చిత్రం: రన్ రాజా రన్ (2014)
సంగీతం: గిబ్రాన్
నటీనటులు: శర్వానంద్, సీరత్ కపూర్
దర్శకత్వం: సుజిత్
నిర్మాతలు: ఉప్పలపాటి ప్రమోద్, వి. వంశీ కృష్ణారెడ్డి
విడుదల తేది: 01.08.2014
Songs List:
బుజ్జిమా బుజ్జిమా పాట సాహిత్యం
చిత్రం: రన్ రాజా రన్ (2014)
సంగీతం: గిబ్రాన్
సాహిత్యం: శ్రీమణి
గానం: గోల్డ్ దేవరాజ్
అనగా అనగనగా అమ్మాయుందిరా
అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా
అనగా అనగనగా అమ్మాయుందిరా
అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా
బెత్తెడంటి నడుము పిల్ల పుత్తడి బొమ్మ రా
గోళీల్లాంటి కళ్లతోటి గోల్ మారు పోరి రా
హేయ్ ఘాగ్ర చోళి వేసుకున్న ఆగ్రా తాజ్ తాను రా
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దిల్వాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బుల్బుల్లి
చలాకీ.. పరిందా కావాలా మిరిందా
బుజ్జి మేక చేతనున్న కన్నె పిల్లలా
బుల్లి అడుగులేసె బుజ్జి కుక్క పిల్లలా
బుజ్జి బుజ్జి బుగ్గలున్న టెడ్డీ బేరులా
బుజ్జి బుజ్జి మాటలాడు చంటి పాపలా
హేయ్ అచ్చంగా అందంగా దోస్తీ చేసే మస్తాని
సాయంత్రం రమ్మంది వెళ్ళి మళ్ళీ వస్తానే
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దిల్వాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బుల్బుల్లి
రూపంలో.. ఏంజెల్ రా కోపంలో.. డేంజర్ రా
ముక్కు మీద కోపమున్న తిక్క పిల్ల రా
ముక్కుసూటి మాటలాడు కొంటె పిల్ల రా
తియ్యనైన పాటపాడు హమ్మింగ్ బర్డు రా
పంచులేసి పరువు తీసె బబ్లి గర్లు రా
లడాయే వచ్చిందో లడికి భలే హుషారే
బడాయే కాదంట మేరే బాత్ సునోరే
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి
అనగా అనగనగా అమ్మాయుందిరా
అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దిల్వాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బుల్బుల్లి
కోమ కోమ పాట సాహిత్యం
చిత్రం: రన్ రాజా రన్ (2014)
సంగీతం: జిబ్రాన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కునాల్ గంజవాల, యజిన్ నజర్
కోమ కోమ కోమ
యెహ్ హై ప్రేమ కోమ
దిల్లు ఫుజియమ
ధదెల్ అంతు పెలింధె
క్య కియ్యరె భమ
హొ గయ హుంగమ
ధిమ్మ థిరిగి బొమ్మ
ఉల్తా పుల్త అయ్యింధె
ల ల ల లుచ్క్య్ చంచె
ల ల ల లొవెల్య్ త్రంచె
పిల్ల నీవల్లె చెస్థున
గాల్లొ గంగ్నం దంచె
బూం బూం ఇట్స్ క్రేస్య్ టైం
బూం బూం ఇట్స్ కొజ్య్ టైం
బూం బూం మన్ మర్జీ టైం
వన్ మోర్ టైం, వన్ మోర్ టైం
బూం బూం ఇట్స్ పార్టి టైం
బూం బూం ఇట్స్ ఫ్రీక్య్ టైం
బూం బూం మన్ మస్తి టైం
ఒనె మొరె టైం, ఒనె మొరె టైం
ఏ బీ సి రానె రాదు
123 గురుతే లేదు
ఎల్కెగి పిల్లొన్నయిపోయ
ఏ టి ఎం పించోడె అయిన
మెమోరి లొ లేనె లేదు
అంత ఎల్ య వి మాఫీ
నించున్న చోటె
కంచు స్టేచ్యూ ల ఫ్రీజ్ అయ్యేల
లవ్లీ డేంగర్ లొ పడిపోయ
ఐస హై టెన్షన్ తీగై
నన్ను ఆల్ రౌండు లొక్కుప్ చేసి
ఫ్యుసే పీకెసావమ్మాయా…
బూం బూం ఇట్స్ క్రేస్య్ టైం
బూం బూం ఇట్స్ కొజ్య్ టైం
బూం బూం మన్ మర్జీ టైం
వన్ మోర్ టైం, వన్ మోర్ టైం
బూం బూం ఇట్స్ పార్టి టైం
బూం బూం ఇట్స్ ఫ్రీక్య్ టైం
బూం బూం మన్ మస్తి టైం
ఒనె మొరె టైం, ఒనె మొరె టైం
పర్ఫ్యుం సముద్రం లొన
ఫ్రీకీ గ స్కూబా దైవింగ్
చేస్తున్న ఫీలింగ్ వొచిందె..
