చిత్రం: సుప్రీమ్ (2016) సంగీతం: సాయి కార్తీక్ నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా దర్శకత్వం: అనిల్ రావిపూడి నిర్మాత: దిల్ రాజు విడుదల తేది: 05.05.2016
Songs List:
టాక్సీ వాలా పాట సాహిత్యం
చిత్రం: సుప్రీమ్ (2016) సంగీతం: సాయి కార్తీక్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: జాస్ప్రీత్ జస్జ్ , దివ్యా కార్తీక్ టాక్సీ వాలా
ఆంజనేయుడు నీవాడు పాట సాహిత్యం
చిత్రం: సుప్రీమ్ (2016) సంగీతం: సాయి కార్తీక్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కార్తిక్, సూరజ్ సంతోష్, దీప్తి పార్ధసారధి ఆంజనేయుడు నీవాడు
బెల్లం శ్రీదేవి పాట సాహిత్యం
చిత్రం: సుప్రీమ్ (2016) సంగీతం: సాయి కార్తీక్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: సాయి చరణ్ బెల్లం శ్రీదేవి
చలో చలో పాట సాహిత్యం
చిత్రం: సుప్రీమ్ (2016) సంగీతం: సాయి కార్తీక్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కృష్ణ చైతన్య చలో చలో
అందం హిందోళం పాట సాహిత్యం
చిత్రం: సుప్రీమ్ (2016) సంగీతం: సాయి కార్తీక్ సాహిత్యం: వేటూరి గానం: యల్. వి.రేవంత్, చిత్ర (ఈ పాటను మెగాస్టార్ చిరంజీవి నటించిన యముడికి మొగుడు (1988) సినిమాలో నుండి రీమిక్స్ చేశారు దీనికి సంగీతం రాజ్- కోటి అందించగా యస్.పి. బాలు, పి.సుశీల పాడారు ) అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమ బాణం సంధ్యా రాగాలెన్నో పెదవులు తాకిన వేళా ఒళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా అందనది అందాలనిది అందగనే సందేలకది నా శృతి మించెను నీ లయ పెంచెనులే హో చలిలో దుప్పటి కెక్కిన ముద్దుల పంటలలో తొలిగా ముచ్చెమటారని ఉక్కిరి గుంటలలో దుమ్మెత్తే కొమ్మమీద గుమ్మల్లే కాయగా పైటమ్మే మానుకుంది పరువాలే దాయగా ఉసిగొలిపే రుచితెలిపే తొలివలపే హా మోటిమలపై మొకమెరుపై జతకలిపే హా తీయనిది తెరతీయనిది తీరా అది చేజిక్కినది మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే హో అందం హిందోళం హ హః అధరం తాంబూలం హ హః అసలే చలికాలం త తర తగిలే సుమ బాణం వలపే హత్తుకుపోయిన కౌగిలీ అంచులలో వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో గిచ్చుల్లా వీణమీద మృదులెన్నో పాడనా చిచ్చుల్లా హాయిమీద నిదరంతా మాయగా తోలి ఉడుకే ఒడిదుడుకై చలి చినుకై హా పెనవేసి పెదవడిగే ప్రేమలకు హే ఇచ్చినది కడు నచ్చినది రేపంటే నను గిచ్చినది అక్కరకొచ్చిన చక్కని సోయగమే హే అందం హిందోళం హ హః అధరం తాంబూలం హ హః అసలే చలికాలం హ హః తగిలే సుమ బాణం హ హః
