చిత్రం: తొలిముద్దు (1993) సంగీతం: ఇళయరాజా నటీనటులు: ప్రశాంత్, దివ్యభారతి, రంభ దర్శకత్వం: కె.రెడ్డి నిర్మాత: జి.సి. రెడ్డి విడుదల తేది: 16.10.1993
Songs List:
ఇది బొంబాయి బుల్లిరో పాట సాహిత్యం
చిత్రం: తొలిముద్దు (1993) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు ఇది బొంబాయి బుల్లిరో
తొలిముద్దు తొలిప్రేమ పాట సాహిత్యం
చిత్రం: తొలిముద్దు (1993) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు , జానకి తొలిముద్దు తొలిముద్దు తొలిప్రేమ సరిహద్దు దాటింది నా గువ్వా నేడు మళ్ళీ మళ్ళీ ముద్దిమ్మందీ ఈడూ తొలిముద్దు తొలిముద్దు తొలిప్రేమ సరిహద్దు దాటింది గోరింకా నేడు మళ్ళీ మళ్ళీ ముద్దిమ్మందీ చూడూ కౌగిళ్ళ పందిళ్ళు వేయనా పూలంగీ సేవలు చేయనా అరె హొయ్యారే హొయ్యారే హొయ్ హొయ్ కంటిమీద కాటుకల్లే కొంటెముద్దులీయనా పాలబుగ్గలందుకునీ పూలముద్దులీయనా ముత్యమంతముద్దునిచ్చీ నిన్ను పెనవేయనా మోజుపడ్డ అందగాడీ ముచ్చటేదో తీర్చనా ఓపలేని తాపమిదీ దాహమింక తీరనీ ముద్దులన్నీ మాల కట్టి గుండెమీద వేయనీ అరె హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్ ముద్దుకొక ముద్దునిచ్చి నన్ను రాణి చేసుకో గువ్వపిట్టలాగ నన్ను గుండెలొన దాచుకో ముద్దువచ్చు ముద్దునిచ్చి ప్రేమనంత దోచుకో అందరాని అంబరాలా అంచులేవో చేరుకో చెప్పలేని ఘాటు ఉందీ చీకటింటి ముద్దులో విప్పలేని కోరికుందీ హత్తుకున్న ముద్దులో అరె హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్
మేం ప్రేమికులం పాట సాహిత్యం
చిత్రం: తొలిముద్దు (1993) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు , జానకి మేం ప్రేమికులం
చిట్టిగుమ్మ పదవే పాట సాహిత్యం
చిత్రం: తొలిముద్దు (1993) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు, జానకి చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం చిరుగాలై కొండా కొనల్లోన తేలీ చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలీ కడలీ అంచుల్లో జలకాలాడీ అలలా అంతుపొంతూ చూసొద్దామా యమహొ ముందో ముద్దు లాగిద్దామా తొణికే వెన్నెల్లో సరసాలాడీ వయసు హద్దు పొద్దు తేలుద్దామా త్వరగా అస్సు బుస్సు కానిద్దామా తరగని మోహలే వేసాయి వలలూ తడి తడి ఒంపుల్లో పిల్లోడా అరగని అందాలే పొంగాయి సడిలో పెదవుల తాంబూలం అందీయవే చనువిచ్చేయమంటొందీ మనసొద్దద్దంటొందీ ఇక సిగ్గేమంటూ కొమ్మారెమ్మా ఊగాడిందీ చలిలో చిన్నారీ వయ్యారలే కసి గా గుచ్చి గుచ్చి ఊరిస్తుంటే ఉసిగా తట్టి తట్టీ వేధిస్తుంటే వలపుల కౌగిళ్ళ నజరానాలే రతిలా మళ్ళి మళ్ళి అందిస్తుంటే మరుడే ఒళ్ళోకొచ్చి కవ్విస్తుంటే తెలియని ఆవేశం రేగిందే మదిలో తలుపులు తీయవేమే బుల్లెమ్మా పరువపు ఆరాటం తీరాలీ జడిలో తకధిమి సాగించేయ్ బుల్లోడా ఇహ అడ్డేముందమ్మా మలి ముద్దిచ్చేయవమ్మో మెరుపల్లే బానం సంధిచెయ్యరా వీరా ధీరా
రావా ప్రియతమా పాట సాహిత్యం
చిత్రం: తొలిముద్దు (1993) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు , జానకి రావా ప్రియతమా
వన్నెలాడి గిన్నెక్కోడి పాట సాహిత్యం
చిత్రం: తొలిముద్దు (1993) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు , జానకి వన్నెలాడి గిన్నెక్కోడి