రైంబో రెక్కల్నె తొడిగి
బంగీ జంప్ దూకేస్తున్న
ఆనందం అల్లాడించిందె
వెన్నెల్లొ మెరిసే మంచు
తిన్నెల్లొ స్కీయింగ్ చేసె
త్రిల్ ఎంటొ నేడె తెలిసిందె
ఓసి పిల్ల నువు హగ్ ఇస్తుంటె
లొలోపలి ఆకలి గొంతు
వన్స్ మోర్ అని విసిలె ఏస్తున్నదె
కొమ కొమ కొమ
యెహ్ హై ప్రెమ కొమ
దిల్లు ఫుజియమ
ధదెల్ అంతు పెలింధె
క్య కియ్యరె భమ
హొ గయ హుంగమ
ధిమ్మ థిరిగి బొమ్మ
ఉల్తా పుల్త అయ్యింధె
ల ల ల లుచ్క్య్ చంచె
ల ల ల లొవెల్య్ త్రంచె
పిల్ల నీవల్లె చెస్థున
గాల్లొ గంగ్నం దంచె
బూం బూం ఇట్స్ క్రేస్య్ టైం
బూం బూం ఇట్స్ కొజ్య్ టైం
బూం బూం మన్ మర్జీ టైం
వన్ మోర్ టైం, వన్ మోర్ టైం
బూం బూం ఇట్స్ పార్టి టైం
బూం బూం ఇట్స్ ఫ్రీక్య్ టైం
బూం బూం మన్ మస్తి టైం
ఒనె మొరె టైం, ఒనె మొరె టైం
రాజాది రాజానప్పా పాట సాహిత్యం
చిత్రం: రన్ రాజా రన్ (2014)
సంగీతం: జిబ్రాన్
సాహిత్యం: శ్రీమణి
గానం: Thomas Andrews
రాజాది రాజానప్పా
నె రాజి పడలెదప్పా
ఏ రొజా పడలెదప్పా
యెప్పా యెప్పా యెప్పా
గల్ఫ్రెండ్ తొ నిజమె తప్పా
యె ఝూటు చెప్పని గొప్ప
నాదంటె నాదె నప్పా
తప్పా తప్పా తప్పా
అబ్బబ్బ నిజమిది నిజముగ
ఏ విలువ లేదప్పా
న గొప్పె కొంపను ముంచిందె
గ గ గల్ఫ్రెండు తొ గల్ఫ్రెండ్ తొ
నిజాలన్ని చెప్పేసావొ
ఫ్రెండ్షిప్పె బ్రేకప్పె హొ హొ హో యె
రజాది రాజానప్పా
నె రాజి పడలెదప్పా
ఏ రొజా పడలెదప్పా
యెప్పా యెప్పా యెప్పా
డ్రెస్సు లూక్సు హీల్సు నైల్సూ
బాలెవంటూ నిజమె చెప్పా
లవ్వర్ పత్తా ఆరా తీస్తె
జాబ్లెస్స్ అంటు రుజువే చూపా
ఫర్స్ట్ మాట చెప్పగానె కస్సు బుస్సంటు మిస్సు
మార్చేసింది తన అడ్రెస్సె
నెక్ష్ట్ మాటకి లవ్వర్ కాస్తా రెవర్సె యె హొ
గ గ గల్ఫ్రెండు తొ గల్ఫ్రెండ్ తొ
నిజాలన్ని చెప్పేసావొ
ఫ్రెండ్షిప్పె బ్రేకప్పె హొ హొ హో యె
మస్కా కొడితె ఇష్క్ లోకె
బ్యుటి మిస్సె అడుగేస్తుంటె
మాయె చెస్తె అమ్మాయ్లంతా
మన దారికె వచేస్తుంటె
చలర్ఫుల్ ఫ్రేములోన కలె
ఫ్రీజయ్యి స్కై లొ ఫ్లయింగ్ చేస్తున్న ఫీలిస్తె
నిజమె చెప్పి లవ్ ఫేల్ అయ్యె దురదెలా హా..
