం
చిత్రం: రణం (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: మల్లికార్జున్, మహాలక్ష్మి అయ్యర్ వారెవ్వా
హే చిన్నా రా చిన్నా పాట సాహిత్యం
చిత్రం: రణం (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భాష శ్రీ గానం: టిప్పు, అనురాధ శ్రీరామ్ హే చిన్నా రా చిన్నా
బుల్లిగౌను వేసుకొని పాట సాహిత్యం
చిత్రం: రణం (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భాష శ్రీ గానం: జస్సి గిఫ్ట్ బుల్లిగౌను వేసుకొని గిల్లికజ్జలాడుకుంటు పళ్ళు బయటపెట్టి నవ్వే ఓ బేబి నా టెంత్ క్లాసుమెట్ గులాబి బుక్స్ బుక్స్ మార్చుకుంటు లుక్స్ లుక్స్ కలుసుకుంటె ఫస్ట్ లవ్వు పుట్టుకొచ్చే సడన్ గా లవ్వు ట్రీట్ అడిగానండి నేను గిప్ట్ గా ఆ బేబి ఇంటి కొచ్చెయమంది స్ట్రయిట్ గా స్పైడర్ మాన్ లా వెళితే నేను చాటుగా పిలిచెను బేబి నన్ను స్టైలుగ తెరిచెను కుక్కల బోను కండలే పీకెను డాబరుమాను.. నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు నమ్మినా ప్రేమించి ఫూల్ మాత్రం అవ్వద్దు నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళై పోవద్దు కుక్కా కాటుకి చెప్పు దెబ్బ అని బోడ్డు చుట్టు పదహారు ఇంజక్షన్లు చేయించుకొని దొడ్డి దారి వెతకడం మొదలు పెట్టను దెబ్బకి దేవుడు గుర్తుకువచ్చాడు వన్ ఫైన్ మార్నింగ్ పట్టుపంచ కట్టుకోని అడ్డబొట్టు పెట్టుకొని కనకదుర్గ గుడికెళితే ఓ మామా పట్టుపరికిణిలో వచ్చింది రా ఓ భామ.. ఓడి నవ్వె నవ్వుకుంటు గుడిగంటె కొడుతుంటే జడ గంటే తగిలి తుళ్ళి పడ్డాను కోనేటిలోన నేను జారి పడ్డాను జుట్టు పట్టి లాగి తీస్తే బయట పడ్డాను లిప్పు కు లిప్పు నే లింకే పెట్టి వెచ్చని శ్వాసను ఉదేస్తుంటే పాపని తలచి కళ్ళే తేరిచా పంతుల్ని చూసి షాక్ అయిపొయా నమ్మొద్దు నమ్మొద్దు గుళ్ళో పాపను నమ్మొద్దు నమ్మినా ప్రేమలో కాలు జారి పడోద్దు (2) ఇకా ఈ ప్రేమలు దోమలు నా వంటికి సరిపడవని డిసైడ్ అయిపొయి లవ్ డ్రామాకి కర్టెన్ దించేసి స్టడీస్ మీద కాన్సంట్రేషన్ మొదలుపెట్టను అప్పుడు వన్ ఫైన్ అండ్ బ్యాడ్ నైట్... టెక్స్ట్ బుక్ పట్టుకొని నైటౌట్ కోసమని మేడపైకి వెళ్ళానండి ఓ రోజు... మా టాంక్ పక్కన తగిలింది అండి ఓ కేసు..... పవర్ లేదు ఇంటికంటె టార్చ్ లైట్ తీసుకొని ఆంటి ఇంటికెల్లానండి ఆ నైటు. టాప్ ఎడ్జ్ మీద ఉంది ఇంటి స్విచ్ బోర్డ్ పైకెక్కి ఆంటి మీద పడ్డా డైరెక్ట్ టైముకు వచ్చెను అంకుల్ బోసు చేతికి తొదిగెను బాక్సింగ్ గ్లౌజ్ గుద్దితే పగిలేను చప్పిడీ నోసు దెబ్బకి చేరాను నిమ్స్ లో బాసు.. నమ్మొద్దు నమ్మొద్దు ఆంటిలను నమ్మొద్దు గుడ్డీగ నమ్మెసి అంకుల్ చేతికి చిక్కోద్దు (2) హాస్పిటల్ లో 24 hours ఇంసెంటివ్ కేర్ లొ ఉన్నాను డాక్టర్లు స్పెషల్ కేర్ తీసుకుంటే చావు తప్పి స్పృహలోకి వచ్చాను అప్పుడు ఎదురుగా.. వైట్ ఫ్రాక్ వెసుకోని హెడ్ కేప్ పెట్టుకోని క్యాట్ వాక్ చేస్తుంటే ఓ నర్స్ దాని షేప్ చూసి అయ్య నేను అదుర్స్.. సెంటిమెంట్ చూపి మరి ట్రీట్మెంట్ కోసమని ఆయింట్మెంట్ పూసిందండి ఆ నర్సు ఓ రంగు క్యాప్సల్ ఇచ్చిందండి ఆ నర్సు ఇక లవ్వు పుట్టుకొచ్చె మళ్ళి రివర్స్ ఓపెన్ వార్డ్ కు తెచ్చేసింది బ్రోకెన్ హార్ట్ ని ఇచ్చేసింది డాక్టర్ రౌండ్స్ కు వచ్చెసరికి స్ట్రేచ్చర్ గాలికి వదిలేసింది. నమ్మొద్దు నమ్మొద్దు నర్సు పాపను నమ్మొద్దు నమ్మిన ప్రేమించి పల్స్ పేలి చావద్దు
నల్లని మబ్బు చాటు పాట సాహిత్యం
చిత్రం: రణం (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భాష శ్రీ గానం: వర్ధిని నల్లని మబ్బు చాటు
ఘన ఘన ఘనమని పాడరా పాట సాహిత్యం
చిత్రం: రణం (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: కె. కె., సంగీత ఘన ఘన ఘనమని పాడరా
