చిత్రం: బందిపోటు (1963) సంగీతం: ఘంటసాల నటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణ కుమారి దర్శకత్వం: బి.విఠలాచార్యా నిర్మాత: బి.విఠలాచార్యా విడుదల తేది: 15.08.1963
Songs List:
మల్లియలో మల్లియలో పాట సాహిత్యం
చిత్రం: బందిపోటు (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.లీల మల్లియలో మల్లియలో
వగలరాణివి నీవే పాట సాహిత్యం
చిత్రం: బందిపోటు (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల ఓహోహో...ఓ... ఓ... ఓహోహో... ఓ... ఓ... ఓహోహోహో... ఓ... ఓ... వగలరాణివి నీవే సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే వగల రాణివి నీవె సొగసు కాడను నేనె ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే వగల రాణివి నీవే పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం వగల రాణివి నీవే .. ఓహోహో ఓ... ఒహోహో ఓ.. ఒహోహో ఓ..ఓ.. ఓహోహొ ఓఓఓ ఓహోహొ ఓఓఓ దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనేగాన వగల రాణివి నీవే కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే వరుని కౌగిట ఒరిగినంతట కరిగి పోదువులె వగలరాణివి నీవే.. సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను.. తోడుగా రావే... వగల రాణివి నీవే .. ఓహోహో ఓ... ఓహోహో ఓ... ఓహోహో ఓఓఓ...
ఊ అంటే తెలియని పాట సాహిత్యం
చిత్రం: బందిపోటు (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల, పి. సుశీల ఊ అంటే తెలియని
ఊహలు గుస గుసలాడే పాట సాహిత్యం
చిత్రం: బందిపోటు (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల, పి.సుశీల ఊహలు గుస గుసలాడే నా హృదయము ఊగిసలాడే ప్రియా... ఉఁ... ఊహలు గుస గుసలాడే నా హృదయము ఊగిసలాడే వలదన్న వినదీ మనసు కలనైనా నిన్నే తలచు (2) తొలి ప్రేమలో బలముుందిలే అది నీకు మునుపే తెలుసు ఊహలు గుస గుసలాడే నా హృదయము ఊగిసలాడే నను కోరి చేరిన బేల దూరాన నిలిచే వేళ (2) నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా ఊహలు గుస గుసలాడే నా హృదయము ఊగిసలాడే దివి మల్లే పందిరి వేసే భువి పెళ్ళి పీటను వేసే (2) మెర వెన్నెల కురిపించుచు నెలరాజు పెండ్లిని చేసే ఊహలు గుస గుసలాడే మన హృదయములూయలులూగే
అంతా నీకోసం పాట సాహిత్యం
చిత్రం: బందిపోటు (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.లీల అంతా నీకోసం
మంచితనము కలకాలము పాట సాహిత్యం
చిత్రం: బందిపోటు (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: దాశరధి గానం: ఘంటసాల, పి. సుశీల మంచితనము కలకాలము
వయసున్నది ఉన్నాది పాట సాహిత్యం
చిత్రం: బందిపోటు (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల & కోరస్ వయసున్నది ఉన్నాది
