చిత్రం: ధైర్యవంతుడు (1986) సంగీతం: రమేష్ నాయుడు నటీనటులు: చిరంజీవి , విజయశాంతి, సితార దర్శకత్వం: లక్ష్మీ దీపక్ నిర్మాతలు: యాక్స్ స్వామి, రాందీపక్ విడుదల తేది: 27.11.1986
Songs List:
రుసరుస పాట సాహిత్యం
చిత్రం: ధైర్యవంతుడు (1986) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: సి.నారాయణరెడ్డి, గోపి గానం: యస్.పి.బాలు రుసరుస
టముకు టముకు టమారం పాట సాహిత్యం
చిత్రం: ధైర్యవంతుడు (1986) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: సి.నారాయణరెడ్డి, గోపి గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ టముకు టముకు టమారం
కౌగిలి మన ఇల్లైతే పాట సాహిత్యం
చిత్రం: ధైర్యవంతుడు (1986) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: సి.నారాయణరెడ్డి, గోపి గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.పి.శైలజ పల్లవి: కౌగిలి మన ఇల్లైతే ముద్దే మన పొద్దైతే ఆనందానికి హద్దేముంది ఆకాశం మనకడ్డేముంది ఆకాశం మనకడ్డేముంది కౌగిలి మన ఇల్లైతే ముద్దే మన పొద్దైతే ఆనందానికి హద్దేముంది ఆకాశం మనకడ్డేముందీ ఆకాశం మనకడ్డేముందీ చరణం: 1 మేడేసుకో తోడేవుంటే నా పక్కన నువ్వుంటే వెలుగేందుకు నువ్వుంటే నీ చక్కని నవ్వుంటే సాగాలి చేతులు కలిసి నూరేళ్ళ దూరం - నూరేళ్ళ దూరం చేరాలి చేరిసాగమౌతూ ఆశలతీరం - ఆశలతీరం కౌగిలి మన ఇల్లైతే ముద్దే మన పొద్దైతే ఆనందానికి హద్దేముంది ఆకాశం మనకడ్డేముందీ ఆకాశం మనకడ్డేముందీ చరణం: 2 వెన్నెళ్లలో సొగసంతా నీ సొగసే కొండంత నీ జులలో మెరుపంతా నీ చూపే మెరుపంతా పాడాలి ఒకటే రాగం ఆనంద రాగం - ఆనంద రాగం చేరాలి ఒకటే లోకం శృంగార లోకం - శృంగార లోకం కౌగిలి మన ఇల్లైతే ముద్దే మన పొద్దైతే ఆనందానికి హద్దేముంది ఆకాశం మనకడ్డేముందీ ఆకాశం మనకడ్డేముందీ
అమ్మా వరలక్ష్మీ పాట సాహిత్యం
చిత్రం: ధైర్యవంతుడు (1986) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: సి.నారాయణరెడ్డి, గోపి గానం: పి.సుశీల అమ్మా వరలక్ష్మీ
నేను గొంతెత్తి పాట సాహిత్యం
చిత్రం: ధైర్యవంతుడు (1986) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: సి.నారాయణరెడ్డి, గోపి గానం: యస్.పి.బాలు నేను గొంతెత్తి
అటు ముసిరే పాట సాహిత్యం
చిత్రం: ధైర్యవంతుడు (1986) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: సి.నారాయణరెడ్డి, గోపి గానం: యస్.పి.బాలు అటు ముసిరే
