Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Jebu Donga (1987)





చిత్రం: జేబుదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, భానుప్రియ, రాధ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: అర్జున్ రాజు
విడుదల తేది: 25.12.1987



Songs List:



పెదవి పెదవి కలయిక పాట సాహిత్యం

 
చిత్రం: జేబుదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, చిత్ర 

పెదవి పెదవి కలయిక
ఎందుకు అదగక
తనువు తనువు అల్లిక
అందుకె కదలక
ఏదొ ఏదొ వెచ్చగా
యదలో నాలో గిచ్చగా
ఇంకా ఇంక ఏదో తొలిగా
అడిగా కసిగా తపనలతో

ఘడమైన ఈ కౌగిలింతలో
గాలే ఆడకా
ఈడు ముంగిట తోడు దొంగలై
పగలే రేయిగా
నాభి ముద్దులో లభమెంతో
నడుమే చెప్పగా
పైటపొంగులను దాడిపోయినవి
కొత్త పొంగులివి మీటనే తీయగా
జవనం ఒక చిలిపి వలపు పవనం

పెదవి పెదవి కలయిక
ఎందుకు అదగక
తనువు తనువు అల్లిక
అందుకె కదలక

జారుపైటలా జావలీలలో
లయలే నీవిలే
మబ్బు దాటిన జాబిలమ్మకు
మరుగేముందిలే
బిగిసిన ఈ రైకలలో
సొగసే పొంగగా
లేత బరువులు చేత చొరవలు
కొత్త దరువులై దక్కని ఉడుపుగా
మధురం ఇధి అదర సుదల మధనం

పెదవి పెదవి కలయిక
ఎందుకు అదగక
తనువు తనువు అల్లిక
అందుకె కదలక
ఏదొ ఏదొ వెచ్చగా
యదలో నాలో గిచ్చగా
ఇంకా ఇంక ఏదో తొలిగా
అడిగా కసిగా తపనలతో



చూపొకటి విసిరానా పాట సాహిత్యం

 
చిత్రం: జేబుదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, జానకి

చూపొకటి విసిరానా
సుడిగాలె పుడుతుంది
చిరునవ్వె నవ్వానా
కొస మెరుపే పుడుతుంది
రోజు నీ పెదవుల్లోనా
రోజాలే పూయిస్తా
రాజాగ నే ముద్దాడి
తహ తహలే పుట్టిస్తా
లబ్సైన రూపం
లవ్సంటి అందం
సోకె నీ ప్రాణం
నీకే నా బాణం
నా మెరుపుల రాణి
దుబి దుబాయి
లడి లడాయి
చలొ చడాయి
సివ్వి సువ్వాయి
హవ్వ హవ్వాయి

లనర్రి చీత లాస్యాలె చేసా
పీనాత ట్రల్నే తర్నే చేసేసా
అట్లాంటిక్ గుట్లొ పెట్టీ
ఇట్లానే వచ్చేసా
స్టార్ అల్లె నువ్ వస్తుంటె
తారల్లొ వనుకంట
నడకల్లొ గమకం చూసి
గుండెల్లొ గుబులొస్తుంటె
చల్ చలాకి బులాకి
మన్ మజాకి రం బం బం బం

చూపొకటి విసిరానా
సుడిగాలె పుడుతుంది
చిరునవ్వె నవ్వానా
కొస మెరుపే పుడుతుంది

మైకల్ జాక్సంతో
లండన్లో బేటి
డొనర్ సమ్మర్తో చేసాను పోటి
యంజియం తల వంచింది
హాలివుడ్ మెడలిచ్చింది
వెర్రెక్కె కుర్రాలంత పడుతుంటే
ఈ లోకంలొ అందాలన్ని
నాకాడె పడుతు వుంటె
దిల్ దివాన
సుర్ సుహాన
బుల్ బులాన రం బం బం బం

