చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996) సంగీతం: కోటి నటీనటులు: పవన్ కళ్యాణ్, సుప్రియ దర్శకత్వం: ఈ.వి.వి. సత్యన్నారాయణ నిర్మాత: అల్లు అరవింద్ విడుదల తేది: 11.10.1996
Songs List:
టైం టైం పాట సాహిత్యం
చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి (All Songs) గానం: యస్. పి. బాలు టైం టైం
బావ బావ ముద్దు బావ పాట సాహిత్యం
చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి (All Songs)
గానం: యస్. పి. బాలు, చిత్ర
బావ బావ ముద్దు బావ
కోరస్: బావ బావ బుజ్జి బావ
బావ బావ బుజ్జి బావ
భామ భామ ముద్దు భామ
కోరస్: భామ భామ చిట్టి భామ
భామ భామ చిట్టి భామ
పిలిచానుగా నాజూకుగా
నా ఉహలో ఓ ప్రేమిక
ఊగిందిలే నా కోరిక
ఊరించకే నా మేనకా
కోరస్: బావ బావ బుజ్జి బావ
బావ బావ బుజ్జి బావ
భామ భామ చిట్టి భామ
భామ భామ చిట్టి భామ
బావ బావ ముద్దు బావ
కోరస్: బావ బావ బుజ్జి బావ
బావ బావ బుజ్జి బావ
అందాలే అదుపు వొదిలి నిను అల్లుకు పోతుంటే
సెలవంటూ అణిగి మణిగి ఇక సిగ్గే వెళుతుంటే
చెలికాడే కలిసి మెలిసి కలకాలం తోడుంటే
జవరాలే జతగ జతిగ సుఖతాళం వేస్తుంటే
యవ్వనాలే జివ్వనాలే
కన్నె గువ్వే రివ్వనాలే
నీది నాది మోజంటు చెంతకొచ్చి చేపట్టు
చేతికందే ప్రేమ తేనేపట్టు
నీకు నాకు నచ్చేట్టు ప్రేమ బాకీ తీరేట్టు
సోయగాలు నాకు కానుకెట్టు
చెలి నీదే రారా రా...
భామ భామ ముద్దు భామ
కోరస్: భామ భామ చిట్టి భామ
భామ భామ చిట్టి భామ
సరదాగా జరిగి వరిగి రుచులేవో చూపించే
సరసంగా కుదిరి అదిరి స్వర్గాలే కనిపించే
పరదాలే చెదిరి బెదిరి సుఖమేదో ఇటుదించి
దొరలాగా దొరికి దొరికి నడిపించే మురిపించే
హాఁ ఎంత మొహం వింత దాహం
ఇంతలోనే అంత తాపం
ముచ్చటాడు కోనివ్వు ముద్దు పెట్టుకోనివ్వు
చూడగానే పుట్టుకొచ్చే లవ్వు
ఘాటు ప్రేమ అబ్బాయి నీటు భామ నీదోయి
స్వాగతాలు చెప్పెనోయి రేయి
అరె సోకే ఓకే రా...
బావ బావ ముద్దు బావ
కోరస్: బావ బావ బుజ్జి బావ
బావ బావ బుజ్జి బావ
భామ భామ ముద్దు భామ
కోరస్: భామ భామ చిట్టి భామ
భామ భామ చిట్టి భామ
పిలిచానుగా నాజూకుగా
నా ఉహలో ఓ ప్రేమిక
ఊగిందిలే నా కోరిక
ఊరించకే నా మేనకా
కోరస్: బావ బావ బుజ్జి బావ
బావ బావ బుజ్జి బావ
భామ భామ చిట్టి భామ
భామ భామ చిట్టి భామ
ప్రియ సఖి ఓం సఖి పాట సాహిత్యం
చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి (All Songs) గానం: యస్. పి. బాలు, శ్రీలేఖ పార్ధసారధి ప్రియ సఖి ఓం సఖి
చలిగాలి జుమ్మంది పాట సాహిత్యం
చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి (All Songs) గానం: మనో , చిత్ర చలిగాలి జుమ్మంది
ప్రేమన్న చిన్నమాటలోనే పాట సాహిత్యం
చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి (All Songs) గానం: మనో , చిత్ర ప్రేమన్న చిన్నమాటలోనే
ముద్దు ముద్దు పిల్లో పాట సాహిత్యం
చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి (All Songs) గానం: యస్. పి. బాలు, చిత్ర ముద్దు ముద్దు పిల్లో
ఓ దైవమా... ఇది న్యాయమా...పాట సాహిత్యం
చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్. జానకి ఓ దైవమా... ఇది న్యాయమా... అనురాగమే... అపరాదమా... ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా ప్రాణం పోసే ప్రేమ పగతో మండాలా చెలిమిని పంచే ప్రేమ చెరలో ఉండాలా ఎదురీదుమా ప్రేమ విధి రాతనే ఎదురించుమా తడబాటే బాటై సాగాలమ్మ ఓ ప్రేమ ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా కనియపెంచు వారే కసిపెంచు కుంటే దీవించు వారు ఇంకెవ్వరు హోయ్ ఇంకెవ్వరు కలిసుండలేని కలహాలు మావి దీవించు దారి కనిపించదు కనిపించదు ఈ ప్రేమేగా మీకు జన్మం ఇచ్చింది ఆ ప్రేమే లేదంటే లోకంలేముంది ఈ సత్యం చూడని పెద్దరికం విలువేమున్నది ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా వేటాడుతున్నా వేధించుతున్నా లొంగేది కాదు ప్రేమన్నది హోయ్ ప్రేమన్నది భలమెంత ఉన్నా ధనమెంత ఉన్నా తొనికేది కాదు ఈ పెన్నిధి హోయ్ ఈ పెన్నిధి చిగురిస్తుంది ప్రేమా చితిలో తోసినా ఎదురిస్తుంది ప్రేమా ఎదనే కోసినా మరుజన్మకు సైతం మరువని నేస్తం ఈ ప్రేమా ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా
