Movie :Khaidi Kannayya (1962) Banner :Rajalakshmi Productions Music :Rajan - Nagendra Director :B. Vittalacharya Producer :Pothina Doondeswara Rao Actors :Kantha Rao, Rajanala, Gummadi, Relangi Actresses :Rajasulochana, Girija Release Date :01 March 1962
MOVIE HIGHLIGHTS
• Khaidi Kannayya (1962) is a super hit crime-thriller directed by the legendary filmmaker B. Vittalacharya, which was based on the story 'Qaidi No. 911'.
• The film features Kantha Rao in a compelling lead role, showcasing a departure from his usual swashbuckling folklore characters to a more serious social role.
• The musical duo Rajan - Nagendra composed a wonderful soundtrack, with songs like "Theeya Theeyani Thenela Matalatho" becoming timeless hits.
• All the lyrics for this album were penned by G. Krishnamurthy, and the film was noted for its engaging screenplay and tight direction.
• Starring a stellar ensemble cast including Rajanala, Gummadi, and Relangi, the film was a major commercial success during its release.
Ee Nijam Telusuko Song Lyrics – Khaidi Kannayya (1962)
'Ee Nijam Telusuko' song from Khaidi Kannayya (1962) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. B. Sreenivas and S. Janaki.
ఈ నిజం తెలుసుకో
తెలివిగా నడుచుకో
తెలుగుజాతి భావిశాంతి బాలలే సుమా
తేనెల తేటరా ముద్దుల మూటరా
తెలుగు మాటతో సమానమేది లేదురా ॥యీ నిజం॥
చీకటి బూచి వేకువ చూచి పరుగులు తీసిందీ
నీ కలలన్నీ నిజమవుతాయని ఋజువును చేసిందీ
చీకటి బూచి వేకువ చూచి పరుగులు తీసిందీ
నీ కలలన్నీ నిజమవుతాయని ఋజువును చేసిందీ
ఆకలిలేని శోకములేని లోకము కావాలీ
అందరు కలసీ ఆనందముతో ముందుకు పోవాలీ
అందరు కలసీ ఆనందంతో ముందుకు పోవాలీ ॥యీ నిజం॥
మతములకోసం సతమతమైతే గతియిక ఏముందీ
సమ్మత మన్నది మనలోవుంటే శాంతీ సుఖముందీ
నాదనుభావం వుంద నరుడే వానరు డౌతాడు
సోదరభావం కుదిరిననాడే మానవు డౌతాడు
సోదరభావం కుదిరిననాడే మానవు డౌతాడు ॥యీ నిజం॥
మాటలతోటీ బూటకమాడీ దాటుక పోలేరూ
నాటకమున ఏనాటికి అయినా తెరదిగియే తీరూ
మాటలతోటీ బూటకమాడీ దాటుక పోలేరూ
నాటకమున ఏనాటికి అయినా తెరదిగియే తీరూ
వంచనచేసీ సంపాదించేదంతా దండుగరా
మంచినిపెంచీ ప్రేమను పంచే బ్రతుకే పండుగరా
మంచినిపెంచీ ప్రేమను పంచే బ్రతుకే పండుగరా ॥యీ నిజం॥
Chotekkada Chusedeppudu Song Lyrics – Khaidi Kannayya (1962)
'Chotekkada Chusedeppudu' song from Khaidi Kannayya (1962) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. Susheela.
చోటెక్కడ చూసే దెప్పుడు
చిన్న మాటంది చెవిలోచెప్పుడెలా
ఎక్కడ ఎప్పుడు ఎలా ॥చోటెక్కడ॥
చేమంతి పువ్వు తీసి
చేతిలోన చెయ్యివేసి
చేస్తున్నావు బాసను నువ్వు బావా॥ ఆ॥ ఓ....ఊ
చుక్కల్లో చిక్కా దిక్కు నువ్వే కావా
ఒక్కసారి చిరునవ్వు నవ్విరావా ॥చోటెక్కడ॥
కంటి పాప నవ్వన్నావూ
కంటికి రెప్ప కావన్నావూ
మాటిచ్చావే దాటేసి పోతావా॥ ఆ॥ ఓ...ఊ
జోతొడ కూడి పాడి ఆడే గువ్వా
గూడు వీడి వచ్చే నేడు చూడరావా ॥చోటెక్కడ॥
Theeya Theeyani Thenela Matalatho Song Lyrics – Khaidi Kannayya (1962)
'Theeya Theeyani Thenela Matalatho' song from Khaidi Kannayya (1962) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. Susheela and R. Rajasri.
