-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kshana Kshanam (1991) Telugu Songs Lyrics Album Cover

Kshana Kshanam (1991) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Kshana Kshanam (1991)
Banner : Sree Durga Arts
Music : M. M. Keeravani
Director : Ram Gopal Varma
Producers : K. L. Narayana, Y. Lakshmana Chowdary
Actors : Venkatesh
Actress : Sridevi
Supporting Cast : Paresh Rawal, Brahmanandam
Release Date : 09 October 1991
MOVIE HIGHLIGHTS

• Kshana Kshanam (1991) is a cult classic road movie directed by Ram Gopal Varma, celebrated for its unique storytelling and humor.

• The film features an iconic performance by the legendary Sridevi, who won the Filmfare Best Actress Award (Telugu) and the Nandi Award for Best Actress.

• Music Director M. M. Keeravani delivered a masterpiece soundtrack, with the song "Jaamu Raatiri" becoming a timeless lullaby in Telugu culture.

• The song "Ko Ante Koti" is particularly special as it was personally sung by Sridevi, adding a unique charm to the film's musical identity.

• Starring Venkatesh in a stylish role, the film won several Nandi Awards, including Best Direction and Best Screenplay.

Jaamu Raatiri Song Lyrics in Telugu – Kshana Kshanam (1991)

'Jaamu Raatiri' song from Kshana Kshanam (1991) movie is composed by M. M. Keeravani, written by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Kshana Kshanam (1991)
జాము రాతిరి..జాబిలమ్మ.. జోల పాడనా ఇలా.. జోరు గాలిలో..జాజి కొమ్మ.. జారనీయకే కలా.. వయ్యారి వాలు కళ్ళలోన.. వరాల వెండి పూల వాన.. స్వరాల ఊయలూగు వేళ.. కుహు కుహు సరాగాలే శ్రుతులుగా.. కుశలమా అనే స్నేహం పిలువగా.. కిల కిల సమీపించే సడులతో.. ప్రతి పొద పదాలేవో పలుకగా.. కునుకు రాక బుట్ట బొమ్మ గుబులుగుందని.. వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చనీ.. మనసులో భయాలన్నీ మరిచిపో.. మగతలో మరో లోకం తెరుచుకో.. కలలతో ఉషా తీరం వెతుకుతూ.. నిద్రతో నిషా రాణి నడిచిపో.. చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి.. కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి..

Jumbaaye Song Lyrics in Telugu – Kshana Kshanam (1991)

'Jumbaaye' song from Kshana Kshanam (1991) movie is composed by M. M. Keeravani, written by Vennelakanti, and sung by Mano and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Kshana Kshanam (1991)
Music : M. M. Keeravani
Lyricist : Vennelakanti
Singers : Mano, K. S. Chithra
జుంబాహె ఆగుంబహె జుంబాహె ఆగుంబహె జుంబాహె ఆగుంబహె హైబు హైబు హైబుహె చలిచంపుత్తున్నా చమ్మక్కులో చెలి చెంతకొచ్చింది జుంబాహె ఆగుంబహె జుంబాహె ఆగుంబహె చెలి చెంతకొచ్చె తలుక్కులో గిలిగింత గిచ్చింది జుంబాహె ఆగుంబహె జుంబాహె ఆగుంబహె వయసాగనిది వేగినది సరసములోన చలిదాగనిది రేగినది సరసకు రానా కలతీరదులే తెలవారదులే ఇది చక్కని చిక్కని చక్కిలిగిలి అందిస్తున్నా వగరే చిరు చిగురే తొడిగే చిందుస్తున్నా సిరులే వగసిరులే అడిగే రమ్మంటున్నా యెదలో తుమ్మెదలే పలికే జుమ్మంటున్నా కలలో వెన్నెలలే చిలికే గలగలమని తరగల తరగని తరగని కలకదిలిన కథలివిలే కలకలమని కులుకుల అలసులుగని చిలికిన సుధలివిలే సెలువనిగని కలువల సెలువులుగని నిలువని మనసిదిలే అలుపెరుగని అలరుల అలనుగని తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే తలపడకిక తప్పదులే ఊకొట్టింది అడవే మనగొడవే వింటూ జోకొట్టింది ఒడిలో ఉరవడులేకంటూ ఇమ్మంటుందీ ఏదో ఏదేదో మనసు తెమ్మంటుందీ ఎంతో నీకంతా తెలుసు అరవిరిసిన తలపులు కురిసెను కల కలిసిన మనసులలో పురివిరిసిన వలపులు తెలిపెను కథ పిలుపుల మలపులలో ఎద కొసరగ విసిరెను మధువుల వల అదిరిన పెదవులలో జత కుదరగ ముసిరెను అలకల అల చిలికిన పలుకులు చిలికిన చినుకులలొ తొలకరి చిరుజల్లులలొ

Ammayi Muddu Song Lyrics in Telugu – Kshana Kshanam (1991)

'Ammayi Muddu' song from Kshana Kshanam (1991) movie is composed by M. M. Keeravani, written by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Kshana Kshanam (1991)
Music : M. M. Keeravani
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : S. P. Balasubrahmanyam, K. S. Chithra
అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే అబ్బాయీ నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మమ్మో గొడవలే ముద్దిమ్మంది బుగ్గ వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా ముద్దిమ్మంటే బుగ్గ అగ్గల్లే వస్తే ఆగేదెట్ట హద్దూ పద్దు వద్దా మోజు లేదనకు.. ఉందనుకో ఇందరిలో ఎలా మనకు మోగిపొమ్మనకూ చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో చూడదా సహించని వెన్నెల దహించిన కన్నులా కళ్ళు మూసేసుకో హయిగా పారిపోను కదా అది సరే అసలు కథ అవ్వాలి కదా ఏది ఆ సరదా అన్నిటికీ సిద్ధపడే వచ్చాను కదా అందుకే అటు ఇటు చూడకు సుఖాలను వీడకు తొందరేముందిలే విందుకు

Andanantha Etta Song Lyrics in Telugu – Kshana Kshanam (1991)

'Andanantha Etta' song from Kshana Kshanam (1991) movie is composed by M. M. Keeravani, written by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Kshana Kshanam (1991)
Music : M. M. Keeravani
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : S. P. Balasubrahmanyam, K. S. Chithra
అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం రా ఆ అందమంత కొత్త తాళం తీస్తే సందె విందు సొంతం కాదా చిందే సరదా పొంగే వరద స్వర్గం మన సమీపం అయ్యేంత గువ్వ నీడలో గూడు కట్టుకో కుర్ర వేడిలో కు కూ కూతపెట్టుకో దిక్కులన్ని తెగించే వేగంతో రెక్క విప్పు నిశాలెన్నో గుప్పెడంత కులాసా గుండెల్లో గుప్పుమన్న ఖుషీలెన్నో తోటమాలి చూడకుంటే ఏటవాలు పాతమెంట మొగ్గ నవ్వు చేరుకుంటె చుక్కలింట పండగంట కొంటె కొనలో కోట కట్టుకో కొత్త కోకలో కో కో..కోరికందుకో కోల కళ్ళ గులాబీ గుమ్మల్లో, కాచుకున్న కబురులెన్నో కమ్ముకున్న కిలాడీ కొమ్మల్లో గుచ్చుకున్న గుణాలెన్నో లాగుతున్న గాలివెంట సాకుతున్న పూలమంట తాకుతుంటె దాగదంట ఆకసాన పాలపుంత

Ko Ante Koti Song Lyrics in Telugu – Kshana Kshanam (1991)

'Ko Ante Koti' song from Kshana Kshanam (1991) movie is composed by M. M. Keeravani, written by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam and Sridevi. (Note: This song was personally sung by the legendary actress Sridevi).

SONG INFORMATION
Movie : Kshana Kshanam (1991)
Music : M. M. Keeravani
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : S. P. Balasubrahmanyam, Sridevi
కింగ్ లా కనిపిస్తున్నాడు మరి వంగి వంగి దణ్ణాలెందుకు పెడుతున్నాడు ఏమా సరదా గమ్మత్తుగ లేదా ఏమా సరదా రాజైనా రారాజైనా మనీ ఉన్న మనముందు సలాం కొట్టవలసిందే ఈ టిప్పు దెబ్బ తగిలిందంటే బోర్లా పడవలసిందే పైసా ఉంటే పరిగెత్తుకురాడా పరమాత్మైనా కో అంటే ... కోటి దొర్లుకుంటూ వస్తుంది కొండ మీది కోతి ఓయబ్బో మయసభలా యమాగ ఉంది ఏమి మాయలోకమిది అచ్చతెలుగులో ఐదు తారల పూటకూళ్ళ ఇల్లు మేకప్ ఏసి మరో భాషలో ఫైవ్ స్టార్ హోటల్ అంటారు Yes, do you have any reservation? - అయ్యయ్యో లేదే Welcome sir, welcome lady We are glad to have you here To serve you is our pleasure రెపరెపలాడే రంగు కాగితం ఏమిటది దేవుళ్ళైనా దేవుల్లాడే అంత మహత్మ్యం ఏముంది శ్రీ ... లక్ష్మీదేవి స్వహస్తంతో సంతకం చేసిన పత్రం ఎవరక్కడ అంటే చిత్తం అంటుంది లోకం మొత్తం చెక్ అంటారు దీన్ని కో అంటే ... కోటి దొర్లుకుంటూ వస్తుంది కొండ మీది కోతి Wow ... అయ్యయ్యో హ హ హ I can't believe it అయ్యబాబోయ్ గదా ఇది స్వర్గమేమో కదా ఇది పైసాల్లో పవరిరిది పన్నీటి షవరిది కాసు ముందు గాలైనా కండిషన్ లో ఉంటుంది పైకంతో ప్రపంచమంతా పడగ్గదికి వస్తుంది మబ్బులతో పరుపును కుట్టి పాల నురుగు దుప్పటి చుట్టి పరిచి ఉంచిన పానుపు చూస్తే మేలుకోవా కలలన్నీ

Most Recent

Default