Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Rakhi (2006)




చిత్రం: రాఖీ (2006)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: జూ.యన్. టి. ఆర్, ఇలియానా
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: కె.ఎల్. నారాయణ
విడుదల: 22.12.2006



Songs List:



రంగు రబ్బ రబ్బ పాట సాహిత్యం

 
చిత్రం: రాఖీ (2006)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: అమల్ రాజ్, ప్రియా హమేష్

హెయ్ 
చుసెటి కల్లుంటె జమీనంతా
రంగుల గిల్క 
పాడేటి నోరుంటె జమాంత 
రంగుల పల్క 
ఆడేటి కాల్లుంటె ఆస్మానంత 
రంగు రంగుల సెల్క

He is the man 
Take the colour of life

హై రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బరుస్సె... 
గుండె షబ్బ షబ్బ అంటుంధి రంగు బరుసె... 
ఓ ఓ ఓ ఓ 
కల్లు ఒల్లు తేలిపోతుంటె రంగు బరుస్సె... 
గల్లి పోరగాల్లు గంతేస్తె రంగు బరుస్సె... 
హై హలొ హలొ సబ్ చలొ చలొ గలేమిలొ ఇది రంగోలి 
నషకహొ య నిషకహొ అరె మస్త్ మస్తుగుంటె రంగేలి 
లి హొలి లి హొలి 

హై రంగు రబ్బ రబ్బ 
రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ 
అంటుంది రంగు బరుస్సె... 
గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బరుసె... 

హై కత్తి చూపె 
ఎద కోసె ఎరుపు - ఎరుపు 
కొంటె చూపె నవ్వె 
విరబూసె తెలుపు - తెలుపు 
గిచ్చావంటె నా చంపే నలుపు 
మెచ్చావంటె నా బతుకే పసుపు 
చుట్టపు చేతులతోని 
నడుమంతా చుట్టావ 
పట్టితే మచం పైన 
నే పచ్చిగుంటుందా 
రాతిరి ఒంటరిగొచ్చి
ఒళ్ళంతా తడిమావా 
రంగుల విల్లుని కానా నీ చేతా... 

లి హొలి లి హొలి 

హో రేస్ గుర్ర రేస్ గుర్ర రేస్ గుర్ర 
రేసు గుర్రం నీ తలొంచింది రంగు బరుస్సె 
వయస్సు తాసు పాము తుస్సంటె రంగు బరుస్సె 

హై అమ్మంటేనె మన ప్రానం రంగు 
చంటి పాపే ధైవానికి రంగు 
ధోస్తి అంటె త్యాగానికి రంగు 
పుట్టినూరే దేశానికి రంగు 

హై నువ్వని నేనని తేడా 
కనిపించె దునియాలో 
అందరినొక్కటి చేసే 
ఈ పండగ రంగేరా 
ఎ ప్రవదుడిని కౌగిలి చేసే 
గధారుని పడగొట్టె 
పిడికిలి పిడుగుల వర్షం ఈ రంగేరా 

లి హోలి లి హోలి 

హేయ్ రంగు రబ్బ రబ్బ 
రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ 
అంటుంది రంగు బరుస్సె... 
గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బరుసె...





జర జర పాట సాహిత్యం

 
చిత్రం: రాఖీ (2006)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆండ్రియా జర్మియ

హై నీ కల్లలోన మైకం ఇదె 
ఈ చిన్నదాని లోకం 
జర జర, జర జర 
జర జర, జర జర 
లుక్ ఇన్ టు మై ఐస్! 

జర జర పాకె విషంలా
జర జర పై పైకి రార 
జర జర నీ కైవసం కాన 
జర జర తూగె నిషా ల 
జర జర నను దూకనీర 
జర జర నీ పౌరుషం పైన 
సై... అందిర 
వరసయి కలిసె తొందర 
ఉసిగొలిపిన గుసగుసలను వినరా 
లుక్ ఇన్ టు మై ఐస్! 
జర జర పాకె విషంల 
జర జర పై పైకి రార 
జర జర నీ కైవసం కాన

జర జర జర జర జర జర జర జర 

చరనం: 1
రసికుడవని చేర రుజువేది రాజశేఖరా 
నిజమని అనవేర తరునమిదే ర 
తడబడి అడిగార అందించవేమి ఆసరా 
మనవిని వినవేర మానసచోర 
పలకరా నిన్నె ర పిలిచెర పూబాల 
దొరకర ఒ వీర దరికి రా... 
అరవిరిసిన అందాలు అందించనీర 
Touch me there! 

జర జర పాకె విషంల 
జర జర పై పైకి రార 
జర జర నీ కైవసం కాన 
ఓ జర జర తూగె నిషా ల 
జర జర నను దూకనీర 
జర జర నీ పౌరుషం పైనా 
Let me do this! 

చరనం: 2
ఒక పరి తనువార సుకుమారి సోకు తాకర 
ఇక మరి మగధీర వదలవు లేర 
కొరకొర కన్నార కొరికావు నన్ను దేవర 
చెలియను చెయ్యార చేకొనవేర 
చెలి చెర దాటేల చర చర రావేల 
నరవర నీ లీల నెరపరా 
తెర మరగున దాగాల జాగెల రార 
one more time! 

జర జర పాకె విషంల 
జర జర పై పైకి రార 
జర జర నీ కైవసం కాన 
జర జర తూగె నిషా ల 
జర జర నను దూకనీర 
జర జర నీ పౌరుషం పైన
I like that...




వస్తావా వస్తావా పాట సాహిత్యం

 
చిత్రం: రాఖీ (2006)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: జాస్సి గిఫ్ట్, యం.యం.శ్రీలేఖ 

ఓయ్
వస్తావా వస్తావా రమ్మన్నా చోటకి వస్తావా
హే
ఇస్తావా ఇస్తావా ఇమన్న వన్నీ ఇస్తావా

సిగ్గులే గూటిలో పెట్టి గుణ గుణ వస్తావా
ముద్దులే పొట్లం కట్టి గణ గణ ఇస్తావా

హాయ్
వస్తావా వస్తావా వస్తావా వస్తావా
వస్తావా వస్తావా రమ్మన్నా చోటకి
వస్తావా
హే
ఇస్తావా ఇస్తావా ఇమన్న వన్నీ ఇస్తావా

అః
అః అః

నీ చల్ల బువ్వ ఉల్లిపాయ నంచుకుంటూ
నా పిల్ల గుండే దోచేసుకుంటావా
హరే
హ చెట్టు నీడ పిట్టా గూడు కట్టినట్టు
నా ఛాతి మీద సాపేసుకుంటావా

రాసుకుంటూ రేగడి మట్టి
కూసు కుంటూ తంగైదు పూలు
ఊదుకుంటూ తాటాకు బూర
పెరంటాలే ఛైస్తావా

కట్టుకుంటూ కొమ్మల మువ్వా
అః
చుట్టుకుంటూ చీకటి పొగ
కొన్ని జన్మ జన్మల దాకా
పెళ్ళాం వాళ్ళాయ్ వస్తావా

వస్తావా వస్తావా
వస్తా వస్తా వస్తావా
వస్తావా వస్తావా మామిడి తోటకి వస్తావా

అర్రెరరెరరె ఇస్తావా ఇస్తావా ఇమన్న వన్నీ ఇస్తావా

నీ వొంపులనే గంపలోనే హత్తుకుంటా
నా కొంపలకే హత్తుకుపోతుంటా
నీ అల్లరినయ్ మల్లల్లే హల్లుకుంటూ
నా హారముగా హల్లుకుపోతుంటా
ఓసిని

గన్నఛైరు గజ్జ ను నేను కౌగిలి ఇంత కాపవి నేను
కన్నులోని నీరును నేను
నన్నయ్ జారీ పోయినీకు

ఏళ్ళు వంటి ఎల్లలు నేను
వెన్నెలంటి ఎంగిని నేను
వేంగి కంఠాయ దివ్వను నేను

నన్నయ్ అరిపోనీకు
పోనీకు పోనీకు

హే
వస్తావా వస్తావా
వస్తావా వస్తావా
వస్తావా వస్తావా కొబ్బరి తోటకు వస్తావా
హాయ్ వస్తావా వస్తావా మామిడి తోటకు వస్తావా
ఎహ్హ్హ్ హేయ్య్ రాయే