తీయ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దూ
తెలియని చీకటి తొలగించీ
వెలుగిచ్చేది చదువేసుమా మానవద్దూ
దొంగల చేతికి దొరకనిదీ
దానము చేసిన తరగనిదీ
పదుగురిలోనా పరువును పెంచీ
పేరు తెచ్చే పెన్నిధిదీ
పాఠాలన్నీ చదివేస్తాను
ఫస్టుగ నేను పాసౌతా
శభాష్................
అల్లరి చేయుట చెల్లనిదీ
ఎల్లపుడాడుట కూడనిదీ
ఏమరరాదు ఏమరరాదు
వీరుని వలెనే నిలవాలీ
బెదరను నేను అదరను నేను
ఏ దెదురైనా ఎదిరిస్తా
శభాష్...................
బ్రతుకను బాటను కడదాకా
నడచియె పోవలె ఒంటరిగా
యిడుములు రానీ పిడుగులు పడనీ
నీ అడుగులు తడబడక
పిడుగులు పడినా జడవను నేను
వడివడిగానే అడుగేస్తా
శభాష్.................. ॥తీయ తీయని॥
Yavvanam Adhi Song Lyrics – Khaidi Kannayya (1962)
'Yavvanam Adhi' song from Khaidi Kannayya (1962) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. Susheela and Chorus.
Premaku Kanuka Kavalena Song Lyrics – Khaidi Kannayya (1962)
'Premaku Kanuka Kavalena' song from Khaidi Kannayya (1962) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. Susheela and Madhavapeddi Satyam.
'Theeya Theeyani Thenela Matalatho (Pathos)' version from Khaidi Kannayya (1962) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. Susheela and R. Rajasri.
Movie :Pelli Meeda Pelli (1959) Banner :Vittal Productions Music :Rajan - Nagendra Director :B. Vittalacharya Producers :B. Vittalacharya, B. L. A. Setti Actors :J. V. Ramanamurthy, Chalam, Mikkilineni Actresses :Krishna Kumari, Jayasri, Meenakumari Supporting Cast :Perumallu, Ramadevi, Udayalakshmi, Lanka Satyam Release Date :08 November 1959
MOVIE HIGHLIGHTS
• Pelli Meeda Pelli (1959) is a classic social drama directed by the legendary filmmaker B. Vittalacharya, showcasing his versatility beyond the folklore genre.
• The film features an extensive musical score composed by the duo Rajan - Nagendra, which consists of 11 soulful tracks.
• Lyricist G. Krishnamurthy penned all the songs for this film, capturing the emotions of family dynamics and romance of that era.
'Kanulane Kalipi Kalathanu Nilipi' song from Pelli Meeda Pelli (1959) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. B. Sreenivas and P. Susheela.
Priyathama Andi Andakapoye Song Lyrics – Pelli Meeda Pelli (1959)
'Priyathama Andi Andakapoye' song from Pelli Meeda Pelli (1959) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. B. Sreenivas and T. S. Bhagavathi.
Madilo Medile Marulela Song Lyrics – Pelli Meeda Pelli (1959)
'Madilo Medile Marulela' song from Pelli Meeda Pelli (1959) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. Susheela.
Adaraka Bedaraka Nuvvu Song Lyrics – Pelli Meeda Pelli (1959)
'Adaraka Bedaraka Nuvvu' song from Pelli Meeda Pelli (1959) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by Ghantasala.
కారుచీకటి రాత్రి కదిలె లేలెమ్మా
కన్నీటి కాపురముమారెనమ్మా
అదరక బెదరక నీవు పదమ్మా
బెదరక ముందుకు పద్వమ్మా
సాధించి గురిని పొంది వరునీ
మనవే నీవు మానినీ ॥అదరక॥
ఆర్యజారి అనసూయ అహల్యా
సీతా భూమాతల చలువొ
సూర్య చంద్ర ముక్కోటి దేవులొ...ఆ..
అభయహస్తములు నిలువొ
దేవి సేవ యందేనీ
భావి తోత్రవయుండే
ఈవిచారమిక విడుమా ॥అదరక॥
చావు గెలిచె సతిసావిత్రిని తలచీ
సాగుము నీమది వ్యధ మరచీ
సతుల బ్రతుకులో సత్వ పరీక్షా...ఆ...
చాటిచూపు సతి దీక్షా
సహన వతిగ నిలుమా సతి
కులపు కళగ మనుమా
కలతవీడి సుఖపడుమా ॥అదరక॥
O Manasa Kumulavalade Song Lyrics – Pelli Meeda Pelli (1959)
'O Manasa Kumulavalade' song from Pelli Meeda Pelli (1959) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. Susheela.
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య
గానం: ఘంటసాల, యస్.జానకి
కిలకిల బుల్లెమ్మా ! ఒహెు! ఒహెు
కిలాడి బుల్లెమ్మా
నీ ఒంటిమీద చెయ్ ఎయ్యంగానే వులిక్కి పడతావే
బడాయి మాఁవయ్యో: ఉహు: ఉహు: ఉహు:
ఆడావు డేందయ్యో!
నువు పట్టపగులే నను పట్టుకొందవూ
పరువు పోతదయ్యో
నీ బి త్తర సూపులు సూసీ
నీ నడకల వూపులు సూసీ
నా మనసూ జిల్ జిల్ మంటాదే
సేతులోన సిక్కినావు, బూకరించి పోలేవు
సిగ్గు వొదిలి రావే నాదానా
కన్నెపడుచు కంటబడితే
నమ్మి కాస్త దగ్గరకొస్తే
మొగ వోళ్లూ సైగలు చేస్తారూ
ఒళ్ళుపైన తెలుసు కోరు
యెనక ముందు సూసుకోరు
యెర్రెక్కి పైన బడతారూ
మీ సంగతి తెలుసును లేవే
ముందట్టా చెబుదురులేవే
నేనెరగని వాళ్లా పోవే
ఎగిరి ఎగిరి పడతారు
బిగువు కాస్త సూపుతారు
సల్లంగ దారి కాస్తారూ !
ఎవరూ ?
మీరూ!
అవ్వ !
అవ్వలేదు బువ్వలేదు రా
నవ్వులాట కాదులే పో పో
రా - పో
రా - పో
గత సువిజ్ఞాన పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: ఘంటసాల
గత సువిజ్ఞాన ప్రకాశమ్ము మరల
కల్గించితివి తల్లీ కారుణ్యవల్లీ
జయ తిమిరి నిర్దూత దరహాస వల్లరీ
జయప్రణవ నాదాత్త ఝంకార బంభరీ
సకల సంపత్కరీ జ్ఞానేశ్వరీ నమో ...
జో జో లాలి లాలి పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: పి.సుశీల
జో జో
లాలి లాలి లాలీ
చిన్నారి పాపాయి లాలీ
ఎన్నెన్ని జన్మాల
పుణ్యాల ఫలమో
ఈ తల్లి ఒడిలోన
వెలిశావు తండ్రీ
నా కంటి పాపా
నిదురింప వోయీ
నా పాల యెదలోని
దీపాని వోయీ
హాయీ హాయీ హాయీ!