చూపొకటి విసిరానా
సుడిగాలె పుడుతుంది
చిరునవ్వె నవ్వానా
కొస మెరుపే పుడుతుంది




అది గుంటా పాట సాహిత్యం

 
చిత్రం: జేబుదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ఆ అ అ అ అ ఆ
ఆ అ అ అ అ ఆ
అది గుంటా
ఈ ఇ ఇ ఇ ఇ ఈ
ఈ ఇ ఇ ఇ ఇ ఈ
ఇది జంటా
ఏ ఏ ఏ ఏ ఏ
ఏ రోజు కారోజు
నాకుంది ఏడెళ్ళ తంట
అవ్ అవ్ అవుటయి పోకంట
అం అం అందాలు నాకంట

ఆ అ అ అ అ ఆ
ఆ అ అ అ అ ఆ
అది గుంటా
ఈ ఇ ఇ ఇ ఇ ఈ
ఈ ఇ ఇ ఇ ఇ ఈ
ఇది జంటా

డొక్కలే చించడం
తుక్కుగా బాదడం పోలిసులే చేస్తారులే
ఒకటై ఇద్దరం
చక్కగా కాపురం ఈ దెబ్బతో ఉందాములే
ముద్దు నాకు పెట్టాల...ఉమ్మా
ముక్కు పచ్చదవ్వాల...హెయ్ హెయ్
మందు నేను కొట్టాల
మబ్బు మీద తేలాల
గు గు గుడివాడ బస్సెక్కు
చు చు చూసేయి నీ లక్కు

ఆ అ అ అ అ ఆ
ఆ అ అ అ అ ఆ
అది గుంటా
ఈ ఇ ఇ ఇ ఇ ఈ
ఈ ఇ ఇ ఇ ఇ ఈ
ఇది జంటా

సెక్సులో అప్సరా
లిప్సుకే టిప్సుగా ఓ ముద్దు ని అంటించవా
లుక్సులో సుందరా
బుక్సులో తొందర ఈ పూటకే తగ్గించరా
బిర్రు బిర్రు జాకెట్టు
కుర్ర పొంగు తాకట్టు
గుండె మీద లాకెట్టు
గుట్టు చూసి లాబట్టు
రై రై రాజమండ్రి రైలెక్కు...చికుచికుచు
జై జై జైలేలె ని దిక్కు

ఆ అ అ అ అ ఆ
ఆ అ అ అ అ ఆ
అది గుంటా
ఈ ఇ ఇ ఇ ఇ ఈ
ఈ ఇ ఇ ఇ ఇ ఈ
ఇది జంటా
ఏ ఏ ఏ ఏ ఏ
ఏ రోజు కారోజు
నాకుంది ఏడెళ్ళ తంట
అవ్ అవ్ అవుటయి పోకంట
అం అం అందాలు నాకంట

ఆ అ అ అ అ ఆ
ఆ అ అ అ అ ఆ
అది గుంటా
ఈ ఇ ఇ ఇ ఇ ఈ
ఈ ఇ ఇ ఇ ఇ ఈ
ఇది జంటా



రాజోలు రాజ్యలక్ష్మి పాట సాహిత్యం

 
చిత్రం: జేబుదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

రాజోలు రాజ్యలక్ష్మి
చిలకలూరిపేట శ్రీ మహలక్ష్మీ
అతడిక చాటెందుకే
తాటాకు తెర తీయవే
ఆకు చాటు పిందె చూశా
చాటు మాటు పండు చూశా
కవ్వించకే ఆ కళ్ళతో
పైటకోరె పాల పొంగు
బైట పడ్డ ముచ్చట్లొ
చీరలడిగె కన్నె సోకు
సిగ్గు పడ్డ ముంగిట్లొ
ఆ పక్క నడుముని ఏ పక్క తడమను
తళుకు బెలుకు గల తళాంగు తటకల

