Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Detective Narada (1992)




చిత్రం: డిటెక్టివ్ నారద (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: జొన్నవిత్తుల, గురుచరణ్, పైడిపాల, వంశీ, ఇళయరాజా
నటీనటులు: మోహన్ బాబు , మోహిని, నిరోషా
దర్శకత్వం: వంశీ
నిర్మాత: డి.యస్.రాజు
విడుదల తేది: 1992



Songs List:



ప్రేమయాత్రలకు బృందావనము పాట సాహిత్యం

 
చిత్రం: డిటెక్టివ్ నారద (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: జొన్నవిత్తుల, గురుచరణ్, పైడిపాల, వంశీ, ఇళయరాజా
గానం: యస్.పి.బాలు, చిత్ర

యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో
ప్రేమయాత్ర చేద్దామా హాహాహా

ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
వేడి ముద్దు అడ్డుకున్న లేత పొద్దులో
ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
అహహా అహహాహా
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో

యవ్వనాలా పువ్వులన్ని నవ్వుతున్న తోటలో
ప్రేమ యాత్ర చేద్దామా హాహాహా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో

జవ్వనాలు గిల్లుకున్న వన్నెలమ్మకి
ఆ వెన్నెలమ్మ జాడచెప్పవా
చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
హాహాహాహాహాహాహాహా ఆహహహా
చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
వెన్నెల పొదలో మల్లెల గుడిలో విరహాంతో సఖి రగలలా
సఖి నెరిచూపుల చల్లదనంతో జగములే ఊటీ చాయగా

యవ్వనాలా పువ్వులన్ని నవ్వుతున్న తోటలో
ప్రేమ యాత్ర చేద్దామా హాహాహా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో

కన్నప్రేమ లేని లేత కన్నెగువ్వకీ నీ కున్న ప్రేమ దోచిపెట్టవా
కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చనా
హాహాహాహాహా అహహా ఆహహహా
కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చనా
ఊసుల బడిలో ఊహల చిలికే ఊపిరులే నీ ఆదరణే
సతి ఆదరణే పతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా

యవ్వనాలా పువ్వులన్ని నవ్వుతున్న తోటలో
ప్రేమ యాత్ర చేద్దామా హాహాహా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
వేడి ముద్దు అడ్డుకున్న లేత పొద్దులో
ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
అహహా అహహాహా
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో

యవ్వనాలా పువ్వులన్ని నవ్వుతున్న తోటలో
ప్రేమ యాత్ర చేద్దామా హాహాహా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో



ఝుమ్మని తుమ్మెద పాట సాహిత్యం

 
Song Details



లింగు లిటుకుల పాట సాహిత్యం

 
చిత్రం: డిటెక్టివ్ నారద (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: జొన్నవిత్తుల, గురుచరణ్, పైడిపాల, వంశీ, ఇళయరాజా
గానం: యస్.పి.బాలు

లింగు లిటుకుల కధఇది బెటా ముసుగులొ గుద్దులాట
సుడుల గడిలొన చెడుగుడు ఆట దొరలలొ దొంగ వేటా
డోంట్ వర్రీ బాసు ఎత్తకు ఇంకావూసు పడదాం ఇంకొ కేసు బాసు

పగలె పదుగురిలొ పడితే ఆపదలో
పడుచె నడి నిశలొ నడిచే రోజెపుడో
మనుషులు చీ కొట్టరా మతిచెడి కుక్కలు ఎదురెక్కితె
తమ వరకొచాకనె కలవరపాటుర పిచొళ్ళకు
జేమ్స్ బాండ్ లా స్టైల్ గ నువ్వు రైట్ హాండ్ లా సైడ్ గ నెను 
దిక్కుగ మొక్కుగ అవుదాం బాసు..

లింగు లిటుకుల కధఇది బెటా ముసుగులొ గుద్దులాట
సుడుల గడిలొన చెడుగుడు ఆట దొరలలొ దొంగ వేటా
డోంట్ వర్రీ బాసు ఎత్తకు ఇంకావూసు పడదాం ఇంకొ కేసు బాసు

చలిలొ సలసలలొ చెలిగాలి పడదు
కలలొ కిలకిలలొ జలకాలు తగవు
సరసం సయ్యాటలు మాకు దూరం ఏనాటికి
చెమ్మ చెక్కాటలు మాతొ ఆడకు నానాటికి
గుమ్ము గుమ్ముగా ఉన్నది గుమ్మ చెమ్మ చెక్కకు రమ్మనె కొమ్మ
పొమ్మనంటె పరువా బాసు...

లింగు లిటుకుల 
లింగు లిటుకుల కధఇది బెటా ముసుగులొ గుద్దులాట
సుడుల గడిలొన చెడుగుడు ఆట దొరలలొ దొంగ వేటా
డోంట్ వర్రీ బాసు ఎత్తకు ఇంకావూసు పడదాం ఇంకొ కేసు బాసు



కిల కిలమని పాట సాహిత్యం

 
Song Details



కొత్త పిట్టరో పాట సాహిత్యం

 
Song Details

Most Recent

Default