చిత్రం: జండాపై కపిరాజు (2014) సంగీతం: జి. వి.ప్రకాష్ కుమార్ నటీనటులు: నాని, అమలాపాల్, రాగిణి ద్వేది , శివబాలాజీ దర్శకత్వం: సముద్రఖని నిర్మాత: కె.యస్. శ్రీనివాసన్ విడుదల తేది: 21.03. 2015
Songs List:
ఇంతందంగా ఉందా లోకం పాట సాహిత్యం
చిత్రం: జండాపై కపిరాజు (2014) సంగీతం: జి. వి.ప్రకాష్ కుమార్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: జావేద్ అలీ, షాశా, జి. వి.ప్రకాష్ కుమార్ ఇంతందంగా ఉందా లోకం ఎటుపోయిందో మాయా మైకం అసలెవరని నేనెవరని కలిశావిలా నన్ను జత చేరగా ఇటు రమ్మని పిలిచావిలా ఎదను ఓ ప్రేమా... ఓ ప్రేమా... నీదేలే నా జన్మ ఇంతందంగా ఉందా లోకం ఎటుపోయిందో మాయా మైకం ఓ గుండె లోతులో ఎండవేడిని నీవు తాకగా నిండు పౌర్ణమి నీ వరాలతోడు నాకు పూల మాసమే ఇన్ని నాళ్ళు వేచివున్న ఇందుకోసమే ఓ ప్రేమా... ఓ ప్రేమా... నీదేలే నా జన్మ ఇంతందంగా ఉందా లోకం ఎటుపోయిందో మాయా మైకం అసలెవరని నేనెవరని కలిశావిలా నన్ను జత చేరగా ఇటు రమ్మని పిలిచావిలా ఎదను ఓ ప్రేమా... ఓ ప్రేమా... నీదేలే నా జన్మ ఇంతందంగా ఉందా లోకం ఎటుపోయిందో మాయా మైకం
Don't Worry Be Happy పాట సాహిత్యం
చిత్రం: జండాపై కపిరాజు (2014) సంగీతం: జి. వి.ప్రకాష్ కుమార్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: జై శ్రీనివాస్, ప్రియా హిమేష్ Don't Worry Be Happy
రాజాధి రాజా పాట సాహిత్యం
చిత్రం: జండాపై కపిరాజు (2014) సంగీతం: జి. వి.ప్రకాష్ కుమార్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: హేమచంద్ర రాజాధి రాజా
తెలిసినది పాట సాహిత్యం
చిత్రం: జండాపై కపిరాజు (2014) సంగీతం: జి. వి.ప్రకాష్ కుమార్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: హరిచరణ్, సైందవి తెలిసినది
గీతా వెర్సెస్ పాట సాహిత్యం
చిత్రం: జండాపై కపిరాజు (2014) సంగీతం: జి. వి.ప్రకాష్ కుమార్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: హరిచరణ్ గీతా వెర్సెస్
Janda Pai Kapiraju (2015)
Palli Balakrishna
Monday, March 19, 2018
