Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Rikshavodu (1995)

చిత్రం: రిక్షావాడు (1995)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: చిరంజీవి, నగ్మా , సౌందర్య , జయసుధ
దర్శకత్వం: కోడి రామకృష్ణ 
నిర్మాత: క్రాంతికుమార్
విడుదల తేది: 14.12.1995Songs List:నీ పెట్ట నా పుంజుని పాట సాహిత్యం

 
చిత్రం: రిక్షావాడు (1995)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువన చంద్ర 
గానం: యస్.పి. బాలు, చిత్ర

బొ బొ బొ బొ బొ బొ బొ బొ...పట్టుకో
బొ బొ బొ బొ బొ బొ బొ బొ...లగెత్తు
కాస్కో...

నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకోనీ
నీ పుంజుని నా పెట్టని జో కొట్టిపోనీ
చిక్కావే చేతుల్లొ చెమ్మ చక్కోడీ
మోతెక్కి పోవాల చేసెయ్యి దాడీ
కొగిట్లొ కరగాల నీలో నాలో వేడి

నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకోనీ
నీ పుంజుని నా పెట్టని జో కొట్టిపోనీ

కొత్తగా ఉన్నదే పిల్ల కవ్వించె నీ సోయగం
వెచ్చగా రెచ్చిపో ఇస్త కౌగిట్లొ ఆ హాయనం
సై అంటె సందిట్లొ సంతేనమ్మో
తెల్లార్లు పసి కోడి పగ్గాలమ్మో
ఈడొస్తె ఆ కోడి కూతెట్టదా
మూడొస్తె మీ కోడి మూడెత్తదా
ఆ కాస్త నువ్విస్తె ఈ కాస్త నేనిస్త
మస్సాలా జోడిస్త ఏద పెడ ఎడ పెడా

నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకోనీ
నీ పుంజుని నా పెట్టని జో కొట్టిపోనీ

అమ్మనీ జిమ్మడా ఒల్లు ఉడికెత్తి పోతుందయో
అందనీ పావడా సిగ్గు సుట్టుంత చుట్టానమ్మో
అ ఆ లు రావంట నీ పుంజుకీ
ఆ మాట తెలుసండి మా పెట్టకీ
నీ పైట పాటాలు నేర్పించదా
నా పాట నీ నోట పలికించదా
సుడిగాలి రేగాలా సయ్యాటలాడాల
సరదాలు తీరాల చేద మడా చెడా మడా

నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకోనీ
నీ పుంజుని నా పెట్టని జో కొట్టిపోనీ
చిక్కావే చేతుల్లొ చెమ్మ చక్కోడీ
మోతెక్కి పోవాల చేసెయ్యి దాడీ
కొగిట్లొ కరగాల నీలో నాలో వేడి
అర్దరాతిరోయమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: రిక్షావాడు (1995)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, సుజాత 

అర్దరాతిరోయమ్మా ఆ ముద్దు తీర్చవె బొమ్మ్మా
సద్దురేగనీకమ్మ సరి హద్దు దాటకోయమ్మా
కానిచ్చెయ్ నా కొంగు జపం
వామ్మో వాయ్యో నాకు భయం

అర్దరాతిరోయమ్మా ఆ ముద్దు తీర్చవె బొమ్మ్మా
సద్దురేగనీకమ్మ సరి హద్దు దాటకోయమ్మా

అదిరే సొగసహో యమ జోరు జోరుగుందీ
వొడికే వయసహో ఒడి బాద ఓపనందీ
నీ కల్లు వాలుతుంటె నా ఒల్లే రెచ్చిపోదా
నీ చూపు గుచ్చుకుంటె నా చీరే జారిపోదా
కల బడితే కసి కసి కాలమాగిపోదా

అర్దరాతిరోయమ్మా ఆ ముద్దు తీర్చి పోవమ్మా
సద్దురేగనీకమ్మ సరి హద్దు దాటనీ బొమ్మా

అసలే చలి చలి ఆ పైన చిలిపి తనమా
మెరుపై మహసిరి మెరిశాక జార తరమా
రావోయీ తోట మాలి సాగించెయ్ రాచకేలీ
వెచ్చంగ మీద వాలి ఇస్తాలే ముద్దు హోలీ
వొడి తడిగే వలపుల ఊయలూగి పోమ్మా