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల
పల్లవి:
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే
గుట్టు తెలిసిందిలే
నీ రూపులోన నీ చూపులోన
ఏ రాచ కళలో మెరిసేననీ
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే
గుట్టు తెలిసిందిలే ఆద్యుడేద
ఏ కొంటె ఎరుడో
గంధర్వ వీరుడో
నా కళ లోన నవ్వేననీ
చరణం: 1
కులికే వయసే పులకించిపోగా
కొంగు ఆగుతుందా ఎదలో కదలే
పొంగు ఆగుతుందా
పువ్వల్లే మారిపోయి - ముద్దుల్లో తేలిపోయి
కవ్విస్తే కన్నె మనసు ఆగుతుందా
చరణం: 2
వలచే జాబిలి యిలపైన రాగా
కలువ దాగుతుందా విరిసే మురిసే తలపు దాగుతుందా
తీగల్లే అల్లుకుంటే - ఓ ఓ
గుండెలో ఝలుషంటే ఆమె: ఓ ఓ
దాచినా దోరవలపు దాగుతుందా
రా వెన్నెల దొరా పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల
ఆహా హ అహ హ
అహ హ ఓహో ఓ ఓ
ఆహ హ హా
రా వెన్నెల దొరా కన్నియను చేరా
రా కన్ను చెదర వేచితిని రా రా ఆ ఆ ఆ
రా వెన్నెల దొరా కన్నియను చేరా
రా కన్ను చెదర వేచితిని రా రా ఆ ఆ ఆ
ఈ పాల వెన్నెలలోన నీ నీలి కన్నులలోనా
ఈ పాల వెన్నెలలోన నీ నీలి కన్నులలోనా
ఉన్నానులేవే ప్రియతమా ఆ ఆ
నీ మగసిరి నగవులు చాలునులే
నీ సొగసరి నటనలు చాలునులే
నీ మనసైన తారను నే కానులే
రా వెన్నెల దొరా వింత కనవేరా
రా చిలకవౌరా అలిగినదిలే రా ఆ ఆ ఆ
ఈ మబ్బు తెరచాటేలా ఈ నింగి పయణాలేలా
ఈ మబ్బు తెరచాటేలా ఈ నింగి పయణాలేలా
ఎద నిండిపోరా చందమా ఆ ఆ
నీ పగడపు పెదవుల జిగి నేనే
నీ చెదరని కౌగిలి బిగి నేనే
నా ఎద నిండ నీవే నిలిచేవులే
రా వెన్నెల దొరా కన్నియను చేరా
రా కన్ను చెదర వేచితిని రా రా ఆ ఆ ఆ
రా వెన్నెల దొరా వింత కనవేరా
రా చిలకవౌరా అలిగినదిలే రా ఆ ఆ ఆ
నా వయసు సుమగంధం పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: పి.సుశీల, విజయలక్ష్మి
నా వయసు సుమగంధం
నా మనసు మకరందం
కొని పోవోయి వలపుల నా రాజా
అందగాడా జలకాలాడే
సుందరి నీకె వేచిందీ.
సిగు సింగారాల బిగువూ చూచె లేవే
సిగ్గు నిండారంగ నిన్నే కోరి చేరె
అయ్యొ, యింతేన మరియే మొ
అనుకున్నానూ
వేడి రగిలే విరహం సాగె
చెంతకు రాడేమె చెలికాడు
ప్రేమ బాణం నీపై
గురిపెట్టాడే భామ
అయ్యొ యేమౌతావో, చక్కని చెక్కెర బొమ్మ
ఏమె యీ బాధ పడలేనెయీ వేళా
స్వాగతం స్వాగతం పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: పి.లీల, యస్.జానకి & కోరస్
స్వాగతం స్వాగతం
శాత్రవ జన జైత్ర స్వాగతం
సుకృతావతార దయ సేయుమురా
రతనాల బాట పయనింపుమురా
రతి రాజ సార
రణరంగధీర
వర శుభ గుణ సువదన భూరి భూరమణ
పూజ తాబ చరణా
పూబాల వికసించె నీ నవ్వులో
భూమాత పులకించె నీ దారిలో
పున్నెము పురివిచ్చె
వన్నెల సిరి హెచ్చె
అందాలె నిను మెచ్చె
ఈవు యేజనని నోముపంట వవురా
శ్రీ దేవి నెలకొన యీ మందిరం
రారాజ వరులైన రాదుర్లభం
రమ్మిటు జయశీల
రంజిత జనపాల
నీ మ్రోల రసలీల
మువ్వలే పలికె
దివ్వెలే కులి కెరా
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: యస్.జానకి
శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు
దివ్వె నూదగవద్దు బువ్వ నెట్టద్దు
తోబుట్టువుల మనసు కష్ట పెట్టద్దు
తొలి సంజ మలిసంజ నిదుర పోవద్దు
మాతల్లి వరలక్ష్మి నిను వేడదపుడు
ఇల్లాలు కంట తడి పెట్టనీ యింట
కల్లలాడని యింట గోమాత వెంట
ముంగిళ ముగ్గులో పసుపు గడపల్లో
పూలలో పాలల్లో ధాన్య రాసుల్లో
మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు
అందాల బొమ్మను నేను చెలికాడ పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: విశ్వప్రసాద్
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి
అందాల బొమ్మను నేను చెలికాడ
మందార వల్లిని నేను విలుకాడ
ముద్దు ముద్దుగా హాయి హాయిగా చేరరారా..
