Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vijayendra Varma (2004)




చిత్రం: విజయేంద్ర వర్మ (2004)
సంగీతం: కోటి
నటీనటులు: బాలకృష్ణ , లయ , సంగీత, అంకిత
దర్శకత్వం: స్వర్ణ సుబ్బారావు
నిర్మాత: కొండా కృష్ణంరాజు
విడుదల తేది: 15.12.2004



Songs List:



సిగ్గు పాపరో మొగ్గే విప్పెరో పాట సాహిత్యం

 
చిత్రం: విజయేంద్ర వర్మ (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: టిప్పు, చిత్ర

ఏ సిగ్గు పాపరో మొగ్గే విప్పెరో శ్రీనివాసా
అగ్గిపిడుగురో రగ్గే పరిచేరో ఎంతా అశా
అల్టిమేట్ గా రెడీ అందిరో అందమైన హంసా
డౌట్ ఎందుకు వాటేసెందుకు రారా సిద్దపురుషా
ఘల్లు ఘల్లు ఘల్లురో దీని గండి పేట చూస్తే గుండే ఝిల్లురో
గిల్లు గిల్లు గిల్లురో నీది గిల్లు కాదు మల్లే పూల ఝల్లురో
ఘల్లు ఘల్లు ఘల్లురో దీని గండి పేట చూస్తే గుండే ఝిల్లురో
గిల్లు గిల్లు గిల్లురో నీది గిల్లు కాదు మల్లే పూల ఝల్లురో 

జోడు కొండల్లొ ని ఈడు పిట్ట కూతపేట్టెనే
మూడే తెప్పించి ఓ ముద్దు పండు పేట్టరో
వేలీ గోరేమో ని బొడ్డు మీటి చూడమన్నదే
తాళీ గొలుసేమో ని దూకుడంత మేచ్చుకున్నదే
యెక యెకి ఒచ్చి గుస గుస మంటే చెక చకి మొదలవదా
సఖి సఖి అని గుస గుస మంటే ముఖ ముకి చెలి ఎదురవనా
కళ్ళు కళ్ళు కళ్ళురో దీని కంటి చూపు నాటుకుంటే ముల్లురో
గిల్లు గిల్లు గిల్లురో నన్ను విల్లులా ఒంచుతుంటే త్రిల్లురో
కళ్ళు కళ్ళు కళ్ళురో దీని కంటి చూపు నాటుకుంటే ముల్లురో
గిల్లు గిల్లు గిల్లురో నన్ను విల్లులా ఒంచుతుంటే త్రిల్లురో




ఓ మన్మధ పాట సాహిత్యం

 
చిత్రం: విజయేంద్ర వర్మ (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్

ఓ మన్మధ




మిస్సమ్మ మిస్సమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: విజయేంద్ర వర్మ (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: ఉదిత్ నారాయణ్, చిత్ర 

మిస్సమ్మ మిస్సమ్మ 





గుంటడు గుంటడు పాట సాహిత్యం

 
చిత్రం: విజయేంద్ర వర్మ (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: టిప్పు, కౌసల్య 

గుంటడు గుంటడు 




మండపేటలో పాట సాహిత్యం

 
చిత్రం: విజయేంద్ర వర్మ (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: శంకర్ మహదేవన్ , చిత్ర 

మండపేటలో 



నింగి కడుపున పాట సాహిత్యం

 
చిత్రం: విజయేంద్ర వర్మ (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: యస్.పి.బాలు 

నింగి కడుపున

Most Recent

Default