అర్దరాతిరోయమ్మా ఆ ముద్దు తీర్చవె బొమ్మ్మా
సద్దురేగనీకమ్మ సరి హద్దు దాటకోయమ్మా
కానిచ్చెయ్ నా కొంగు జపం
కాటెయ్ మంది కన్నె తనంచిక్ చిక్ చిక్లెట్ పాట సాహిత్యం

 
చిత్రం: రిక్షావాడు (1995)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

All right 
Come on baby
One more time beautiful 
చిక్ చిక్లెట్ షాక్ చాక్లెట్ జాం జాక్పాట్ 
Tit for tat, shoot at sight, sweet of it 
చిక్ చిక్ చిక్లెట్ షాక్ షాక్ చాక్లెట్ జాం జాం జాక్పాట్ 
రూప్ తేరా మస్తానా నీకు డేరా వేస్తానా 
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా 
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
కాటేసుకుందామే గిల్లి కజ్జా 
నీటేసుకోరాదా ముద్దు ముజ్జా 
హే దగ్గరైతే సిగ్గు పుట్ట దూరమైతే అగ్గి పెట్ట 
ఇద్దరైతే నిద్దరెట్టా ఓ.ఓ.ఓ.ఓ. 
పద్దు పేర హద్దు పెట్ట ముద్దు మీద ముద్దు పెట్ట 
అదిరేయ్ అల్లరట్టా ఓ.ఓ.ఓ.ఓ. 

హే రూప్ తేరా మస్తానా నీకు దేరా వేస్తానా 
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా 

All right పం చికిపం బేబి హే 
come on beautiful baby వావ్
ఏయ్ షేక్ పిల్ల షేక్ come on 
బుగ్గ పండు సిగ్గు చార పక్క పాలు పంచదార 
ఉక్కపోత పంచుకోరా వెరీ గుడ్డు వెరీ గుడ్డు 
కుర్ర పిట్ట గర్రిగోల గవ్వలిస్తే కాకిగోల 
కన్నుగొట్టి కాకలేల వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ 
పడుచు అందాలు పట్టుకో పట్టుకో 
చురుకు ప్రాయాలు చుట్టుకో చుట్టుకో 
గడుసు కౌగిళ్ళు గడిగా కట్టుకో 
సొగసు పొత్తిల్లు గుట్టుగా ముట్టుకో 
నడమొక లేసు నడకలే నైసు తకధిమి తాళమే ఓ.ఓ.ఓ. 
అడగకు బాసు అలిగితే ఫేసు రగడలో రాగమే ఓ.ఓ.ఓ. 
లొట్టె పిట్టకొచ్చె రెక్కలెపుడో గుట్టు చప్పుడయ్యే గుండెలో 
బొడ్డు పెట్టుకున్న ఒళ్ళు ఎప్పుడో కట్టుజారిపోయె 
కోకలో ఏ.ఏ.ఏ.ఏ.ఏ... ఏ.ఏ.ఏ.ఏ.ఏ... 
హే కోమలాంగి కన్నుగొట్ట కొండ గాలి ఈలగొట్ట 
కోడిపుంజు కొక్కొరొక్కొ ఓ.ఓ.ఓ.ఓ. 
అందగాడు ఆశ పెట్ట చందమామ దోచి పెట్ట 
చక్క రాయి చెక్కిలెందుకో ఓ.ఓ.ఓ.ఓ. 

రూప్ తేరా మస్తానా నీకు డేరా వేస్తానా 
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా 
ఈడగొట్ట ఈడు గుడ్డే ఆడగొట్ట 
సక్కు బుడ్డి ముట్టుకుంటే మూడు పుట్టె వెరీగుడ్ వెరీగుడ్ 
గాజు పిట్ట గుచ్చుకుంటే హుక్కు పిట్ట నొక్కుకుంటే 
హక్కు పుట్టి హత్తుకుంటే వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ 
పులకరింతల్లో పూనకలు పూనకాలు 
చిలిపి గంతుల్లో హానలూలు హానలూలు 
సొగసిపోతున్న సోయగాలు నాకు చాలు 
వలచి వస్తుంటే వేయకుము వాయిదాలు 
పెదవుల పొత్తు మధువులో మత్తు 
కిస్సులయ్య కీర్తనే ఓ.ఓ.ఓ. 
చెలి కసరత్తు చేతికి తాయెత్తు సఖి సుఖా జాతనే ఓ.ఓ.ఓ. పట్ట పగలొచ్చె చుక్కలెపుడో వెన్నెలంత వేడి ఎండలో 
పిట్ట కొట్టిపోయె పిందెలుపుడో బిగ్గు పెట్ట రావె పండుతో ఏ.ఏ.ఏ.ఏ.ఏ... ఏ.ఏ.ఏ.ఏ.ఏ... 
తప్పు అంటే తప్పుకోవు ఒప్పుకుంటే ఊరుకోవు 
చెప్పుకుంటే సిగ్గులాగు ఓ.ఓ.ఓ.ఓ. 
హే దక్కమంటే నిగ్గుతావు అక్కరంటే రక్కుతావు 
పక్క నాకు పూల రేవు ఓ.ఓ.ఓ.ఓ. 

