Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "M.V.V.satyanarayana"
Sankarabharanam (2015)



చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
నటీనటులు: నిఖిల్ సిద్దార్ధ్, నందిత రాజ్, అంజలి
కథ, మాటలు: కోన వెంకట్
దర్శకత్వం: ఉదయ్ నందనవనం
నిర్మాత: ఎమ్.వి.వి.సత్యనారాయణ
విడుదల తేది: 04.12.2015



Songs List:



బన్నో రాణి పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: రాహుల్ సిప్లిగంజ్ 

బన్నో రాణి



దారు పీలే బ్రో పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: సిరాశ్రీ 
గానం: బాబా సెహగల్ 

దారు పీలే బ్రో



డింగ్ డాంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: నూతన మోహన్, హేమచంద్ర 

డింగ్ డాంగ్



ఘంటా పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: ఉమా నేహా 

ఘంటా 



రాక్ యువర్ బాడీ పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: యస్. థమన్ 

రాక్ యువర్ బాడీ



సంగీత్ పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: రాహుల్ నంబియార్ , లిప్సిక 

సంగీత్ పాట



తూరుపే పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: కార్తిక్, రమ్యా బెహ్రా 

తూరుపే

Palli Balakrishna Sunday, March 24, 2019
Neevevaro (2018)

చిత్రం: నీవెవరో (2018)
సంగీతం: ప్రసన్  ప్రవీణ్, అచ్చు రాజమణి, శ్యామ్
సాహిత్యం: శ్రీజో
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: ఆది పినిశెట్టి, తాప్సి పన్ను, రితిక సింగ్
దర్శకత్వం: హరినాథ్
నిర్మాత: ఎమ్.వి.వి.సత్యన్నారాయణ
విడుదల తేది: 24.08.2018

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ
ప్రాణం కదిలించిందే నీ స్వరం
అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం, నీ వరం
ఒక మాయ నీ పరిచయం … ఓ ఓ ఓ ఓ

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా..

మాటే విననీ మనసెగిరిపోనీ
చెలిమే రెక్కలివ్వగా
నీకే తెలియదంటున్న
నిజమే లోకం చూడగా
సందేహం వీడనీ
ఈ మాయే మదిలో నిండనీ
సంతోషం పొంగనీ
నీ హృదయం నీలో లేదనీ

ఓ మాటల్లోనే, మోమాటం కరిగించి
నిన్నూ నన్నూ స్నేహం పెనవేసింది
అలావాటే లేదుగా అడిగేది కాదుగా
ఈ వింతల వేడుక చెలిమికి ఋజువేగా
ఎన్నో ఊహల్లో మన ఉనికే వెతికానే
నువ్వే ఎదురైతే
ఆ ఏకాంతంలో నాలో మౌనం మోగదే

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ

ఏ చోటున్నా నను నీలో చూస్తున్నా
నువులేవన్నా తలపే చెరిపేస్తున్నా
అడుగడుగే చీకటై నిశిలో ముంచేసినా
నీ రాకే వేకువై నను నడిపెను ప్రేమా
నీతో క్షణకాలం కలకాలంలా ఉందే
అందం ఆనందం కలగలిపి చూపిస్తున్నా
అద్దం మన కథే!

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ
ప్రాణం కదిలించిందే నీ స్వరం
అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం, నీ వరం
ఒక మాయ నీ పరిచయం … ఓ ఓ ఓ ఓ
వెన్నెలా.

Palli Balakrishna Friday, January 25, 2019
Abhinetri (2016)


చిత్రం: అభినేత్రి (2016)
సంగీతం: విశాల్ మిశ్రా
సాహిత్యం: శ్రీజో
గానం: శ్వేతామోహన్
నటీనటులు: ప్రభుదేవ, సోనూసూద్, తమన్నా
దర్శకత్వం: విజయ్
నిర్మాత: ఎమ్. వి. వి. సత్యన్నారాయణ
విడుదల తేది: 07.10.2016

ప్రపంచమంత నా వశం
పదాలు రాని సంబరం
మనస్సుకే ఇదో వరం
జీవించనా ప్రతీ క్షణం
రంగులదీ రధం
పలికెను స్వాగతం
నను నేడు చేరమంది అంబరం
పరుగిడనీ పధం
ఇదికద జీవితం
ఆ ఏడురంగులోన ముంచె సంతోషం

రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే
రంగ్ రంగ్ రంగా రే రం... గ్
రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే రంగ్

ఓ రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే
రంగ్ రంగ్ రంగా రే రం... గ్
రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే రంగ్

ప్రపంచమంత నా వశం

తారల్లో వెన్నెలై నా చుట్టు వెలగాలి
నా నీడ జాడలో ఆ సూర్యుడు తిరగాలే
తారల్లో వెన్నెలై నా చుట్టు వెలగాలి
నా నీడ జాడలో ఆ సూర్యుడు తిరగాలే
చిలిపితనం సగం చిరునగవే జగం
కలలన్ని చేరు తీరమే నిజం
మనసున ఈ స్వరం
తెలిపిన సంతకం
ఈ గుండె నుండి పొంగుతున్న సంగీతం


రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే
రంగ్ రంగ్ రంగా రే రం... గ్
రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే రంగ్

ఓ రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే
రంగ్ రంగ్ రంగా రే రంగ్
రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే రంగ్

ప్రపంచమంత నా వశం

ప్రపంచమంత నా వశం
పదాలు రాని సంబరం
మనస్సుకే ఇదో వరం
జీవించనా ప్రతీ క్షణం
రంగులదీ రధం
పలికెను స్వాగతం
నను నేడు చేరమంది అంబరం
పరుగిడనీ పధం
ఇదికద జీవితం
ఆ ఏడురంగులోన ముంచె సంతోషం

రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే
రంగ్ రంగ్ రంగా రే రం... గ్
రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే రంగ్

ఓ రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే
రంగ్ రంగ్ రంగా రే రంగ్
రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే రంగ్


*********  **********   **********


చిత్రం: అభినేత్రి (2016)
సంగీతం: సాజిద్-వాజిద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: గీతామధురి

డాన్స్ చెయ్ మాజాగా శ్రీదేవి లాగా
డాన్స్ చెయ్ మాజాగా
ఆయె అయ్యో సుకు సుకు శ్రీదేవి లాగా
ఆయె అయ్యో సుకు సుకు బాలీవుడ్ కె నే మహా రాణి బాక్సాఫీస్ కు కొడతా బోణి
అరేయ్ మస్త్ మస్త్ ఫుల్ జబర్దస్త్ జవాని కానీ
బెయ్ బే
బెయ్ బే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
డాన్స్ లైక్ ఎ సుక్కు సుక్కు
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆయె అయ్యో సుకు సుకు
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
సింగ్ లైక్ ఎ సుక్కు సుక్కు
మనీ మనీ మనీ
అయస్కాంత మేధో పుట్టింది నా లాగా
కన్నే తిప్పకుండా కనికట్టే చేస్తాగా
బ్యూటీ గున్న పేల్చే బుల్లెట్ నేనే గా
దిల్లే కొల్ల గొట్టేస్తా ఖుషి ఖుషిగా
సుక్కు

ఓ ఓ ఓ ఓ ఓ ఓ
డాన్స్ లైక్ ఎ సుక్కు సుక్కు
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆయె అయ్యో సుకు సుకు
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
సింగ్ లైక్ ఆ సుక్కు సుక్కు

అందంగా కనిపిస్తున్న ఎవ్వరికందను
అల్లే వేదం చెబుకున్నా నా మొదలయ్యే కథను
ఎండా వాన ఏకమయ్యే హరివిల్లయ్యాను
నాలో కలనే నవ్విస్తాను ఖుషి ఖుషిగా
సుక్కు
డాన్స్ చెయ్ మాజాగా  శ్రీదేవి లాగా

ఓ ఓ ఓ ఓ ఓ ఓ
డాన్స్ లైక్ ఎ సుక్కు సుక్కు
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
అయ్యాయ్యో సుకు సుకు
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
సింగ్ లైక్ ఆ సుక్కు సుక్కు


*********   **********   *********


చిత్రం: అభినేత్రి (2016)
సంగీతం: సాజిద్-వాజిద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నకాష్ అజిజ్

హాట్ హాట్ ఊరిలో
హాట్ హాట్ రోడ్ లో
షార్ట్ స్కర్ట్ లో కన్నీఫర్
డిష్యుం డిష్యుం సౌండ్ లేదు
బ్లడ్ కూడ కాన రాదు
అందమెట్టి గుద్దినావే
ఘుమ్ ఘుమ్ ఘుమ్

హే చంపినాదే పైకి పంపినాదే
నీ ఓర చూపు సైనాయిడ్
లవ్ యూ చెప్పి మళ్ళి నాలో ప్రాణమా
నింపుకోవే బుజ్జికొండే
హే నడుమొంపే స్మైలీలా
నాకు ఓకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్  బెక్ హం బేబీ

చల్ మార్

లవ్ ఫీలే ఉంది కదా
నో బాలే వెయ్యకలా
నీ హార్ట్ కె ఒక కర్టేయిన్ వేసి మూసేయకే
ఛి పో చిరాకేలా లైట్ తీసుకో మధుబాలా
ఐ లవ్ యూ చెప్పడానికిన్ని మంతనాలా
పడిపోదాం పడి పైకి లేద్దాం
మళ్ళి మళ్ళి లవ్ లో పడిపోదాం
రాయే పిల్లా జోడి లవ్ బర్డ్స్ మనమై
మబ్బులన్ని టచ్ చేద్దాం

ఏయ్ నడుమొంపే స్మైలీ లా
నాకు ఓకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్  బెక్ హం బేబీ

చల్ మార్

రొమాంటిక్ కృష్ణున్నే లవ్ మేజిక్ చేస్తానే
నా రాసలీల రాద్దువు నువ్వేనే
నీ చూపు మాన్సూన్ సహారాల ఉన్నానే
నా గుండె ఝల్లు వాన జల్లు నువ్వేనే
ఫుల్ మూన్ లో రంగు రెయిన్బో లా
జిల్ జిగేల్ మన్నావే
రోడ్ సైడు టీ కొట్టు బోయిలర్ లా
నన్ను హీట్ ఎక్కించావే

ఏయ్ నడుమొంపే స్మైలీ లా
నాకు ఓకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్  బెక్ హం బేబీ

చల్ మార్


*********   **********   *********


చిత్రం: అభినేత్రి (2016)
సంగీతం: విశాల్ మిశ్రా
సాహిత్యం: శ్రీజో
గానం: కార్తీక్

ఆకాశంలో రంగులన్ని

Palli Balakrishna Thursday, July 27, 2017
Luckkunnodu (2017)


చిత్రం: లక్కున్నోడు (2017)
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, అచ్చు రాజమని
సాహిత్యం: జి. గీతా పోనిక్, శ్రీజో
గానం: అద్నాన్ సామీ, ప్రవీణ్ లక్కరాజు
నటీనటులు: మంచు విష్ణు, హన్షిక మొత్వాని
దర్శకత్వం: రాజ్ కిరణ్
నిర్మాత: యమ్.వి.వి.సత్యన్నారాయణ
విడుదల తేది: 26.01.2017

ఆ ఊరు వాడ మోగిపోయే నవ్వక మొకరా
ఒక్కరైన ఊరుకోరే ఇదేమి జాతర
మొక్కుకున్నా నే మొక్కుకున్నా
రాత మాత్రం మారుతుందా
టేస్ట్ నీకే టేస్ట్ పెగ్గు టేస్ట్ పాస్
మార్కులిచ్చే లైఫ్ లాగాలా
షి వాట్ ద ఎఫ్ రా

