చిత్రం: నిజం (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ నటీనటులు: మహేష్ బాబు, రక్షిత, గోపిచంద్, రాశి దర్శకత్వం: తేజా నిర్మాత: తేజా విడుదల తేది: 23.05.2003
Songs List:
చందమామ రావే పాట సాహిత్యం
చిత్రం: నిజం (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష చందమామ రావే
రత్తాలు రత్తాలు పాట సాహిత్యం
చిత్రం: నిజం (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష రత్తాలు రత్తాలు
నీలో ఉన్నది పాట సాహిత్యం
చిత్రం: నిజం (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష నీలో ఉన్నది
ఛి ఛి అంటే పాట సాహిత్యం
చిత్రం: నిజం (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష ఛి ఛి అంటే
దండకం పాట సాహిత్యం
చిత్రం: నిజం (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: గోపీచంద్ , గంగాధర్ శాస్త్రి దండకం
ఇలాగె ఇలాగే పాట సాహిత్యం
చిత్రం: నిజం (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష ఇలాగె ఇలాగే
కాకులు దూరని పాట సాహిత్యం
చిత్రం: నిజం (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి.పట్నాయక్, రవివర్మ కాకులు దూరని
అభిమన్యుడు కాడు వీడు పాట సాహిత్యం
చిత్రం: నిజం (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: బృందం గాయని గాయకులు అభిమన్యుడు కాడు వీడు అర్జునుడు కాడు ప్రజలందరిలోన ఒకడు సామాన్యుడు వీడు అభిమన్యుడు లాగ వీడు అర్ధ జ్ఞాని కాడు అర్జునుడికి ఆనాడు శ్రీక్రిష్ణుడు తోడు ఎవ్వరండ లేదు ఒంటరైతే కాడు వీర మాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు అమ్మ జీవితం తోడు అసలు ఓడిపొడు ఎంత శత్రువైనా అంతు తేల్చుతాడు శక్తి ఉంది యుక్తి ఉంది గుండె నిండా ధమ్ము ఉంది అస్త్రం ఉంది లక్ష్యం ఉంది మొక్కవోని దీక్ష ఉంది అగ్గి పిడుగు వీడు సామన్యుడు కాడు దెబ్బ తిన్న పులిలా ఇక దూకుతాడు అభిమన్యుడు కాడు వీడు అర్జునుడు కాడు ప్రజలందరి లోన ఒకడు సామన్యుడు వీడు అభిమన్యుడు లాగ వీడు అర్ధ జ్ఞాని కాడు అర్జునుడికి ఆనాడు శ్రీక్రిష్ణుడు తోడు ఎవ్వరండ లేడు ఒంటరైతే కాడు వీర మాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు
చర చర పాట సాహిత్యం
చిత్రం: నిజం (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఉష, మూర్తి చర చర
రంగు రంగుల పాట సాహిత్యం
చిత్రం: నిజం (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి.పట్నాయక్ రంగు రంగుల