చేరిపోరా మోహన రాజా మన్మధ రాజా
నీలో కదిలే కోరిక లేవో
నీలో మెదిలే లాలసలేవో
మారాము చేసెను లేరా
గారాలు ముగించి రారా
తనువంతా తీయని తాపమురా
తనువంతా తీయని తాపమురా
నాలో మెరిసే అందము నీదే
నాలో కురిసే చందము నీదే
జాగేలా వేగిర లేరా-కౌగిట్లో బిగించ రారా
నిను కోరి చేరిన భామనురా
జయ జయ మహాలక్ష్మి పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: యస్.జానకి
జయ జయ మహాలక్ష్మి
జయ మహాలక్ష్మి
ఈ దివ్య కథ చూడ యేతెంచినట్టి
అందరికి అలరారు అఖిల భోగాలు
సకల సౌక్యమ్ములు సర్వ సంపదలు
పిల్లల పాపలు కొలంగ సిరులు
కలుగంగ దీవించి
తరుణించవమ్మా
కరుణించవమ్మా
ఓ మహాలక్ష్మి
శ్రీ మహాలక్ష్మి
జయ మహాలక్ష్మి
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
నటీనటులు: N.T. రామారావు, దేవిక
దర్శకత్వం: బి. విఠలాచార్య
నిర్మాత: M.K. గంగరాజు
విడుదల తేది: 12.03.1971
Songs List:
ఈ నేల బంగారు నేల పాట సాహిత్యం
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల
పల్లవి:
ఆహా హా హా హా హా ఆహా హా హా హా హా
ఈ నేల బంగరు నేల
ఈ వేల చల్లని వేళ
కనరాని తీయని ఊహలతో
మనసూగెను ఊగెను ఉయ్యాలా
మనసూగెను ఊగెను ఉయ్యాలా
ఈ నేల బంగరు నేల
చరణం: 1
పూచే పూవులన్నీ ఏ పుణ్యమూర్తుల హృదయాలో
ఊగే తరువులన్నీ ఏ యోధులు గాచిన జండాలో
వీచే గాలీ వినిపించేది వీచే గాలీ వినిపించేది
ఏ వేణులోలుని గీతాలో
ఈ నేల బంగరు నేల
ఈ వేల చల్లని వేళ
కనరాని తీయని ఊహలతో
మనసూగెను ఊగెను ఉయ్యాలా
ఈ నేల బంగరు నేల
చరణం: 2
ఎగిసే పావురాలూ ఏ శాంతిదేవి సందేశాలో
కదలే నీ రధాలు ఏ కరుణామయుని దీవెనలో
పొంగే అలల పులకించేవి
పొంగే అలల పులకించేవి
ఏ కవిరాజు భావనలో
ఈ నేల బంగరు నేల
ఈ వేల చల్లని వేళ
కనరాని తీయని ఊహలతో
మనసూగెను ఊగెను ఉయ్యాలా
మనసూగెను ఊగెను ఉయ్యాలా
ఆహా హా హా హా హా ఆహా హా హా హా హా
హహహహహా ఓ హె హె హె హెూ.. ఆ
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: కొసరాజు
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి
హ హ హ హ సుందరా
చూడరా, నాదొరా
రావా, ఇటురావా
నిన్ను చేరాను, చేరిపిలిచాను
చెంతవున్నాను చేయిచాచాను రా రా
కామినీ మోహినీ ఆడూ ఆడూ, పాడూ పాడూ
నావల్లో హాయ్, నావల్లో చిక్కినవాడు పోనేపోలేడు
హాయ్ గమ్మత్తు కైపులోస ముంచేసాను చూడు చూడు.
నవ్వులతోటి ఎవ్వరినైనా వూరిస్తాను నాటకమాడి
కాళ్ల చుటూ తిప్పిస్తాను వాల్చూపుతోనే తిమ్మిని బమ్మిని చేస్తాను
వయ్యారంతోనే పుక్కిరి బిక్కిరి చేస్తాను
నెరజాణ తునకను నేను, రాజ రాజ రా రా
హ్వ ! హ్వ : బలే : బలే : ఆ ॥నావల్లో॥
గడ్డంబెంచిన స్వాముల్నైనా కవ్విస్తాను, హాయ్
జంతర్ మంతర్ బొమ్మల్లాగా ఆడిస్తాను
అరచేతిలోన వైకుంఠం చూపిస్తాను
అందాల కౌగిటో, ఆనందం కురిపిస్తాను
చేయి చేయి కలుపుతాను సిగ్గు కాస్త దులిపేస్తాను
రాజ ! రాజ ! రా! రా!
