Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Goutham Nanda (2017)చిత్రం: గౌతమ్ నందా (2017)
సంగీతం: థమన్. ఎస్. ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, నీరజ కోన
గానం: థమన్. ఎస్. ఎస్
నటీనటులు: గోపిచంద్ , హన్సిక మోత్వాని, కేథరిన్ థెరిసా
దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లారావ్
విడుదల తేది: 2016

అయ్ కాయే ముప్పలేయ సుమ్మాలేత తు (4)

కాసనోవా అందాలని వెతికే నువ్వా
సూపర్ నోవా ఈ మెరుపులు చూపే నువ్వా

అయ్ కాయే ముప్పలేయ
కాసనోవా అందాలని వెతికే నువ్వా
సూపర్ నోవా ఈ మెరుపులు చూపే నువ్వా
దిల్ కా ఫండా డోంట్ కేర్ ఆటిట్యూడ్ నాదేరా
ఏదేమైనా ఎంజొయ్ చేసే కాలం రా

లైఫ్ ఈజ్ పార్టీ... పార్టీ  పార్టీ  పార్టీ  పార్టీ
యో సమ్థింగ్ మిస్సింగ్ మిస్సింగ్
మిస్సింగ్ మిస్సింగ్ నో వే నాట్
లెట్స్ గో ఆన్ ఆన్ ఆన్ ఆన్ ఆన్ ఆన్
కమ్ ఆన్ షేక్ ఇట్  షేక్ ఇట్  షేక్ ఇట్  షేక్ ఇట్ షేక్ ఇట్
షేక్ ఇట్ అప్ అండ్ డౌన్
ఎవ్రిడే జిందగి చేసే ఈ సందడి
వచ్చే మంటున్నది పార్టీ చేద్దామని
జీలో యే పల్లవి మళ్ళీ రానన్నది
ఇంకా ఏదో అని కావాలంటు వెతకాలి
చలో నా నా నా నా

జిందగి నా మిలేగి దుబారా (8)

అయ్ కాయే ముప్పలేయ సుమ్మాలేత తు (2)

కాసనోవా అందాలని వెతికే నువ్వా
సూపర్ నోవా ఈ మెరుపులు చూపే నువ్వా

ఓ...ఓ...ఓ...

వన్ యే ఎమోషన్ తో పనే లేదంట
టు ఎంజాయ్మెంటే తెలిసిన మాటంటా
త్రీ నాసా లోన నిమిషాన్నే ముంచేస్తుంటా
ఫోర్ ప్రతి ఆనందంలో పీక్స్-ఏ చూస్తుంటా
ఏక్ హై  జిందగి... ఏక్ హై  జిందగి...
యాష్ కరణ మనాహై అనేదెవ్వరు
యహి జిందగి... యహి జిందగి...
లిస్టులో నెక్స్ట్ ఎమ్ థ్రిల్లుందో చూడు

నువ్వో ఫన్ ట్రావెలర్ నేనో ఫన్ ట్రావెలర్
ఎంప్టీ బేగేజ్ తో వచ్చేశాం భూమికి
చోటా స య సఫర్ లెట్ అజ్ మేక్ ఇట్ బిగ్గర్
కన్ను మెచ్చే కలర్ సొంతం చేసేసుకుందాం ఒక్కోటి

జిందగి నా మిలేగి దుబారా (4)

జిందగి... జిందగి... జిందగి... (2)

వన్ క్రేజీనెస్ మేరా DNA అంటా
టు ఔట్ ఆఫ్ ద బాక్స్ ఫంగామా చేస్తా
త్రీ అడ్వెంచర్ కె నే అడ్వెంచర్ చూపిస్తా
ఫోర్ నైట్ లైఫ్ కె నాదైన టచ్ ఇస్తా
హంగ్రీ హార్ట్ ఇది... హంగ్రీ హార్ట్ ఇది...
ఎవర్ గ్రీన్  దాహాల పరుగైనది
భలే స్మార్ట్ ఇది... భలే స్మార్ట్ ఇది...
నథింగ్ బట్ బెస్టే కావాలన్నది

నువ్వో ఫన్ ట్రావెలర్ నేనో ఫన్ ట్రావెలర్
ఎంప్టీ బేగేజ్ తో వచ్చేశాం భూమికి
చోటా స య సఫర్ లెట్ అజ్ మేక్ ఇట్ బిగ్గర్
కన్ను మెచ్చే కలర్ సొంతం చేసేసుకుందాం ఒక్కోటి

జిందగి నా మిలేగి దుబారా (4)

జిందగి... ఓ... ఓ...
జిందగి నా మిలేగి దుబారా...

Most Recent

Default