ఆ లక్ దేవతొచ్చి నిదర లేపుతుండగా
కర్మకాలి కళ్ళు కోమాలోకి జారేగా
నిచ్చెనెక్కుతుంటే పాము పక్కనుండేలా
నా దిమ్మ దిరిగే ట్విస్ట్ లేంటిలా
మా నాన్న తిట్లకానకట్ట వెయ్యలేనుగా
గింజుకుంటే చేతకాదు మారిపోముగా
ఆవగింజ సైజులో అదృష్టముండగా
అంబాని అల్లుడవ్వడం ఎలా హ
పేరుకేమో లక్కు ఉంది
కాని నాకే దక్కనంది
అందినట్టే చేతికంది అందకుండ
జారిపోయే లైఫ్ లాగాలా

షి వాట్ ద ఎఫ్ రా

నాకు పెద్ద కోరికంటు లేదుదేవుడా
మంచి లక్ నీడలాగ వెంటపెట్టరా
తెల్లవారే లోపు కింగ్ నయ్యేటట్టుగా
తదాస్తు అనక తూలిపోకురా
చెవిలో చెప్పే జ్యోష్యామంత జోకు కాదురా
రాహు కేతు తోటి నాకు సెల్ఫీలేంటిరా
చిటికేలోనే లైఫ్ లైన్ చక్కబెట్టావా
నువ్వు తలచుకుంటే దేనికే కదా
నీకు నాపై జాలి లేదా
వేరే రూటే మార్చరాదా
లక్కునంత దాచిపెట్టి కచ్చితంగ
తాట తీసే లైఫ్ లాగాలా

షి వాట్ ద ఎఫ్ రా




**********   *********  **********



చిత్రం: లక్కున్నోడు (2017)
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, అచ్చు రాజమని
సాహిత్యం: జి. గీతా పోనిక్, శ్రీజో

ఆఁ ఐసలగావ్ ఐసలగావ్
దిల్పే లగావ్ జోర్సే లగావ్
బాబు సెగ తాకెనుగా
గుండెలపై దుంపతెగ
మిల్కీ స్కిన్ టోన్ పాప
మత్తెక్కించే షేప్ బాగా
రచ్చ రచ్చ లేపెనుగా
లాగుతుంటే లిప్పు తెగా
ఓయ్ ముందెనక చూడానిక
మిస్సు రెడీగున్నదిగా
బండినెక్కి స్పీడ్ పెంచి
దూసుకేల్తా డడ్డర డడ్డర డా

పప్ప పపర పపర పప (6)

నానా రకాలుగా నడుం తిప్పేశానంటే
గుండె ఒక్కోసారి బీటే మిస్సై పోతుందే
నిన్నే ఎలాగోలా నెగ్గాలంటే ఇట్టాగే
ఎగబడి కన్నేగీటి గిర్రా గిర్రా చుట్టాలే
కుదురే లేదనక పసిడి పాలపిట్ట
పదపద మంటూ ఇట్టా ముస్తాబయ్యిందే
అదిరే కోడి పెట్టా ముసుగే తీసేనటా
ఇప్పుడిక తాడో పేడో తేలేదేట్టాగే

పప్ప పపర పపర పప (6)

హే యారో యు మై హీరో
దిల్ సే జట్కా మారో
ఈ ప్యారి నీదే లేరో
రెచ్చే రేపే సైగల్ కరో
చూపే తుపాకిలో తూటా లాగ పేలిందే
నాలో అడో ఇడో సుర్రంటున్నా బాగుందే
హే పేలే పటాసుకి పైటే వేసినట్టుందే
పదమరి సరా సరా నిప్పే పుట్టించేద్దామే
దుడుకు దూకుడుకి దొరికేనే చిలికి
సరసర సిగ్గు ఎగ్గూ శివాలెత్తాయే
అసలే పూల బుట్టా అందుకే ముద్దులెట్టా
ఇకమరి అడ్డే తీసి ఆదాగించాలే

పప్ప పపర పపర పప (8)

Palli Balakrishna Wednesday, July 26, 2017

Most Recent

Default