ఆకు చాటు పిందె చూశా
చాటు మాటు పండు చూశా
కవ్వించకే ఆ కళ్ళతో

ఒళ్ళు లేత ముంజంట
పట్టు దూది పింజంట
కట్టుకుంటె నీ జంటా
కౌగిలింతే రోజంత
సొంపులు కాజెస్తా
నీలొసోకులు నేసేస్తా
ముద్దులు పెట్టి రుద్ది రుద్ది
కసక్కు కసక్కు మనిపిస్తా
కసిగా కన్నె కొట్టి
కౌగిలి పట్టి దువ్వి దులిపేస్తా
పిల్ల రసగుల్లా
వయసల్ల టప్ప అనుకోమాకు

ఒంగోలు దొంగ మొగుడా
తాడెపల్లె గూడ రంకు మొగుడా
నా చీర నాకివ్వరా...ఆహా
నా సిగ్గు నాకుంచరా

ఆకు చాటు పిందె మీద
చాటు మాటు పండు మీద
కన్నేసినా కాయందునా
తొంగి తొంగి చూడగానె
పొంగులన్ని చిక్కేనా
కోక రైక ఎత్తుకెలితే
కోమలాంగి దక్కెనా
నారించ పులుపును
నీకెట్ట తెలపను
ఒడుకు దుడుకు గల వయ్యారి నటనగల

ఆకు చాటు పిందె మీద
చాటు మాటు పండు మీద
కన్నేసినా కాయందునా

వద్దుపోర అంటున్నా
హద్దులోనె ఉంటావా
రేపురార అంటున్నా
బుద్దిగా నువ్ ఉంటావా
పొద్దులు వాల్చేస్తా
పెదవికి ముద్దులు నేర్పేస్తా
మంచం అడిగే మల్లెల లంచం
పెట్టి వయసును గెలిచేస్తా
కంచం మరచి కౌగిటకొస్తే
కమ్మని విందే నిలిపేస్తా
అబ్బా ఏందబ్బా
దెబ్బకు దెబ్బె తీసాక

ఆకు చాటు పిందె చూశా
చాటు మాటు పండు చూశా
కవ్వించకే ఆ కళ్ళతో

ఆకు చాటు పిందె మీద
చాటు మాటు పండు మీద
కన్నేసినా కాయందునా




పోర కుయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: జేబుదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, జానకి

ఇంగపోలా మాయిమోలా
ఉంకి పుంకి ఇంకి గంకి
పోర కుయ్యా ఓ ఓ ఓ
రావే మియ్యా ఓ ఓ ఓ
నడుము చూడు నల్ల పూస
తడుముతుంటె వెన్న పూస
మడిచి చూడు మనిపూస
వరస చూసి వల వేస
గుండెకి తగిలిన అందాలు
గోడకు కొట్టిన సున్నాలు
ఇచ్చువా ఆజ ఆజ ఆజ అజ ఆజా
ఇంగపోలా మాయిమోలా
ఉంకి పుంకి ఇంకి గంకి

చిక్క కుర్ర వర్ర టిక్క
దుక్క దుప్పి లేడి దక్క
లక్కో పొంగులన్ని తొంగి చూసి
అక్కం చెక్కం చేస్తాలే
ఈ నక్కను దాటెయ్య
దానక్కను పాతిన పాట్లోనె
దానక్కను తగలెయ్య
ఆ పక్కన మండిన కాట్లోనె
నా కౌగిట పట్టయ్యా
ని గిక్కల పొగరుని గిట్లానే
ఈ చెక్కిట ముద్దియ్యా
నా చక్కెర పెదవుల గాట్లోనే
ఆజ ఆజ ఆజ ఆజ ఆజా

పోర కుయ్యా
ఇంగపోలా మాయిమోలా
ఉంకి పుంకి ఇంకి గంకి

ఇంకా ముద్దులాడ జంక
డొంక ఆల్లరాయె లంక
జింకా గంతులేసి అంతు చూసి
వెన్నెల గట్టె నేసాకా
ఆ కొండను గుద్దెయ్యా
ఈ కండలు బలిసిన కసితోనే
నా దండను వేసెయ్యా
ఈ గండరి గందరి మెడలోనే
నా మల్లెల్లు పెట్టెయ్యా
నీ నల్లని కొప్పున ఇట్లానే
నా కన్నులు కొట్టెయ్యా
నీ కైపున చోసిన ఇంట్లోనే
మరి ఆజ ఆజ ఆజ ఆజ ఆజా