రాఖీ రాఖీ పాట సాహిత్యం

 
చిత్రం: రాఖీ (2006)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం:  దేవి శ్రీ ప్రసాద్, మమతా మోహన్ దాస్

ఇందిందిరానందమిది ఇందీవరా మరందమిది
అందాల సందోహమిది సంధాన సన్నాహమిది

రాఖీ రాఖీ న కవాసకి
నీకే గురి పెడుతుందే ఈ కన్నె తుపాకీ
ఎ లాడకి లాడకి లాడకి న ఆంధ్ర లాడకి
దూసుకు వస్తున్నావే నువ్వు నా ఒళ్ళోకి

వేళ్ళకు ఊర్లోకి ఒంటరిగా ఊరేగి
వందల కొద్దీ వర్ణాలలద్ది ఎగబడదా పైకి
హొయ్ సొంపుల సుడిలోకి దింపావే సారంగి
ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా నిండారా మునిగి

హే రావా రావా రావా రెక్కల గుర్రం ఎక్కి
ఎత్తుకుపోవా నీతో చక్క లోకంలోకి
హే రావే రావే రావే గువ్వా గుండెల్లోకి
సరదా తీరుస్తాలే దిగవే రంగంలోకి

హే రాఖీ రాఖీ రాఖీ రాఖీ
రాఖి రాఖి న కవాసకి
నీకే గురి పెడుతుందే ఈ కన్నె తుపాకీ

ఇందిందిరానందమిది ఇందీవరా మరందమిది
అందాల సందోహమిది సంధాన సన్నాహమిది

ఏ సింహంలా దూకి నువ్వొచ్చే సరికి
జింకల్లే సిగ్గంటా పోదా చెట్టెక్కి
కవ్విస్తూ కులికే నువ్వేసే వలకి
చిట్టెలుకై చిక్కానే మాట్టే నెట్టెక్కి

ఏ సాహసానికి మొక్కి సంతోషంగా చేజిక్కి
సొంత సొమ్మై వస్తా ఒళ్ళోకి

ఆనందంగా బందీ కానా ని కౌగిలికి
ఆధారంగా అల్లుకుపోనా ని ఆసలకి
ఆహారంగా స్వాహా కానా ని ఆకలికి
ఆహా ఓహో అంటానయ్యో ని ఆవిరికి

రాఖీ రాఖీ రాఖీ రాఖీ
రాఖీ రాఖి న కవాసకి
నీకే గురి పెడుతుందో ఈ కన్నె తుపాకీ

దా దా దా దరికి ధీమాగా ఉరికి
దాపరికం ఆగేనా ని దాదాగిరికి

గారంగా దొరికి అందే సుందరికి
దాసోహం అయిపోనా నా దాహం పెరిగి
దాడి చేస్తే దొరికి దడ పుట్టించే మగసిరికి
ఓడిపోతా ఆపేయ్ అడ్డంకియా

అయ్యో అయ్యో ఏమైయిందో బాలామణికి
ఒళ్ళో ఉయ్యాలేయ్యాలేమో కేరింతలకి
హెయితయారయ్యే ఉన్నా నయ్యె ని తాకిడికి
ఎ వస్తానంటే ఇస్తా కన్యాదానం తమకి

హే రాఖీ రాఖీ రాఖీ రాఖీ
రాఖీ రాఖి న కవాసకి
నీకే గురి పెడుతుందో ఈ కన్నె తుపాకీ

ఇందిందిరానందమిది ఇందీవరా మరందమిది
అందాల సందోహమిది సంధాన సన్నాహమిది




కళ్ళలో కోరంగి పాట సాహిత్యం

 
చిత్రం: రాఖీ (2006)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం:  యస్.పి.బాలు 

కళ్ళలో కోరంగి 



నిన్ను చూస్తే నిన్ను చూస్తే పాట సాహిత్యం

 
చిత్రం: రాఖీ (2006)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్ 
గానం:  శంకర్ ,మహదేవన్, గోపికా పూర్ణిమ 

నిన్ను చూస్తే నిన్ను చూస్తే
నిన్ను చూస్తే నిన్ను చూస్తే

నిన్ను చూస్తే గుండె జారే
నిన్ను చూస్తే కన్ను జారే
నిన్ను చూస్తే చేయి జారే నిన్ను చూస్తే

నిన్ను చూస్తే సిగ్గు జారే
నిన్ను చూస్తే చెంగు జారే
నిన్ను చూస్తే కాలు జారే నిన్ను చూస్తే

నిన్ను చూస్తే బుద్ధి మారె
నిన్ను చూస్తే హద్దు మిరే
నిన్ను చూస్తే ఆరు నూరే
నిన్ను చూస్తే ఒన్స్ మరి
నిన్ను నీ చూసి చూడగానే
చెంత చేరగానే వయసు నోరు వూరే

నిన్ను చూస్తే గుండె జారే
నిన్ను చూస్తే కన్ను జారే
నిన్ను చూస్తే చేయి జారే నిన్ను చూస్తే

నిన్ను చూస్తే సిగ్గు జారే
నిన్ను చూస్తే చెంగు జారే
నిన్ను చూస్తే కాలు జారే నిన్ను చూస్తే

నొక్కనాఁ బుగ్గలోని బూరె
లాగన సిరలోని మూరే
తాగాన గంట గంటకి
వొంటి గింటిలో పంచదార దారే

అపాన పిల్లగాడి జోరే
చల్లన నిప్పు మీద నీరే
చుప్పనా పుట పూటకి
మాటి మాటికీ కొత్త కొత్త దారే

నీకు తొందరే నాకు తొందరే
నిన్ను తాకి తీసుకొన సోకు ఎక్సరే
నేను అల్లరి నువ్వు చిల్లరే
వొళ్ళు వొళ్ళు అంటుకుంటే
బల్లుమంది ప్రేమ నిదురే

నిన్ను చూస్తే గుండె జారే
నిన్ను చూస్తే కన్ను జారే
నిన్ను చూస్తే చేయి జారే నిన్ను చూస్తే

నిన్ను చూస్తే సిగ్గు జారే
నిన్ను చూస్తే చెంగు జారే
నిన్ను చూస్తే కాలు జారే నిన్ను చూస్తే

ఇవ్వన మాట లేని కబురే
చుప్పనా జంటు లేని ఛిగ్గురే
పంచన ప్రేమ ప్రేమగా కొము కొముగా
తీపి తీపి వాగరే

ఓ రువ్వన తట్టుకొని పొగరు
పెట్టిన మంటలేని సెగరే
కట్టనా కన్నె గుండెపై కుర్ర గుండెలో చిన్ని ప్రేమ నగరే

ఎంత గొప్పరే ఎంత వొప్పురే
ఇంత బాగా చెప్పలేదు షేక్స్పియర్ రే
ఎంత మత్తురే ఇంత తొందరే
ప్రేమ నిప్పు రాజుకుంటే ఎవడైనా రాజుకపూరే

నిన్ను చూస్తే గుండె జారే
నిన్ను చూస్తే కన్ను జారే
నిన్ను చూస్తే చేయి జారే నిన్ను చూస్తే

నిన్ను చూస్తే సిగ్గు జారే
నిన్ను చూస్తే చెంగు జారే
నిన్ను చూస్తే కాలు జారే నిన్ను చూస్తే

నిన్ను చూస్తే బుద్ధి మారె
నిన్ను చూస్తే హద్దు మిరే
నిన్ను చూస్తే ఆరు నూరే
నిన్ను చూస్తే ఒన్స్ మరి
నిన్ను నీ చూసి చూడగానే
చెంత చేరగానే వయసు నోరు వూరే

నిన్ను చూస్తే లైలా లైలా లై
నిన్ను చూస్తే లాల లాలి
నిన్ను చూస్తే లైలా లైలా లై
నిన్ను చూస్తే లల్లాల్లారే లై

Most Recent

Default