ఆ ఆ బాగు బాగు ఆ
అలివేణి నీ రూపము పాట సాహిత్యం
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల
పల్లవి:
అలివేణీ... నీ రూపము మలచిన సుందర శిల్పము
విరిబోణీ... నీ అందము అరవిరిసిన అరవిందము
చరణం: 1
చిరుగాలికి ఊగిన ముంగురుల మరులు కనుగొంటిని
ఎదపొంగుల దాచిన పై ఎద గుసగుసలే వింటిని
చరణం: 2
నీ చెక్కిలి అద్దమున నీడ చూసుకోనా
నీ బింబాధరమున తేనీయలు దోచుకోనా
చరణం: 3
నీ అగమ్య లావణ్య ధునితరంగ డోళలందు
పగలు ఎరుగక రేయి ఎరుగక పరవశించిపోనా పరవశించి పోనా
నను మరువని పాట సాహిత్యం
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల
పల్లవి:
తొలి సిగ్గుల తొలకరిలో తలవాల్చిన చంద్రముఖి
తెరలెందుకు నీకు నాకు దరి జేరవె ప్రియసఖి
నను మరువని దొరవని తెలుసు
నను మరువని దొరవని తెలుసు
నా మదిలోన ఏముందొ అది నీకు తెలుసు
నను వలచిన చెలివని తెలుసు
నను వలచిన చెలివని తెలుసు
నా ఎదలోన ఏముందొ అది నీకు తెలుసు
నను వలచిన చెలివని తెలుసు
చరణం: 1
చెంపల కెంపులు దోచాలని
సంపంగి నవ్వులు దూయాలని
ఆ .. ఆ .. ఆ
చెంపల కెంపులు దోచాలని
సంపంగి నవ్వులు దూయాలని
నడుమున చేయి వేసి నడవాలని
నా ... నడుమున చేయి వేసి నడవాలని
అంటుంది అంటుంది నీ కొంటె వయసు
నను వలచిన చెలివని తెలుసు
నా ఎదలోన ఏముందొ అది నీకు తెలుసు
నను వలచిన చెలివని తెలుసు
చరణం: 2
నీ రాజు తోడుగ నిలవాలని
ఈ ఏడు లోకాల గెలవాలని
ఆ .. ఆ .. ఆ
నీ రాజు తోడుగ నిలవాలని
ఈ ఏడు లోకాల గెలవాలని
బ్రతుకే పున్నమి కావాలని
నీ ...బ్రతుకే పున్నమి కావాలని
కోరింది కోరింది నీ లేత మనసు
నను మరువని దొరవని తెలుసు
నా మదిలోన ఏముందొ అది నీకు తెలుసు
నను వలచిన చెలివని తెలుసు
నెలవంక తొంగి చూసింది పాట సాహిత్యం
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల
పల్లవి:
నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది
మనసైన చెలువ కనులందు నిలువ తనువెల్ల పొంగి పూచింది
నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది
చిరునవ్వులొలుక చెలికాడు పలుక నిలువెల్ల వెల్లి విరిసింది
నెలవంక తొంగి చూసింది
చరణం: 1
ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన దొరికె
ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన దొరికె
ఏ పూలనోము ఫలమో నీ రూపమందు నిలిచె
సుడిగాలులైన జడివానలైన విడిపోని బంధమే వెలసె
నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది
చరణం: 2
ఆనాటి వలపు పాట ఈనాటి బ్రతుకు బాట
ఆనాటి వలపు పాట ఈనాటి బ్రతుకు బాట
ఆనాటి కలవరింత ఈనాటి కౌగిలింత
ఏనాటికైన ఏ చోటనైన విడిపోనిదోయి మన జంట
నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది
చిరునవ్వులొలుక చెలికాడు పలుక నిలువెల్ల వెల్లి విరిసింది
నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది