Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sri Krishna 2006 (2006)




చిత్రం: శ్రీ కృష్ణ 2006 (2006)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
నటీనటులు: శ్రీకాంత్, వేణు, గౌరీ ముంజల్, రమ్యకృష్ణ
దర్శకత్వం: విజయేంద్రప్రసాద్
నిర్మాత: డి. రామానాయుడు
విడుదల తేది: 26.05.2006



Songs List:



సోనియే సోనియే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ 2006 (2006)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: భారతిబాబు 
గానం: దేవీశ్రీప్రసాద్

సోనియే  సోనియే 




పరువాల తార పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ 2006 (2006)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: చిర్రావూరి విజయకుమార్ 
గానం: యస్.పి.బాలు, యమ్. యమ్. శ్రీలేఖ

పరువాల తార 



జగదేక వీరునిగా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ 2006 (2006)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: యస్.పి.బాలు

జగదేక వీరునిగా 




బృందావనమది ఎవ్వరిది పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ 2006 (2006)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యమ్. యమ్. శ్రీలేఖ

బృందావనమది ఎవ్వరిది 



నగుమోము కనులారా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ 2006 (2006)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: చిత్ర

నగుమోము కనులారా కననీరా నరుడా
వగమాలి విన్నపాలు వినిపోరా మగడా
ఐ యామ్ సారీ సో సారీ అన్నానుగా
ఇంకేం చేయాలో చెప్పి చావొచ్చుగా
ఈ ఒక సారి మన్నించమన్నానుగా

నగుమోము కనులారా కననీరా నరుడా

ఎంతగా ఎంత ఘాటుగా నిను వలచనో తెలుసా
ఆ ఇంతకు నా అంత మేని నీ చెంత చేరానని అలుసా
మానసేమో మందారం మనిషంతా బంగారం
అనుకున్నా కాని  ఇంతలో ఏంటమ్మా గ్రహాచారం
తనలో దాగిన కక్ష వేస్తోందా ఈ శిక్షా
లేకుంటే నా ప్రేమకిది పరీక్షా...

నగుమోము కనగోరి నే చేసేలే తపసు
ఎదలోనే పడు బాధ అది నీకేం తెలుసు
నువ్వచ్చంగా నాతోనే ఉండాలని
నా తనువంత నీతోనే పండాలని
ఈ కథ మంచిగా కంచి చేరాలని




పుట్టింది మండపేట పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ 2006 (2006)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: భారతిబాబు 
గానం: రిమి టోమి

పుట్టింది మండపేట 





ఇంతగా ఎంత చాటుగా (Bit Song) పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ 2006 (2006)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: 
గానం: 

ఇంతగా ఎంత చాటుగా నిను వలచానో తెలుసా 

Most Recent

Default