Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box


చిత్రం: స్పీడున్నోడు (2016)
సంగీతం: DJ వసంత్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రేవంత్
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్ , సోనారిక భడోరియ
దర్శకత్వం: భీమనేని శ్రీనివాస్
నిర్మాత: భీమనేని సునీత , భీమనేని రోషిత సాయి
విడుదల తేది: 05.02.2016

లవ్ కెమిస్ట్రీ

ఏ అమ్మాయిని అబ్బాయి చూడగానే
డోపమైన్  హార్మోన్ దూసుకొచ్చే
మోషన్ ఎక్సైట్ మెంట్ ఎక్కువాయే

అమ్మాయితో అబ్బాయి మాటాడగానే
సనతోన్ హార్మోన్ ఆవిరాయే
ఆకలి నిద్దర దూరమాయే

అమ్మాయితో అబ్బాయి అడుగే వేస్తుంటే
ఆక్సిటోసిన్ హార్మోన్ ఉరుకులు వేస్తుంది
అమ్మాయికై అబ్బాయి ఆలోచిస్తుంటే
వాసోప్రెసిన్ హార్మోన్ విడుదల అవుతుంది
వాలంటైన్ లా లవ్ ఫీలింగ్ పుడుతుందే

ఆ మెదడులోని హైపోతలమస్ ఆక్టివేట్ అవుతుంది
పిట్యూటరీ గ్లాండ్ కు అది పిలుపందిస్తుంది
ఎన్నో ఎన్నో ఎండార్శిన్ లు ఎగసి ఎగసి పడతాయి
అన్ని కలసి ఆనందంగా ఎదను చుట్టు ముడతాయి

ఆకర్షణే అలా అలా అటాచ్ మెంటౌతుంది
కాళక్షేపమల్లే మొదలై కమిట్మెంట్ అవుతుంది
యవ్వనమే పరీక్ష నాలిక
శరీరమే ప్రయోగశాలగ జరిగే చర్య ఇది

లవ్ కెమిస్ట్రీ
లవ్ లవ్ కెమిస్ట్రీ లవ్ లవ్ కెమిస్ట్రీ లవ్ లవ్ కెమిస్ట్రీ
లవ్ కెమిస్ట్రీ


Most Recent

Default