-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non-Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: సత్యా 2 (2013)
సంగీతం: అమర్ మోహిలే, కార్య అరోరా
సాహిత్యం: సిరా శ్రీ
గానం: గీతా మాధురి
నటీనటులు: శర్వానంద్, అనైకా సోటి, ఆరాధన గుప్తా
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాత: యమ్.సుమంత్ కుమార్ రెడ్డి
విడుదల తేది: 08.11.2013

ఢాబాల్లో స్పెషల్ చికెన్ బిరియాని
బారుల్లో స్పెషల్ విస్కీ పురాణి
ఢాబాల్లో స్పెషల్ చికెన్ బిరియాని
బారుల్లో స్పెషల్ విస్కీ పురాణి
క్రికెట్లో స్పెషల్ సచిన్ సెంచరీ
మహేష్ బాబు స్పెషల్ హిట్టే మరి
ఇక నా అందము ఆనందము
డిఫరెంట్ లే నా ఈ స్టోరీ

ఏందిర స్పెషల్ ప్యారికి నామే దీవాని (2)

నిజాల గోల్డండి రంగేమో గోల్డండి
కళ్ళజోడు తీసేసి లుక్కేవేయండి
పోస్టర్లో నే ఫిట్ హోర్డింగుల్లో హిట్
పరదాలు తీసేసి బాగా చూడండి
సినిమాలు స్పెషల్ ఐటమ్ నంబర్
వార్తల్లో స్పెషల్ మషాల రూమర్
సినిమాలు స్పెషల్ ఐటమ్ నంబర్
వార్తల్లో స్పెషల్ మషాల రూమర్
నా ఈ నిషా భలే తామాషా
పెంచేసి చూపిస్తా యాక్షన్...

ఏందిర స్పెషల్ ప్యారికి నామే దీవాని (2)

నా అందమే డస్కీ నా బాడీ సే హస్కి
నాకున్న డిమాండ్ ఇంతింతా కాదు
అందంలో నే క్లాస్ నా ఒంపులే  మాసు
మత్తెంతో ఎక్కించే వింతే నేనేలే
జిస్కోబి స్పెషల్ సాటర్డే నైట్
కాలేజ్ స్పెషల్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్
జిస్కోబి స్పెషల్ సాటర్డే నైట్
కాలేజ్ స్పెషల్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్
నా స్టెప్ట్ తో నీ స్టెప్ నే కలిపేసి
లిప్ లాక్ చేసేయ్ నాతో

ఏందిర స్పెషల్ ప్యారికి నామే దీవాని (2)

Most Recent

Default