హే రూప్ తేరా మస్తానా నీకు డేరా వేస్తానా 
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా 
కాటేసుకుందామే గిల్లి కజ్జా నీటేసుకోరాదా ముద్దు ముజ్జా 
హే దగ్గరైతే సిగ్గు పుట్ట దూరమైతే అగ్గి పెట్ట 
ఇద్దరైతే నిద్దరెట్టా ఓ.ఓ.ఓ.ఓ. 
పద్దు పేర హద్దు పెట్ట ముద్దు మీద ముద్దు పెట్ట 
అదిరేయ్ అల్లరట్టా ఓ.ఓ.ఓ.ఓ.
దేవుడైన జీవుడైన పాట సాహిత్యం

 
చిత్రం: రిక్షావాడు (1995)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు

ఓల్ అంధ్రా సీడెడ్ నైజాం రిక్ష బాబుల్ కి
నమస్కారం..ఆదాబర్సె...నమస్తె అన్నా
ఈ రిక్స్గా వాడంటె ఎవరనుకుంటున్నరురా

కంద బలం గుండె బలం కాలి బలం
కష్ట బలం లేదు భయం మాకు జయం...1 2 3 4

దేవుడైన జీవుడైన రిక్ష వాడురా
భారతాన కృష్ణుడేమి చేసినాడురా
ఆకశాన సూరి బాబు రిక్ష వాడురా
నిఘ్టు రిక్ష చందమామ తొక్కుతాడురా
లోడే ఏస్కో డవుతే తీస్కో
షాలిబండ గోలుకొండ ట్యాంకుబండు గట్టుగుండ
పంజగుట్ట ఎర్రగడ్డ...1 2 3 4
గల్దీకా నాం గాడి హై
చెమటోడిస్తె దోతీ హై
గల్దీకా నాం గాడి హై
చెమటోడిస్తె దోతీ హై
టీ ఓ చాయీ ఎయ్ రా భాయీ
పాలకొల్లు మొగలతూరు పొద్దుటూరు గిద్దలూరు
చింతలూరు బంతలూరు బరె బరె

కలేగి కడుపున కాలెట్టి గడిపిన
కలాలు చెల్లెనురా
గతం చూడా బోలో టాటా
నీలోని కండలు నీకున్న అండలు
బంగారు కొండలు రా చలో రాస్తా అదే నాస్తా
దేశమంటె మట్టి కాదు దేవుడంటె రాయి కాదు
సట్టు వున్న వాడికంటె సొత్తు ఏది రా
నిన్నదేంటొ రేపు అన్న
కాలమన్న చక్రమున్న నీ రదాని కింక దారి లేదురా
చమురుకొద్ది దీపం వెలుగు గొప్పవాల్ల కోటల్లో
చంత కొద్ది బతుకే వెలుగు పేద వాల్ల పేటల్లో
బస్సు కాడ రైలు కాడ
మంటి కాడ ఇంటి కాడ
కాని నాడ రేవు కాడ....1 2 3 4

దేవుడైన జీవుడైన రిక్ష వాడురా
భారతాన కృష్ణుడేమి చేసినాడురా
ఆకశాన సూరి బాబు రిక్ష వాడురా
నిఘ్టు రిక్ష చందమామ తొక్కుతాడురా

కొర మీను బొంబిడాయి పిట్ట పరుగు మట్టగుడిశా
కొర మీను బొంబిడాయి పిట్ట పరుగు మట్టగుడిశా

తెల్లోరి రాజ్యం తెలారి పోయెను రాటనాల చక్రముతో
జాతి గెలుపే గాంధి గెలుపు
ఉన్నోల్ల గారం లేనొల్లు తీర్చెను
రిక్షాల చక్రంతో
చలో వీరా జతే రా రా
వున్న వాల్ల ఉబ్బరాలు లేని వాల్ల నిబ్బరాలు
సాగవింక అంతరాలు సాగిపొమ్మురా
పేగుమంట కన్న వాల్లు భోగి మంట లేదు అంట
ఉప్పు గంజి పాయసాలు మాకు చాలు రా
దూపెలన్ని రాళ్ళపాలే పేద వాల్ల మేడల్లో
నూకలుంటె లోటె లేదు పేద వాల్ల వాడల్లో
స్కూలు కాడ వయసు గారి హాలు కాద
రేషనోల్ల స్క్రూలు కాద వోట్ల కాడ

దేవుడైన జీవుడైన రిక్ష వాడురా
భారతాన కృష్ణుడేమి చేసినాడురా
ఆకశాన సూరి బాబు రిక్ష వాడురా
నిఘ్టు రిక్ష చందమామ తొక్కుతాడురా
లోడే ఏస్కో డవుతే తీస్కో
షాలిబండ గోలుకొండ ట్యాంకుబండు గట్టుగుండ
పంజగుట్ట ఎర్రగడ్డ...1 2 3 4
గల్దీకా నాం గాడి హై
చెమటోడిస్తె దోతీ హై
గల్దీకా నాం గాడి హై
చెమటోడిస్తె దోతీ హై
టీ ఓ చాయీ ఎయ్ రా భాయీ
పాలకొల్లు మొగలతూరు పొద్దుటూరు గిద్దలూరు
చింతలూరు బంతలూరు....
పాపా ఎదిరింపా పాట సాహిత్యం

 
చిత్రం: రిక్షావాడు (1995)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు


పాపా ఎదిరింపాఎందబ్బా టకు చికుదెబ్బ పాట సాహిత్యం

 
చిత్రం: రిక్షావాడు (1995)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

ఎందబ్బా టకు చికుదెబ్బ 
ఓ యబ్బా ఒలపుల బాబ్బా 
నీ చూపే మధనుడి విల్లంబా
హోషియా లవ్ షికార్
సై రబ్బా చకుముఖి దెబ్బా
వెయ్ రబ్బా పువ్వుల పుబ్బా
నీ షేపే సెంటర్ జగదాంబా
మేరీ జాన్ లవ్ తుఫాన్
సభరనమయవలుసాను మత్తేభ

చిరునామా తొలిప్రేమ నాదైతే ఐ లవ్ యు
అలివేణి మృదుపాని నావైతే ఐ కిస్ యు
మహారాజు నావాడని చిలకమ్మా చిటికేసే
ఆవురన్న వయసు వరస తెలిసెను 
అవిరైన సొగసు ఎగసి కురుసెను 
శృంగార వాకిళ్లలో
బంగారు కౌగిళ్ళలో
ఓసి మనసా ఓస్ ఓస్ మనసా
నీకు తెలుసా కిస్ మిస్ పనసా
లేత వయసా లే లే వయసా
నాకు వరసా నువ్వే పురుష
యాంగేజి రంగావల్లుల్లో

సై రబ్బా చకుముఖి దెబ్బా
వెయ్ రబ్బా పువ్వుల పుబ్బా
నీ షేపే సెంటర్ జగదాంబా
మేరీ జాన్ లవ్ తుఫాన్

నెలరాజు నీ శ్రీమతి ఎవరంటూ నిలదీసే
కోకిలమ్మ కొసరి శుభము పలికెను
కొమ్మచాటు చిలిపి చిలక పిలిచెను
సాయంత్ర మంత్రాలతో
సంపెంగ ధూపాలతో
బావ మధన బంతిపూల భజన
పైట గురిలో బాణం భజన
భామ లలన బంతులాట వలన
బొమ్మ తగిలి బజ్జోగలనా
టీనేజీ మోజు పూలల్లో...

ఎందబ్బా టకు చికుదెబ్బ 
వెయ్ రబ్బా పువ్వుల పుబ్బా
నీ చూపే మధనుడి విల్లంబా
హోషియా లవ్ షికార్
సభరనమయవలుసాను మత్తేభ

Most Recent

Default