ఇంగపోలా మాయిమోలా
ఉంకి పుంకి ఇంకి గంకి
పోర కుయ్యా ఓ ఓ ఓ
రావే మియ్యా ఓ ఓ ఓ




తట్టుకోలెనబ్బిగొ దూకుడు పాట సాహిత్యం

 
చిత్రం: జేబుదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

తట్టుకోలెనబ్బిగొ దూకుడు
ముట్టుకోవద్దిప్పుడు
ఆగలేనే అమ్మడు జీవుడు
అంటుకో నన్నిప్పుడు
గుములుగ దంగం గుండెల్లొ
గుబుక్కు గుబుక్కు మంటుంటె
ఎన్నల్లొ సాగాలొ ఈ పీకుడు
ఎందాక పోతుందొ ఈ లాగుడు
ఎందాక పోతుందొ ఈ లాగుడు

తట్టుకోలెనబ్బిగొ దూకుడు
ముట్టుకోవద్దిప్పుడు
ఆగలేనే అమ్మడు జీవుడు
అంటుకో నన్నిప్పుడు

మబ్బుల్లొ మెరుపు తీగ నీ వొల్లని
తబ్బిబ్బు కానీకు నా కళ్ళని
రెచ్చగొట్టి చంపొద్దు ఆ కళ్ళని
గాలికిచ్చి పంపొద్దు కౌగిళ్ళని
జాజుల్లొ సన్న పువ్వు నీ నవ్వని
తల్లోకి పుల చెట్టు నన్నల్లని
పెద్ద మాట చెప్పొద్దు నే పిల్లని
చిన్నమాట చెపుతాలె నన్నెళ్ళని
ఆ మాట చెప్పవే మోమాట పెట్టకే
ఆ కాస్త ఇచ్చేయి నాకిప్పుడూ
ఆపేయి అందాల నీ దంపుడు
ఆపేయి అందాల నీ దంపుడు

తట్టుకోలెనబ్బిగొ దూకుడు
ముట్టుకోవద్దిప్పుడు
ఆగలేనే అమ్మడు జీవుడు
అంటుకో నన్నిప్పుడు

ముట్టొద్దు నా బుజ్జి సంపెంగనీ
మూన్నాళ్ళు మూలున్న నా బెంగని
వరదల్లె నా ఈడు నే పొంగని
సరదాగ నీ కోసమే లొంగని
వంచేందుకొచ్చాను ని మొక్కని
వలచేందు కీ ముద్దుతో మొక్కని
ఏ దిక్కునొస్తాడొ సూరిడని
ఆ దిక్కునుంచాను నా నీడని
నీ పట్టు చూపిన నా గుట్టు చెదురునా
వయసొచ్చిందేనాడొ నా వొంటికి
నేనొచ్చ ఈ నాడె ని జంటకి
నేనొచ్చ ఈ నాడె ని జంటకి

తట్టుకోలెనబ్బిగొ దూకుడు
ముట్టుకోవద్దిప్పుడు
ఆగలేనే అమ్మడు జీవుడు
అంటుకో నన్నిప్పుడు
గుములుగ దంగం గుండెల్లొ
గుబుక్కు గుబుక్కు మంటుంటె
ఎన్నల్లొ సాగాలొ ఈ పీకుడు
ఎందాక పోతుందొ ఈ లాగుడు
ఎందాక పోతుందొ ఈ లాగుడు

తట్టుకోలెనబ్బిగొ దూకుడు
ముట్టుకోవద్దిప్పుడు
ఆగలేనే అమ్మడు జీవుడు
అంటుకో నన్నిప్పుడు

Most Recent

Default