రజాది రాజానప్పా
నె రాజి పడలెదప్పా
ఏ రొజా పడలెదప్పా
యెప్పా యెప్పా యెప్పా
అబ్బబ్బ నిజమిది నిజముగ
ఏ విలువ లేదప్పా
న గొప్పె కొంపను ముంచిందె
గ గ గల్ఫ్రెండు తొ గల్ఫ్రెండ్ తొ
అబదాలె చెప్పలేదొ
ఫ్రెండ్షిప్పె బ్రేకప్పె హొ హొ హో యె
గ గ గల్ఫ్రెండు తొ గల్ఫ్రెండ్ తొ
అబదాలె చెప్పలేదొ
ఫ్రెండ్షిప్పె బ్రేకప్పె హొ హొ హో యె
శాంతి ఓం శాంతి పాట సాహిత్యం
చిత్రం: రన్ రాజా రన్ (2014)
సంగీతం: జిబ్రాన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: క్లింటన్ సెరెజో, మాయ అయ్యర్
శాంతి ఓం శాంతి
వద్దంటూనే నిన్ను పాట సాహిత్యం
చిత్రం: రన్ రాజా రన్ (2014)
సంగీతం: జిబ్రాన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: చిన్మయి
వద్దంటూనే నిన్ను వద్దంటూనే
వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా..
కాదంటూనే నిన్ను కాదంటూనే
ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చావురా..
ఉన్న మాటిది నిజమున్న మాటిది
అన్న మాటిది మనసన్న మాటిది
ప్రేమగా నిను చేరగా ఆరాట పడుతోంది
నాలోనే ఉన్నా తెలియలేదు ఏ సడి లేని అలజడి
గుండెల్లో నిండి నిండి ఉప్పొంగి పొంగి పొంగి
నీవైపు పరుగులు తీసిందిలా
ఓ మాట నన్ను అడగలేదు అదుపు లేని మనసిది
నువ్వంటే నచ్చి నచ్చి ఎంతెంతో ఇష్టం వచ్చి
నీ చెంత చేరుకుంది ఈ రోజిలా
చూస్తూ చూస్తూనే నేను నీ సొంతమైనా
గుర్తించలేదే కన్ను ఏ కొంచెమైనా
నిన్నల్లో నేనే నేనా నిన్నిల్లా ప్రేమిస్తున్నా
నీ మాయ దయ వలనా..
ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ
ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్
ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ
ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్
నీ పేరు పలికే పెదవి నేడు
పులకరింతల పువ్వయ్యింది
నీలో అదేదో ఉంది నన్నేదో చేసేసింది
నా చుట్టూ లోకం నీలా కనిపిస్తోంది
నీ జంట నడిచే అడుగు చూడు
గాల్లోన తేలే గువ్వయింది
నువ్వంటే తెలిసే కొద్ది
నీలో నిను కలిసే కొద్ది
నిన్నింకా ప్రేమించాలి అనిపిస్తోంది
నీ నీడలోనే నాకు ఆనందముంది
నూరేళ్ళకూ నేను నీలోన బంధీ
ఏ ఒక్క క్షణమిక నీ తోడు విడువక
నీలోన సగమవనా....
వద్దంటూనే నిన్ను వద్దంటూనే
వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా..
కాదంటూనే నిన్ను కాదంటూనే
ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చావురా..
ఉన్న మాటిది నిజమున్న మాటిది
అన్న మాటిది మనసన్న మాటిది
ప్రేమగా నిను చేరగా ఆరాట పడుతోంది